Hindupurlo CBN Again

Hindupurlo CBN Again Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hindupurlo CBN Again, Political organisation, Hindupur.

*వైయస్సార్ (YSR) పార్టీకి 40 కుటుంబాలురాజీనామా అనంతరం టిడిపిలో చేరిక* ✌️✌️ 15-01-2024 *శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియో...
15/01/2024

*వైయస్సార్ (YSR) పార్టీకి 40 కుటుంబాలురాజీనామా అనంతరం టిడిపిలో చేరిక* ✌️✌️ 15-01-2024

*శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో గుడిబండ మండలం కొంకల్లు వైఎస్ఆర్ YSR పార్టీకి గ్రామానికీ చెందిన మాజీ ఉప సర్పంచ్ నరసింహా మూర్తి, కెంపన్న, హనుమంతరయప్ప, తిప్పేస్వామి, అరుణ్ కుమార్, లక్ష్మన్న, 15 కుటుంబాలు,మడకశిర మండలం హరేసముద్రం గ్రామానికీ చెందిన {YSR} పార్టీ నాయకుడు ఆనంద్, ఈరమలప్ప తరుపున 10 కుటుంబాలు, మరియు మడకశిర పట్టణనికి చెందిన ప్రసాద్ వాళ్ళ అనుచరులు 15 కుటుంబాలు మొత్తం 40 కుటుంబాలు YSR పార్టీకి రాజీనామా చేసి మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి గారి సమక్షంలో టీడీపీ లోకి చేరినారు. వాళ్ళను పసుపు కండువా వేసి టీడీపీలోకి సాధారంగా ఆహ్వానించారు.*

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మడకశిర నియోజకవర్గం తేదీ 15/01/2024.మడకశిర నియోజకవర్గాన్ని శ్రీ శ్రీ శ్రీ మంజునాథ స్వామి గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్...
15/01/2024

మడకశిర నియోజకవర్గం తేదీ 15/01/2024.
మడకశిర నియోజకవర్గాన్ని శ్రీ శ్రీ శ్రీ మంజునాథ స్వామి గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ వారు దత్తత తీసుకున్నందుకు మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో మడకశిర పట్టణం అమరాపురం బస్టాండ్ నందు శ్రీ మంజునాథ స్వామి కి మరియు శ్రీ వీరేంద్ర హెగ్డే గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. కావున మడకశిర నియోజకవర్గ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలపడం జరిగింది .ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి గారు మడకశిర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

13/01/2024
శ్రీ సత్యసాయి జిల్లా :-పెనుకొండ నియోజకవర్గం 12-01-2024  *తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చ...
12/01/2024

శ్రీ సత్యసాయి జిల్లా :-
పెనుకొండ నియోజకవర్గం 12-01-2024

*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చనాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి బీకే పార్థసారథి గార అధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గము* , *రొద్దం మండల కేంద్రం లో * జరిగిన "*జయహో బీసీ*" సమావేశంలో పాల్గొన్న *మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్* *శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు*

*నంద్యాల జిల్లా:-* 09-01-2024 తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గా...
09/01/2024

*నంద్యాల జిల్లా:-*
09-01-2024

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తలపెట్టి "రా..కదలిరా తెలుగు దేశం పిలుస్తోంది రా అనే భారీ బహిరంగ సభలో పాల్గొన్న నంద్యాల జిల్లా నందికొట్కూరు పరిశీలకులు మడకశిర నియోజకవర్గ ఇన్చార్జి గుండుమల తిప్పేస్వామి గారు
#రాకదలిరా

*వైయస్సార్ (YSR) పార్టీకి రాజీనామా అనంతరం టిడిపిలో చేరిక* ✌️✌️*ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబ...
07/01/2024

*వైయస్సార్ (YSR) పార్టీకి రాజీనామా అనంతరం టిడిపిలో చేరిక* ✌️✌️

*ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గరే-మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు*

*శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం కదిరేపల్లి పంచాయితీ గుర్రపుకొండ తాండా గ్రామానికీ చెందిన {YSR} పార్టీ నాయకులు లోకేష్, సుబ్బా నాయక్, లక్ష్మీనరసప్ప, కదిరేపల్లి ట్రాక్టర్ లోకేష్, మరియు వాళ్ళ అనుచరులు 15 కుటుంబాలు YSR పార్టీకి రాజీనామా చేసి మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి గారి సమక్షంలో టీడీపీ లోకి చేరినారు. వాళ్ళను పసుపు కండువా వేసి టీడీపీలోకి సాధారంగా ఆహ్వానించారు.*

మోహన్ రెడ్డి నవరత్నాలు నవమోసాలయ్యాయి మడకశిర నియోజకవర్గ  ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు*  శ్రీ సత్య సాయి జిల్లా ...
30/12/2023

మోహన్ రెడ్డి నవరత్నాలు నవమోసాలయ్యాయి మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు*

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాలాజీ నగర్ లో విలేకరుల తో *మడకశిర ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు* మాట్లాడుతు:- ఎన్నికల హామీల అమలులో సిఎం జగన్ వైఫల్యంపై *"నవరత్నాలు+ మేనిఫెస్టో+ జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో 85% ఫెయిల్- నవరత్నాలు నవమోసాలయ్యాయి* " అను పుస్తకాన్ని విడుదల చేసిన *మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు*

*వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి గారు* శ్రీ సత్య సాయ...
24/12/2023

*వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి గారు*

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం జమ్మల బండ పంచాయతీ పరిధిలో కేకాతి గ్రామంలో *రామాయణం నిర్మత శ్రీ వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపాన కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి గారు*

*శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి మండల పూజలో పాల్గొన్న మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గ...
24/12/2023

*శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి మండల పూజలో పాల్గొన్న మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు,

తెలుగుదేశం పార్టీ బీసీ భరోసా బాట కరపత్రాలను విడుదల చేసిన మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్య...
23/12/2023

తెలుగుదేశం పార్టీ బీసీ భరోసా బాట కరపత్రాలను విడుదల చేసిన మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి గారు.

*పాటలు మరచి హద్దులు దాటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు* శ్రీ సత్య సాయి జిల్లా.మడకశ...
22/12/2023

*పాటలు మరచి హద్దులు దాటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు*
శ్రీ సత్య సాయి జిల్లా.
మడకశిర మండలం C .కొడిగేపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులను, స్కూల్ కు తాళాలు వేయించి పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు విద్యార్థులను పాఠశాలకు తాళాలు మూసివేసి ఆ వేడుకలకు తీసుకెళ్లిన ఉపాధ్యాయులు.

విజయవాడ:-* 21-12-2023.యువగళం పాదయాత్ర నవ శకానికి నాంది- *రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి గారు.*  *ఈరోజు  మంగళగ...
21/12/2023

విజయవాడ:-* 21-12-2023.

యువగళం పాదయాత్ర నవ శకానికి నాంది-
*రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి గారు.*

*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదగాపూర్వకంగా కలిసిన మడకశిర నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు .

Address

Hindupur
515211

Website

Alerts

Be the first to know and let us send you an email when Hindupurlo CBN Again posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share