YSRCP kodikonda offical

YSRCP  kodikonda offical �ప్రజా సేవే నా కర్తవ్యం�

24/10/2024

గుంటూరుకి నేను వస్తున్నానని తెలిశాకే.. కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చింది

సహానా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా చనిపోయే వరకూ కనీసం కూటమి నేతల్లో స్పందన లేదు

నిందితుడు టీడీపీ వాడు కాబట్టి నిస్సిగ్గుగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు

-వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు





🇸🇱🇸🇱 కొడికొండ పంచాయతీ ఉర్దూ స్కూల్లో నాడు నేడు కార్యక్రమం లో భాగంగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ...
30/08/2022

🇸🇱🇸🇱 కొడికొండ పంచాయతీ ఉర్దూ స్కూల్లో నాడు నేడు కార్యక్రమం లో భాగంగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ ఇక్బాల్ సార్ గారి ఆదేశాల మేరకు బోర్ వేయడం జరుగుతుంది పిల్లలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చిలమత్తూరు మండల సీనియర్ నాయకులు రాజా రెడ్డి అన్న గారు ఎంపీటీసీ షఫీ అన్నగారు కో ఆప్షన్ సభ్యులు కాసిం సాబ్ పాల్గొన్నారు🤝🤝

Address

Hindupur

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP kodikonda offical posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share