Nimmala Dhathree Nath Goud

Nimmala Dhathree Nath Goud FOUNDER,
NMG SEVA TRUST,
DHATHREE DEVELOPERS

✨ 📍 ఈరోజు కార్యక్రమం – హఫీజ్ పేట్ఈరోజు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వైశాలినగర్, మంజీరా రోడ్డులోజైన మహావీర్ అహింస స్థంభం ...
19/04/2026

✨ 📍 ఈరోజు కార్యక్రమం – హఫీజ్ పేట్
ఈరోజు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వైశాలినగర్, మంజీరా రోడ్డులో
జైన మహావీర్ అహింస స్థంభం శంఖుస్థాపన & భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
శేరిలింగంపల్లి MLA / PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు,
వారితో కలిసి హఫీజ్ పేట్ యువనాయకులు ధాత్రీనాథ్ గౌడ్ గారు పాల్గొన్నారు.
🕊️ ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ:
భగవాన్ మహావీర్ బోధించిన అహింస, సత్యం, శాంతి, సహనం వంటి విలువలను సమాజానికి చాటిచెప్పే ఉద్దేశ్యంతో ఈ అహింస స్థంభం నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
🌿 ఈ స్థంభం భావితరాలకు మహావీర్ సందేశాలను గుర్తు చేస్తూ,
మానవత్వం & సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.
🙏 ఈ కాలంలో అహింసా మార్గమే శాంతికి ఉత్తమ మార్గమని తెలిపారు.
✨ భక్తి, సేవా భావాలతో నిర్వహించిన ఈ శంఖుస్థాపన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
👥 ఈ కార్యక్రమంలో జైన సమాజ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕊️ జ్ఞానానికి మార్గదర్శి… విద్యకు వెలుగునిచ్చిన మహానుభావుడుడా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగావారి సేవలను ...
17/04/2026

🕊️ జ్ఞానానికి మార్గదర్శి… విద్యకు వెలుగునిచ్చిన మహానుభావుడు

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా
వారి సేవలను స్మరించుకుంటూ వినమ్ర నివాళులు 🙏

విద్యతో సమాజాన్ని మార్చగల శక్తి ఉందని చూపిన
ఆ మహాగురువు స్ఫూర్తి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది ✨

చారిత్రక కట్టడాలు మన గతాన్ని చెప్పే జీవ సాక్ష్యాలు…వాటి సంరక్షణ మన బాధ్యత మాత్రమే కాదు, మన గౌరవం కూడా.మన సంస్కృతి, సంప్ర...
17/04/2026

చారిత్రక కట్టడాలు మన గతాన్ని చెప్పే జీవ సాక్ష్యాలు…
వాటి సంరక్షణ మన బాధ్యత మాత్రమే కాదు, మన గౌరవం కూడా.

మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలైన ఈ చారిత్రక కట్టడాలను
కాపాడటం ద్వారా మన భవిష్యత్తుకు విలువైన వారసత్వాన్ని అందిస్తున్నాం.

📌 ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా
తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ప్రదేశాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తూ,
ప్రతి ఒక్కరిని మన చరిత్రను తెలుసుకొని కాపాడాలని ఆహ్వానిస్తోంది.

✨ మన వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత…
మన చరిత్రను భవిష్యత్తుకు అందించుదాం.


నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్
Founder – NMG Seva Trust (Hafeezpet)

తేదీ 12.04.2026 (ఆదివారం) రోజు జరిగిన ప్రజయ్ సిటీ రెసిడెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలలో విజయం సాధించిన ప్రెసిడె...
13/04/2026

తేదీ 12.04.2026 (ఆదివారం) రోజు జరిగిన ప్రజయ్ సిటీ రెసిడెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలలో విజయం సాధించిన ప్రెసిడెంట్ నాగేశ్వర్ రావు గారు, తన ప్యానెల్ సభ్యులు (వైస్ ప్రెసిడెంట్) రామకృష్ణ గారు, (జనరల్ సెక్రటరీ) సంపత్ గారు, కృష్ణ గారు, గౌతమ్, ఆకాష్ తదితరులు హఫీజ్ పేట్ యువనాయకులు ధాత్రీనాథ్ గౌడ్ గారి ఆఫీస్ కు వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి కాలనీ అభివృద్ధికి సంబందించిన భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని  మదీనగూడా లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్స్ అండ్ డాక్టర్స్ హాస్పిటల్ ను ముఖ్యఅతిథిగా పాల్గ...
11/04/2026

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనగూడా లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్స్ అండ్ డాక్టర్స్ హాస్పిటల్ ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ శేరిలింగంపల్లి MLA / PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో యువనాయకులు ధాత్రీనాథ్ గౌడ్ గారు.

జనప్రియనగర్, సాయిరాం కాలనీ వద్ద వేస్తున్న CC రోడ్డు పనులను పరిశీలించిన హఫీజ్ పేట్ యువనాయకులు ధాత్రీనాథ్ గౌడ్ గారు.
11/04/2026

జనప్రియనగర్, సాయిరాం కాలనీ వద్ద వేస్తున్న CC రోడ్డు పనులను పరిశీలించిన హఫీజ్ పేట్ యువనాయకులు ధాత్రీనాథ్ గౌడ్ గారు.

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని RTC కాలనీ లో రూ.25 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను  ముఖ్యఅతిథ...
11/04/2026

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని RTC కాలనీ లో రూ.25 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ శేరిలింగంపల్లి MLA / PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో యువనాయకులు ధాత్రీనాథ్ గౌడ్ గారు.

జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగాసమాజంలో సమానత్వం కోసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభా...
11/04/2026

జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా
సమాజంలో సమానత్వం కోసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావునికి మా వినమ్ర నివాళులు 🙏

విద్య, సమానత్వం, న్యాయం అనే విలువలను మన జీవితాల్లో ఆచరించుకుందాం.

💐 మహాత్మా జ్యోతిరావు ఫూలే గారికి ఘన నివాళులు 💐

Address

Meeseva Head Office
Hafeezpet

Website

Alerts

Be the first to know and let us send you an email when Nimmala Dhathree Nath Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category