01/06/2026
పల్నాడు ప్రగతి ప్రస్థానంలో సరికొత్త అడుగు!
పల్నాడు జిల్లాను అభివృద్ధి మరియు సంక్షేమంలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా…
సీనియర్ నాయకులు,మాజీ మంత్రివర్యులు,సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి నివాసంలో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు. ఈ సమావేశంలో ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవి గారు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు మరియు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా సమగ్ర అభివృద్ధి, జిల్లాలో పార్టీ బలోపేతం పై సుదీర్ఘ చర్చలు జరపడం జరిగింది.