Sama Rakesh Reddy Bjym Lb nagar

Sama Rakesh Reddy Bjym Lb nagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sama Rakesh Reddy Bjym Lb nagar, Political organisation, 501505, Hyderabad, Hayatnagar.

26/01/2021
Youth leader sama Rakesh reddy Anna with goshamahal MLA Shri raja Singh ji
18/12/2020

Youth leader sama Rakesh reddy Anna with goshamahal MLA Shri raja Singh ji

*బీజేవైఎం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు*ఈరోజు హయత్ నగర్ MRO కార్యాలయం ముందు ధర్నా చేయండి జరిగింది.డిమాండ్స్..!1* *రాష్ట్రం...
15/12/2020

*బీజేవైఎం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు*ఈరోజు హయత్ నగర్ MRO కార్యాలయం ముందు ధర్నా చేయండి జరిగింది.
డిమాండ్స్..!
1* *రాష్ట్రం లో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలి*.

2* *సీఎం కేసిఆర్ ప్రకటించినట్టు రెండవ సారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం లో ఉన్న నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతి ని చెల్లించాలి*.

3* *కరోనా లాక్ డౌన్ కారణంగా 9 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్ కు, ప్రైవేట్ లెక్చరర్ల కు తక్షణం 9నెలల గౌరవ వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలి*. అన్ని కోరుతూ బీజేవైఎం హయత్ నగర్ ఆధ్వర్యంలో MRO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Address

501505, Hyderabad
Hayatnagar
501505

Website

Alerts

Be the first to know and let us send you an email when Sama Rakesh Reddy Bjym Lb nagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share