Telugu Desam Party: Hindupur

Telugu Desam Party: Hindupur Official Page of TDP Hindupur

03/09/2026

అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతాం
గ్లోబల్‌ ఐటీ సంస్థలు, భారీ పరిశ్రమలు, సీ-కేబుల్‌ కనెక్టివిటీ, ఆధునిక మౌలిక వసతులతో విశాఖను గ్లోబల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తూ.. అనకాపల్లిని దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండవు. తెలుగుదేశం అనే ఒకే ఒక వర్గం మాత్రమే ఉంటుంది. వర్గాల పేరుతో కావాలని కొందరు చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించే బాధ్యత నాది.



03/09/2026

మీ 5 ఏళ్ల పాలనలో కనీసం గేట్లకు గ్రీస్‌ పూసే దిక్కులేదు.. ప్రాజెక్టులకు రూపాయి తెచ్చింది లేదు. కానీ మా రెండేళ్ల పాలనలోనే వాటర్‌ స్కీమ్‌ కోసమే రూ.105 కోట్ల నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసి రైతులకు అండగా నిలిస్తే.. సిగ్గు లేకుండా డ్రామాలు చేస్తున్నారు



03/09/2026

ఉత్తరాంధ్ర చరిత్రను తిరగరాసిన మహోజ్వల ఘట్టం

ఎండమావుల్లా మారిన ఉత్తరాంధ్ర నేలకు గోదావరి తల్లి పవిత్ర జలాలను పారించి.. కరవు కోరల నుంచి ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా విముక్తి చేసిన ఆధునిక భగీరథుడు సీఎం చంద్రబాబు గారు. - ఎంపీ చింతకాయల విజయ్




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి కరవు రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను...
03/09/2026

•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు

•తూర్పు కనుమలు దాటి వచ్చిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి వరకు, చివరికి వంశధార వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు

•జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు

•బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

•విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పల్నాడు జిల్లాలో పర్యటించి, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/13MXl



పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ (JNTUK) యూనివర్సిట...
02/09/2026

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ (JNTUK) యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థుల కోసం గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను విద్యా, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ ప్రారంభించారు.


Address

Hindupur

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Hindupur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Hindupur:

Shortcuts

Share