Madakasira Tdp

Madakasira Tdp Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madakasira Tdp, Political organisation, mangalagiri, Guntur.

18/11/2025

రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేకపోతున్న కుట్రల పార్టీ వైసీపీ..

మొన్న గూగుల్ వస్తుంటే గోడౌన్ అన్నారు.. నిన్న TCS కి రాయతీలు ఇస్తే డబ్బా కంపెనీ అని ప్రచారం చేసారు.. ఇప్పుడు 90 వేల కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న RJ Corp గ్రూప్ సంస్థ "వోల్ట్ సన్ ల్యాబ్స్" వస్తుంటే, అదో ఫేక్ కంపెనీ అంటున్నారు..

ఎందుకు జగన్, రాష్ట్రంపై ఇంతలా పగబట్టావ్?


15/11/2025

ఐదేళ్ల జగన్ హయాంలో ఎస్ఐపిబి సమావేశాలు జరగడం చాలా అరుదుగా జరిగింది. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏడాదికాలంలో 12 సమావేశాలు జరిగాయి. అంటే దాదాపుగా నెలకి ఒక సమావేశం జరిగింది. అంటే 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనేది ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.





15/11/2025

Andhra Pradesh - A Land of Opportunities for Job Seekers and Job Creators.






15/11/2025

సింగపూర్ - విజయవాడల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. మొదటి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న వారు ఏపీ సీఎం చంద్రబాబు గారికి, మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు.



14/11/2025
14/11/2025

సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు రాష్ట్రంలోని 112 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఇందులో ఐటీ మరియు ఐటీ ఆధారిత ప్రాజెక్టులు అత్యధికంగా రూ.1,00,134 కోట్ల పెట్టుబడిని 1 లక్ష 5 వేల 73 ఉద్యోగాలను ఇస్తున్నాయి.






08/11/2025
03/11/2025
03/11/2025

గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకం, రవాణాపై ఉక్కు పాదం మోపింది సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.
అయినా వైసీపీ డ్రగ్స్ వింగ్ తమకు అలవాటైన డ్రగ్స్ బిజినెస్ కంటిన్యూ చేస్తోంది. బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తరలిస్తున్న చరణ్‌ను ఈగల్ టీం, టాస్క్ ఫోర్స్ పట్టుకున్నాయి. అయితే ఈ డ్రగ్స్ వైసీపీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ కొండారెడ్డి కోసం అంటూ పోలీసుల ఎదుట అసలు గుట్టు విప్పేశాడు చరణ్.





12/03/2025

అధికారం అంటే బాధ్యత అని భావించే మంత్రి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో సంస్కరణలను తీసుకురావడంతో పాటు... పిల్లలు, యువత డ్రగ్స్ బారిన పడకుండా... ప్రతి పాఠశాలలో, కళాశాలలో ఈగల్ టీంలు ఏర్పాటు చేయించి... ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు పై బాధ్యత తీసుకున్న ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.



Address

Mangalagiri
Guntur
522007

Website

Alerts

Be the first to know and let us send you an email when Madakasira Tdp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share