TNSF prakasam district

TNSF prakasam district Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TNSF prakasam district, Political organisation, Guntur.

20/10/2025

May this Diwali bring endless light, love, and laughter into your life. Celebrate your moments with Mythri’s Events — We Connect, You Celebrate!Wishing you a sparkling and joyful Diwali

20/10/2025

May this Diwali bring endless light, love, and laughter into your life.
Celebrate your moments with Mythri’s Events — We Connect, You Celebrate!
Wishing you a sparkling and joyful Diwali

అమరావతి,డెల్టాటుడే  న్యూస్ (26 ఏప్రిల్ 25) • తలసీమియా చిన్నారులకు అండగా కొల్లా  కుటుంబం. • తన్నీరు తేజస్విని కి పునఃజన్మ...
26/04/2025

అమరావతి,డెల్టాటుడే న్యూస్ (26 ఏప్రిల్ 25)
• తలసీమియా చిన్నారులకు అండగా కొల్లా కుటుంబం.
• తన్నీరు తేజస్విని కి పునఃజన్మను అందించిన సాకేత్ ఫౌండేషన్.
• గుంటూరు తలసీమియా డే కేర్ సెంటర్ కి కొల్లా ఆర్ధిక సహాయం.
• కొల్లా శ్రీనివాస్ రావు ని అభినందించిన ఏమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.
• ఏమ్మెల్యే చేతులమీదుగా చెక్కుల అందచేత.
• పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానన్న కొల్లా!
మన పరుచూరి మండలం కొల్లావారి పాలెం నివాసి(NRI) శ్రీ కొల్లా శ్రీనివాస రావు, లక్ష్మి గార్లు తలసీమియా చిన్నారులకు చికిత్స మరియూ సర్జరీలకోసం వారి కుమారుడి పేరుమీద స్థాపించిన “సాకేత్ ఫౌండేషన్” ద్వారా పదిహేను లక్షల ఆర్ధిక సహాయం అందచేశారు. శుక్రవారం పర్చూరు మార్కెట్ యార్డులో ఏమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే చేతులమీదుగా చెక్కుల పంపిణీ చేసారు. యనమదల గ్రామంలో తలసీమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారి తేజస్విని కోసం బెంగళూరు లోని "మహావీర్ జైన్ హాస్పిటల్" వారితో సంప్రదించి ఆపరేషన్ కు కావలసిన "5 లక్షల రూపాయలు" అందచేసి చిన్నారికి పునర్జన్మని ప్రసాదించారు. అలాగే గుంటూరు లోని "తలసీమియా నీడ్స్ డే కేర్ సెంటర్" లో సేవలందుకొంటున్న చిన్నారుల వైద్య సేవలకు మరియూ మందుల కోసం పది లక్షల రూపాయల చెక్కు ని నీడ్స్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ గూడూరు శ్రీధర్ కి అందచేశారు. గూడూరు శ్రీధర్ మాట్లాడుతూ గుంటూరు కేంద్రంగా "తలసీమియా డే కేర్ సెంటర్" ని స్థాపించి చుట్టుపక్కల మూడు నాలుగు జిల్లాలలో తలసీమియా వ్యాధితో సతమతమవుతున్న చిన్నారులందరికీ ప్రతి పదిహేను రోజులకొకసారి సకాలంలో బ్లడ్ అందించడమే కాకుండా బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ సేవలు అందిస్తున్నామన్నారు. జన్యుపరమైన లోపం వలన బాధపడే ఈ తలసీమియా చిన్నారులకు నీడ్స్ సొసైటీ ద్వారా గత పదిహేను సంవత్సరాలుగా సేవలందిస్తున్నామని మొదట్లో పది మంది కోసం మొదలుపెట్టిన తమ డే కేర్ సెంటర్లో ఇప్పుడు 100 మందికి పైగా చిన్నారులకు సేవలందిస్తున్నామన్నారు. మూడు సంవత్సరాల క్రితం తమ "డే కేర్ సెంటర్" ని సందర్శించిన శ్రీ కొల్లా శ్రీనివాస రావు,లక్ష్మి గార్లు తక్షణ సహాయంగా ఎనిమిది లక్షలు అందించారు. అప్పటినుండి సందర్భం వచ్చినప్పుడల్లా ఎంతోమందికి ఆర్ధికసహాయంతో ఆదుకొంటున్నారని, ఈ రోజు కూడా ఐదు లక్షల ఆర్థిక సహాయంతో ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టారని ప్రశంసించారు. ఈ ఆర్ధిక సహాయం ద్వారా మా భాద్యత మరింత పెరిగిందనీ ఇంకా ఎక్కువ మందికి సేవచేసే అవకాశం కల్పించిన కొల్లా శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబానికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ సమాజహితం కోసం పాటుపడుతూ ఆర్ధికసహాయం ద్వారా ఎంతోమందిని ఆదుకొంటున్న కొల్లా శ్రీనివాసరావు గారు మన ప్రాంత నివాసి అవడం చాలా గర్వంగా ఉందని ప్రశంసిస్తూ ఇకముందు కూడా మీ సేవలు కొనసాగించాలని కోరారు. దాత కొల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆపదలో వున్నవారికి తన చేతనైన సహాయం చేస్తూ కొల్లా కుటుంబం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో, నాగుబండి సుబ్బారావు, కొల్లా అశోక్ తో , పోట్రు వీరయ్య చౌదరి పాటు పలువురు MPP, ZPP సభ్యులు, గ్రామ సర్పంచులు, రైతులు , గ్రామ పెద్దలు పాల్గొని దాత కొల్లా ని అభినందించారు.

I had the incredible honor of meeting with an iconic leader Nara Lokesh Anna today. This was a truly inspiring experienc...
13/04/2025

I had the incredible honor of meeting with an iconic leader Nara Lokesh Anna today. This was a truly inspiring experience and I am grateful to have had the opportunity to learn from such a visionary. I am excited to see what they will accomplish in the future

31/10/2024
Met inspiring leader   Garu ,with need of the hour -   Relief Fund  donations, along with family
08/09/2024

Met inspiring leader Garu ,with need of the hour - Relief Fund donations, along with family

25/04/2024

VOTE FOR TDP children future it’s our responsibility

నామినేషన్ మహోత్సవ రూట్ మ్యాప్...!!◆ పర్చూరు నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా "ఏలూరి సాంబశివరావు" గారు 22 సోమవారం ఉదయం...
20/04/2024

నామినేషన్ మహోత్సవ రూట్ మ్యాప్...!!

◆ పర్చూరు నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా "ఏలూరి సాంబశివరావు" గారు 22 సోమవారం ఉదయం 9.00 గం.లకు నామినేషన్ మహోత్సవ కార్యక్రమానికి క్యాంపు కార్యాలయ నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరతారు....!!

◆ అక్కడ నుంచి మార్టూరు తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి గన్నవరం రోడ్డు లోని వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు....!!

◆దండుద్రోవ మీదగా యనమదల ఆంజనేయ విగ్రహం వద్ద పూజలు నిర్వహిస్తారు....!!

◆అక్కడ నుంచి యద్దనపూడి మీదిగా పెద్ద జాగర్లమూడిలోని చెరువు కట్ట వద్ద గల మహంకాళీమ్మ ఆలయంలో కొబ్బరి కాయ కొట్టి పెద్దవారిపాలెంలో చర్చిలో ప్రార్థనలు చేసి కొల్లవారిపాలెం మీదగా పర్చూరు చేరుకుంటారు....!!

◆పర్చూరులోని సాయి బాబా ఆలయంలో పూజలు చేస్తారు.అనంతరం బొమ్మలు సెంటర్ వద్ద కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు....!!

◆ అనంతరం మజిద్ లో ప్రార్ధనల నిర్వహించి ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు.....!!

◆జై చంద్రబాబు...!!

◆ జై జై చంద్రబాబు...!!

◆జోహార్ ఎన్టీఆర్.....!!

◆జై ఏలూరి..జై జై ఏలూరి...!!

◆జై తెలుగుదేశం... జై

కష్ట కాలం లో ఉన్న రాష్ట్రాన్ని భుజాన వేసుకునిఅలుపెరగక రాష్ట్రాభివ్రుద్దికై నిరంతరంశ్రమిస్తున్న నాయకుడు చంద్రబాబు గారికి ...
20/04/2024

కష్ట కాలం లో ఉన్న రాష్ట్రాన్ని భుజాన వేసుకుని
అలుపెరగక రాష్ట్రాభివ్రుద్దికై నిరంతరం
శ్రమిస్తున్న నాయకుడు చంద్రబాబు గారికి ఆ
దేవుని ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని
ప్రార్దిస్తూ

16/04/2024

Hoping that your child and your family member will vote Eluri Sambasivarao on cycle symbol and make him win with an absolute majority.. My nomination is on 22nd. I wish to submit my nomination in front of all of you... I hope someone will come home and make the nomination a success..

Address

Guntur
522 ###

Telephone

7416111333

Website

Alerts

Be the first to know and let us send you an email when TNSF prakasam district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share