14/07/2026
నేడు ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు
ప్రియతమ శాసనసభ్యులు, పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గంలోని 330 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
గౌరవ శాసనసభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి వ్యక్తిగత కార్యదర్శులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పరిశుభ్రమైన, సురక్షితమైన మరియు ఆధునిక వంట సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమం హిందూపురం అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచింది.
ప్రజల సంక్షేమమే లక్ష్యం... అభివృద్ధే ధ్యేయం!..
Nandamuri Balakrishna