EAGLE Andhra Pradesh

EAGLE Andhra Pradesh Its Official Page of AP EAGLE🦅 | 🚫Anti-Narcotics | 🌟Drug-Free Society | 📢 Awareness | Prevention | Action 📞 Helpline: 1972

03/09/2026

🦅🚔 గంజాయి రహిత జిల్లాగా అనకాపల్లి! 🚫🌿

అనకాపల్లి జిల్లా & EAGLE పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టి సుమారు ₹3 కోట్ల విలువైన 600 కేజీల గంజాయిని పట్టుకున్నారు. 🚨

👮‍♂️ ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్.

🚫🌿 గంజాయికి నో చెప్పండి… ఆరోగ్యకరమైన సమాజం కోసం కలిసి ముందుకు సాగుదాం! 🇮🇳

🏓🥉 Proud Moment for EAGLE – AP! 🦅🇮🇳Heartiest congratulations to Sri AKE Ravi Krishna, IPS, IGP, EAGLE–AP, for winning th...
03/09/2026

🏓🥉 Proud Moment for EAGLE – AP! 🦅🇮🇳

Heartiest congratulations to Sri AKE Ravi Krishna, IPS, IGP, EAGLE–AP, for winning the Bronze Medal 🥉 in Table Tennis – Singles at the 1st AP State Police Sports & Games Meet–2026. 👏🎉

🌟 A remarkable achievement of dedication, discipline & determination!

🤺🥉 Proud Moment for EAGLE – AP! 🦅🇮🇳Heartiest congratulations to Sri KBK Murthy, PC-232, EAGLE–AP, for winning the Bronze...
03/09/2026

🤺🥉 Proud Moment for EAGLE – AP! 🦅🇮🇳

Heartiest congratulations to Sri KBK Murthy, PC-232, EAGLE–AP, for winning the Bronze Medal 🥉 in Fencing (Epee) at the 1st AP State Police Sports & Games Meet–2026. 👏🎉

🌟 A proud achievement of dedication, discipline & determination!

పోలవరం జిల్లా రంపచోడవరం PS limits , పోలవరం జంక్షన్ హాట్ స్పాట్స్ నిఘా  తనికీ చెయ్యడం జరిగింది.
03/09/2026

పోలవరం జిల్లా
రంపచోడవరం PS limits , పోలవరం జంక్షన్
హాట్ స్పాట్స్ నిఘా తనికీ చెయ్యడం జరిగింది.




కాకినాడ జిల్లాతాళ్లరేవు మండలంతాళ్లరేవు గ్రామం Govt. Junior College విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమంనిర్వహి...
03/09/2026

కాకినాడ జిల్లా
తాళ్లరేవు మండలం
తాళ్లరేవు గ్రామం
Govt. Junior College విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం
నిర్వహించడం జరిగింది.




పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్ లో ఉన్న ప్రభుత్వ బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ నందు విద్యార...
03/09/2026

పశ్చిమగోదావరి జిల్లా
పాలకొల్లు పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్ లో ఉన్న ప్రభుత్వ బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ నందు విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం
నిర్వహించడం జరిగింది.




బాపట్ల జిల్లాభట్టిప్రోలు  పోలీస్ స్టేషన్ పరిధిలోని తాతా వారి పాలెం గ్రామం  డ్రగ్స్ వద్దు బ్రో  అవగాహన కార్యక్రమం  నిర్వహ...
03/09/2026

బాపట్ల జిల్లా
భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాతా వారి పాలెం గ్రామం డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.




🏓🥇 Proud Moment for EAGLE–AP! 🦅🇮🇳Heartiest congratulations to Smt. G. Swarupa Rani, SP (Admin) & Smt. T. Kalyani, Inspec...
03/09/2026

🏓🥇 Proud Moment for EAGLE–AP! 🦅🇮🇳

Heartiest congratulations to Smt. G. Swarupa Rani, SP (Admin) & Smt. T. Kalyani, Inspector, EAGLE–AP for winning Gold 🥇 in Table Tennis – Women’s Doubles at the 1st AP State Police Sports & Games Meet–2026. 👏🎉

🏊🥉 Proud Moment for EAGLE – AP! 🦅🇮🇳Heartiest congratulations to Sri Shaik Bibi Sailaja, WPC-253, EAGLE–AP, for winning t...
03/09/2026

🏊🥉 Proud Moment for EAGLE – AP! 🦅🇮🇳

Heartiest congratulations to Sri Shaik Bibi Sailaja, WPC-253, EAGLE–AP, for winning the Bronze Medal 🥉 in Swimming – 25 Mtrs (Freestyle & Breast Stroke) at the 1st AP State Police Sports & Games Meet–2026. 👏🎉

🌟 Your dedication, determination & sporting spirit inspire us all!

03/09/2026

పోలవరం జిల్లా
ప్రభుత్వ ఉన్నత పాఠశాల రంపచోడవరం* నందు *డ్రగ్స్ వద్దు బ్రో* అవగాహన కార్యక్రమం ఈగల్, పోలవరం జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

Address

DGP OFFICE MANGALAGIRI
Guntur
522503

Website

Alerts

Be the first to know and let us send you an email when EAGLE Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share