TDP-Europe

TDP-Europe
(9)

19/07/2026
*APNRT నుంచి రీజినల్ కోఆర్డినేటర్స్ గా నియమితులు అయిన అందరికీ శుభాకాంక్షలు**నార్తర్న్ యూరోప్ రీజినల్* కోఆర్డినేటర్లుగా న...
19/07/2026

*APNRT నుంచి రీజినల్ కోఆర్డినేటర్స్ గా నియమితులు అయిన అందరికీ శుభాకాంక్షలు*

*నార్తర్న్ యూరోప్ రీజినల్* కోఆర్డినేటర్లుగా నియమితులైన వన్నం ప్రవీణ్ కుమార్, వేణు మాధవ్ పోపూరి, జగన్మోహన్ రెడ్డి ముతుముల, సురేష్ వరికూటి, కృష్ణప్రసాద్ కట్రగడ్డ, కురపాటి శివరాం మరియు భాను ప్రకాష్ వుళ్ళంకి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

​అలాగే *సెంట్రల్ & సదరన్ రీజినల్ కోఆర్డినేటర్లుగా* నియమితులైన కుడితిపూడి శ్రీకాంత్ మరియు నరేష్ కోనేరు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు!

Congratulations BG Garu for your Position in NRI TDP Central Committee 🎉.
13/07/2026

Congratulations BG Garu for your Position in NRI TDP Central Committee 🎉.


తెలుగు ప్రజల మెదళ్లలో ప్లాంట్ చేయబడిన అతి పెద్ద అబద్ధంఫీజు రియంబర్స్మెంట్ పథకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చాడని❎👉✅ నిజం ఏ...
09/07/2026

తెలుగు ప్రజల మెదళ్లలో ప్లాంట్ చేయబడిన అతి పెద్ద అబద్ధం

ఫీజు రియంబర్స్మెంట్ పథకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చాడని❎

👉✅ నిజం ఏమిటంటే... ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.. నారా చంద్రబాబు నాయుడు గారు..

జూలై 2002 సంవత్సరం GO.MS. 90 (సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్) ద్వారా,, private కాలేజీల్లో చదివే, B-Tech, M-Tech, BSC, MSC, BCom, MCom, MBA, MCA లాంటి కోర్సులు చదువుకునే SC, ST లకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అయ్యే విధంగా పథకాన్ని ప్రవేశ పెట్టాడు..

( ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేవారికి స్కాలర్షిప్ లు 1970 నుండే అమల్లో ఉన్నాయి..)

👉 2004 లో నుండి BCలను కూడా ఈ పథకంలో చేరుస్తారు అని పేర్కొన్నారు

🚫 రాజశేఖరరెడ్డి 2004 లో అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఆపేశాడు మళ్ళీ ఒత్తిడి పెరగడంతో 2007 సంవత్సరంలో ఇదే పథకంలో పునఃప్రారంభం చేసి, BC లను, 2008 సంవత్సరం నుండి OC లను చేర్చాడు.. ▪️

అంటే పథకం రూపకల్పనతో ఏ సంబంధం లేని వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పటిదాకా లక్షల మంది చదువులకు క్రెడిట్ తీసుకున్నాడు

02/07/2026

3 ప్రాంతాలలో 3 రాజధానులు అయిపోయాయి !
1 ప్రాంతంలోనే ఉన్న 3 ఊర్లను రాజధాని అంటున్నాడు !!

ఒక్కసీటు కూడా ఇవ్వని కోస్తా ప్రాంతంలో.. కనీసం బోణీ అయినా కొట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు !!

మాట తప్పం - మడమ తిప్పం 1 :
2019 కి ముందు... రాజధానిని ఎక్కడికీ తరలించం, అమరావతిలోనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకుని ఉంటున్నా !

మాట తప్పం - మడమ తిప్పం 2 :
2019 లో ముఖ్యమంత్రి అయ్యాక... అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా (pls note that పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా కాదు) 3 ప్రాంతాల్లో 3 రాజధానులు !!

మాట తప్పం - మడమ తిప్పం 3 :
2022 లో రాజధానిని మార్చడం, విభజించడం లేదా 3 ప్రాంతాలకు తరలించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని హైకోర్టు 3 రాజధానులు చట్టం రద్దు చేసిన తరువాత... విశాకే మన రాజధాని !!

మాట తప్పం - మడమ తిప్పం 4 :
2024 లో 11 సీట్లతో ఘోర ఓటమి చెందిన తరువాత & 2026లో అమరావతే రాజధానిగా కేంద్రం గెజిట్ నోట్ విడుదల చేసిన తరువాత... మచిలీపట్నం, విజయవాడ,గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా చేస్తాం !!

ఒక్కసారి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాక మళ్ళీ పొందాలంటే... అదేమీ సూపర్ మార్కెట్ లో దొరికే సరుకు కాదు బాసు !!

Mr. Manideep Reddy Gujja, a student at LUT University in Lahti, Finland, has reportedly been unreachable since May 5, 20...
20/05/2026

Mr. Manideep Reddy Gujja, a student at LUT University in Lahti, Finland, has reportedly been unreachable since May 5, 2026. His family and friends are deeply concerned for his safety and are seeking any information that may help locate him.

Details:

* Name: Manideep Reddy Gujja
* University: LUT University
* City: Lahti, Finland
* Last Contacted: May 5, 2026

If anyone has seen him or has any information regarding his whereabouts, please contact:
+91 78932 87099

We kindly request all community groups and members to share this message widely so it reaches as many people as possible.

Congratulations, Bhumireddy Sai Srinivas Reddy! It is a matter of immense pride for the entire Telugu community that our...
13/05/2026

Congratulations, Bhumireddy Sai Srinivas Reddy!
It is a matter of immense pride for the entire Telugu community that our own TNSF Andhra Pradesh State Vice President, a native of Pulivendula, has officially taken his oath as a licensed Attorney in the State of Indiana, USA at just 25 years of age, on his very first attempt!
What makes this even more special is that he is now dual licensed in both India and the USA at just 25 a truly rare and remarkable achievement!

21/04/2026

అధికారం లేని కాలంలో పార్టీ జెండాను పక్కనపెట్టి ఇంట్లో కూర్చొని,
అధికారం వచ్చిన తర్వాత జెండా పట్టుకుని రోడ్డు మీదకు రావడమే క్రమశిక్షణ అంట !

Happy Birthday to our beloved Chief Minister, Chandrababu Naidu Sir. Nara Chandrababu Naidu
20/04/2026

Happy Birthday to our beloved Chief Minister, Chandrababu Naidu Sir. Nara Chandrababu Naidu

Address

Telugu Desam Party Central Office
Guntur
522302

Alerts

Be the first to know and let us send you an email when TDP-Europe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share