APNGOs Guntur

APNGOs Guntur Government organization

🚩🚩🚩🚩🚩🚩🚩రేపు ఉదయం  APNGO అసోసియేషన్ గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిభిరం. ది :13/11/2022ఆదివారం ఉదయం 09:0...
12/11/2022

🚩🚩🚩🚩🚩🚩🚩

రేపు ఉదయం APNGO అసోసియేషన్ గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిభిరం.
ది :13/11/2022ఆదివారం ఉదయం 09:00గంటలనుండి మధ్యాహ్నం 01:00గంటలవరకు APNGO కల్యాణమండపం గుంటూరు నందు "కాస్వి దంత వైద్యశాల గుంటూరు" వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిభిరం జరుగును.
ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్సనర్లు వారి కుటుంబ సభ్యులు అందరు ఈ సదావకాశాన్ని వినియోగించు కోగలరు.

🚩గమనిక 🚩

మీ EHS కార్డు ను తీసుకోని రాగలరు

ఇట్లు
అధ్యక్షులు /కార్యదర్శి
APNGO అసోసియేషన్
గుంటూరు

ఏపీ ఎన్జీవో అసోసియేషన్, గుంటూరు నగర ఎన్నికల సందర్భంగా  ఈ రోజు 05-11- 2022 గుంటూరు నందు పోటి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చ...
05/11/2022

ఏపీ ఎన్జీవో అసోసియేషన్, గుంటూరు నగర ఎన్నికల సందర్భంగా ఈ రోజు 05-11- 2022 గుంటూరు నందు పోటి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 14 పోస్టులకు గాను సింగిల్ నామినేషన్ దాఖలు అవినవి అనీ, అదేవిధంగా నాలుగు డీఈసీ అభ్యర్థుల పోటీలకు కూడా సింగిల్ నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లుగా ఎన్నికల అధికారి& ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పివిఎస్ నాగేశ్వరరావు తెలియజేశారు.

పోటీ అభ్యర్థుల జాబితా

*అధ్యక్షులు*
ఎస్.పి.ఎస్ సూరి (వైద్య ఆరోగ్యశాఖ)

*సహ అధ్యక్షులు*
సిహెచ్ వీరబ్రహ్మేశ్వరరావు (NCC)

*ఉపాధ్యక్షులు*
1) బి సునీల్ కుమార్ (R&B)
2) ఎం విజయలక్ష్మి (APGLI)
3) పి రవి బాబు (Dist Audit Office)
4) కే చిన్నారావు (కాలేజ్ ఎడ్యుకేషన్)

*కార్యదర్శి*
చింతల కళ్యాణ్ కుమార్ (వాణిజ్య పన్నుల శాఖ)

*కార్యనిర్వాహక కార్యదర్శి* -
జి వి కోటేశ్వరరావు (గవర్నమెంట్ మెడికల్ కాలేజ్)

*సంయుక్త కార్యదర్శి*
1)మైలపల్లి శ్రీనివాసరావు (జల వనరుల శాఖ)
2) వై నాగరాజు (గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్)
3) సిహెచ్ లింగారెడ్డి (రిజిస్ట్రేషన్)
4) పి ప్రసాద్ (వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ)

*మహిళా సంయుక్త కార్యదర్శి*
వై పద్మజ (మెడికల్ అండ్ హెల్త్)

*కోశాధికారి* -
కే విజయబాబు (పబ్లిక్ హెల్త్)

*DEC మెంబర్స్*
1) ఎం శ్రీనివాసరావు (జిల్లా వ్యవసాయ శాఖ)
2) పి గాబ్రియల్ (మెడికల్ ఎండ్ హెల్త్)
3) ఎస్.కె అబ్దుల్ ఆలా (ఫ్యాక్టరీస్)
4) కే బుజ్జి బాబు (అటవీ శాఖ)

ఈ కార్యక్రమానికి సహాయ ఎన్నికల అధికారిగా ఎన్జీవో అసోసియేషన్, నరసరావుపేట తాలూకా అధ్యక్షులు ఎం రామకృష్ణ, అబ్జర్వర్ గా ఎన్జీవో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం రామయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సతీష్ కుమార్ నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన గుంటూరు నగర ఉద్యోగులు, గుంటూరు జిల్లాలో వివిధ తాలూకా నుండి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగ మిత్రులు అందరూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా.. గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలని మీ...
31/08/2022

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా..

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలని మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక
"వినాయక చవితి శుభాకాంక్షలు"

రంజాన్ పండుగ శుభాకాంక్షలు.. 💐
03/05/2022

రంజాన్ పండుగ శుభాకాంక్షలు.. 💐

Happy Easter..
17/04/2022

Happy Easter..

రాజ్యాంగ నిర్మాత, సమసమాజ నిర్మాణ దాత అయినా బాబాసాహెబ్ డాక్టర్ శ్రీ బి.ఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు..
14/04/2022

రాజ్యాంగ నిర్మాత, సమసమాజ నిర్మాణ దాత అయినా బాబాసాహెబ్ డాక్టర్ శ్రీ బి.ఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు..

12/04/2022

శ్రీ రామ జయరామ జయ జయ రామ! లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం! శ్రీరామ నవమి శుభాకాంక్షలు..!!
10/04/2022

శ్రీ రామ జయరామ జయ జయ రామ!

లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!

శ్రీరామ నవమి శుభాకాంక్షలు..!!

మీకు మీ కుటుంబ సభ్యులకు తెలుగు నూతన సంవత్సర 'శుభకృతు' నామ ఉగాది శుభాకాంక్షలు
02/04/2022

మీకు మీ కుటుంబ సభ్యులకు తెలుగు నూతన సంవత్సర 'శుభకృతు' నామ ఉగాది శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు..
01/03/2022

మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు..

26/01/2022

Address

AP NGO Home, Opp Medical College
Guntur
522004

Opening Hours

Monday 9:30am - 9pm
Tuesday 9:30am - 9pm
Wednesday 9:30am - 9pm
Thursday 9:30am - 9pm
Friday 9:30am - 9pm
Saturday 9:30am - 9pm
Sunday 9:30am - 8pm

Telephone

9849364606

Website

Alerts

Be the first to know and let us send you an email when APNGOs Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share