28/02/2024
YSRCP Gurazala Kasu Mahesh Reddy YSR Congress Party - YSRCP కొన్ని చిత్రాలు చూడటానికి మామూలుగానే ఉడచ్చు
కానీ అ పిక్ చూస్తూ ఆలోచిస్తే.........నేను చూసిన ఒక సంఘటన
ఒక్కప్పుడు ఇ ముసిలోళ్ళ పరిస్థితి చూసే ఉంటాం
ఏదయినా పని చెయ్యాలి అంటే వయసు సహకరించదు
అదే ఊరకనే కూకోని తింటుంటే.. కోడలి దగ్గర సూటి పోటీ మాటలు
సొంత కొడుకుల దగ్గర ఎగతాళి మాటలు
సొంత మనవళ్ళు మానవరాళ్ల దగ్గర మాటలు పడుతూ ఎవ్వరికి చెప్పుకోలేక మనసులోనే కుమిలి పోయే వాళ్లు
కానీ..జగన్ అన్న వల్ల కష్టం ని చూసి 3000 రూపాయలు పింఛన్ ఇస్తున్నా నాడు
వీళ్ళ బాధను అర్థం చేసుకుంటూ
పెన్షన్ డబ్బులు పెంచుకుంటూ పోవడం
అదే పెన్షన్ డబ్బులు టైమ్ to టైమ్ ఇంటికే తెచ్చి ఇవ్వడం ఉదయం 6 జగన్ అన్న సైనికులు ఇస్తున్నారు అందరికీ ధన్యవాదాలు
ఇ పెన్షన్ డబ్బులే ముసలోళ్ళకి
భరోసా
దైర్యం,ఎవ్వరు చూడకున్న ఇ డబ్బులతో బతికేస్తాం అని దిమా
అదే డబ్బులు కోడలి (కొడుకు )చేతిలో పెడితే వాళ్లు కూడా ఒక బాధ్యత గా చూసుకుంటున్నారు. జై జగన్ జై ఆంధ్ర ప్రదేశ్ 🔥🥳💛