Government Institute of Textile Technology

Government Institute of Textile Technology Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Government Institute of Textile Technology, Nallapadu, Guntur.

02/01/2019

హాయ్ ఫ్రెండ్స్ ,

మన మిత్రుడు ప్రదీప్ అకాల మరణం , మన అందరికి మరియు ముఖ్యంగా వారి కుటుంబానికి తీరని లోటు.

హృదయ విచారక ఘటన ఏమిటి అంటే మన ప్రదీప్ భార్య ప్రెగ్నెన్సీ తో ఉండడం మరియు ఇంకొక 10 రోజులలో డెలివరీ కి రెడీ గా ఉండడం.

ఇప్పుడు మనం ఏమి చేసినా పోయిన మన మిత్రుడు ప్రదీప్ ని తీస్కొని రాలేము.

కావున మన తోటి మిత్రులు మరియు మన సీనియర్ల సలహా మేరకు మన ప్రదీప్ కి పుట్టబోయే బేబీ కోసం ఎంతో కొంత మన వంతు ఆర్ధిక సహాయం చేసి వచ్చిన అమౌంట్ ని బేబీ నేమ్ తో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్ధాం అని అనుకుంటున్నాము .

కావున ఆర్ధిక సాయం అందించవలసిన వారు క్రింద ఇచ్చిన బ్యాంకు అకౌంట్ కి డబ్బులు పంపవచ్చు.

ఎప్పటికప్పుడు వచ్చిన డబ్బులు గురించి మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తాము .

Name : Battina Gopi

Bank : State Bank of India

Account number : 32341701513.

IFSC : SBIN0014563

Branch : Hindupur.

06/01/2018

Dear All.. please update your details like name, college batch, job position, location and mobile number. Will build a network which helps us to grow

27/10/2015

Dear all GITTians. Hope you all doing well. Pls upload your details here. Where we can have a good contact list

28/06/2015

Dear All, most like on this page happening these days. Thanks all. Please post about you where it can be more productive..

26/06/2013

Hi friends.. please upload ur present profile, address with contact number..

02/07/2012

Welcome all GITTians to our page on FaceBook

Address

Nallapadu
Guntur
522005

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Institute of Textile Technology posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share