New AndhraPradesh

New AndhraPradesh Welcome to New Andhra Pradesh

 #ప్లాస్మా అంటే ఏమిటి..రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఇస్తున్నారు,ప్లాస్మా అనగానే బయపడుతున్నారు...మన రక్తంలో నీటి మాదిరిగా ...
09/08/2020

#ప్లాస్మా అంటే ఏమిటి..
రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఇస్తున్నారు,ప్లాస్మా అనగానే బయపడుతున్నారు...
మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు...
కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి, చంపేందుకు కావలిసిన యాంటీబాడీలు తయారవుతుంటాయి...
ఆ యాంటీ బాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి....
కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మా లోనూ ఈ యాంటీ బాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి..
అందువల్ల సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు, ఆల్రెడీ వైరస్ సోకి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే...త్వరగా కోలుకుని,ప్రాణాపాయం నుండి బయటపడే చాన్స్ ఉంటుంది...
(ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం plz వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయండి)

Milanti varinikanna talliki padabhivandanam jai Jawan🇮🇳🇮🇳
17/06/2020

Milanti varinikanna talliki padabhivandanam jai Jawan🇮🇳🇮🇳

29/03/2020
దాదాపు 15 రోజులుగా కరోనా వైరస్ సోకినపేసెంట్లను కాపాడటం కొరకు రాత్రింబవళ్ళు..తమ ఆరోగ్యాలను...కుటుంభాలను సైతం..పట్టించుకోక...
22/03/2020

దాదాపు 15 రోజులుగా కరోనా వైరస్ సోకిన
పేసెంట్లను కాపాడటం కొరకు రాత్రింబవళ్ళు..
తమ ఆరోగ్యాలను...కుటుంభాలను సైతం..
పట్టించుకోకుండా...తమ జీవితాలను దేశప్రజ
ల కొరకు దారపోసి, అలసి సొలసి నీరసించిన డాక్టర్లు,నర్సులు,వార్డు బాయిలు ఇలా దొరికిన కాసింత సమయం లో కాసింత జాగా
లో సేదతీరుతున్నారు.

మీకు మా పాదాభివందనములు.

👌Pc - bayiruchi
12/03/2020

👌
Pc - bayiruchi

తన కుమార్తె పెళ్లి కోసం ఒక హిందూ మహిళ సేకరించిన డబ్బు పోయింది.  మరచిపోయిన 15 లక్షల డబ్బును ఆటో డ్రైవర్ మానవత్వానికి విరా...
05/02/2020

తన కుమార్తె పెళ్లి కోసం ఒక హిందూ మహిళ సేకరించిన డబ్బు పోయింది. మరచిపోయిన 15 లక్షల డబ్బును ఆటో డ్రైవర్ మానవత్వానికి విరాళంగా ఇచ్చాడు.

హిందూ సోదరి అతనికి ఆప్యాయంగా కౌగిలించుకున్నప్పుడు. ఇది నా గంభీరమైన భారతదేశం.

మేము మీకు హృదయపూర్వక వందనం

ఎవరి కళ్ళలో సంష్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో....?                    ఎవరి మాట మన్ననగా ఉంటుందో ఎవరి మనసు మెత్తగా ఉంటుందో...
22/12/2019

ఎవరి కళ్ళలో సంష్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో....?

ఎవరి మాట మన్ననగా ఉంటుందో ఎవరి మనసు మెత్తగా ఉంటుందో...?

ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో..?

ఎవరకి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం సమాజంలో గౌరవం ఉంటాయో....?

ఎవరు వాళ్ళ శరీరానికి మనసుకి ఆత్మకి విలువిస్తారో...?

వారి ఆత్మ గౌరవానికి తోడుగా నిలుస్తారో....?

ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరో....?

స్త్రీకి శక్తి ఉంది గుర్తింపు ఉంటుంది. గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో...?

ఎవరకి దగ్గరగా ఉంటే వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో...?

💕 అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు .💕

❤💙❤ ఒక్కమాటలో చెప్పాలంటే వాడే మగాడు ❤💙❤

Photo by Depicting today's scenario 👌👌👌
06/12/2019

Photo by

Depicting today's scenario 👌👌👌

What a pic😍Source - Andhala Andhra Seemandhra
26/11/2019

What a pic😍

Source - Andhala Andhra Seemandhra

Address

Guntur
522002

Website

Alerts

Be the first to know and let us send you an email when New AndhraPradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to New AndhraPradesh:

Share