CBN ARMY Mangalagiri

CBN ARMY Mangalagiri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CBN ARMY Mangalagiri, MANGALAGIRI, Guntur.
(1)

02/04/2026

హాయ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ కొట్టండి పేజి ని

29/03/2026

రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా తెలుగుదేశం పార్టీకే సాధ్యం..

29/03/2026

తెలుగుదేశం పార్టీ అంటే
తెలుగు జాతి అస్తిత్వ పోరాటం.
భాషా, సంస్కృతుల పరిరక్షణ ఉద్యమం.
తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకంగా సగర్వంగా ఎగురుతున్న తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానం ఇది..





29/03/2026

తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ ఇది. పార్టీ స్థాపించిన నాటి నుంచి అనేక రికార్డులు నెలకొల్పాం. సామాన్యులను చట్టసభలకు పంపించిన పార్టీ మనది.




29/03/2026

ఇక మూడు ముక్కలాట ఉండదు.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని, అదే అమరావతి..
ఎందుకో తెలియదు కానీ, కొంతమందికి అమరావతి పేరు చెబితే నిద్ర కూడా రాదు, విషం చిమ్ముతూనే ఉంటారు.




29/03/2026

టీడీపీని లేకుండా చేస్తామనే వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా?టీడీపీని లేకుండా చేస్తామనే వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా?




29/03/2026

నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ లలో కీలకపాత్ర పోషించి దేశ రాజకీయాలకే దిక్సూచిగా మారిన పార్టీ తెలుగుదేశం. దేశంలో ఏ పార్టీకి అటువంటి రికార్డు లేదు.

28/03/2026

ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేని ఘటన... నాటి మండలి చైర్మన్ షరీఫ్ గారిని మతం పేరుతో తిట్టి, వేధించిన వైసీపీ సైకోల ప్రవర్తన గురించి చెప్పిన నాటి ప్రత్యక్ష సాక్షి అచ్చెన్న.




జై తెలుగుదేశం
28/03/2026

జై తెలుగుదేశం

28/03/2026

రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలకమైన బిల్‌పై చర్చ జరుగుతోంది.
11 మందిలో ఒక్కరూ కూడా రాలేదు. బెంగళూరులో ఉన్నాడు.

ఇప్పటికైనా జగన్ సమాధానం చెప్పాలి.. నువ్వు అమరావతికి అనుకూలమా, వ్యతిరేకమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అనుకూలమా, వ్యతిరేకమా?




08/03/2026

India! India!!


08/03/2026

Electric!

Address

MANGALAGIRI
Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when CBN ARMY Mangalagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CBN ARMY Mangalagiri:

Share