Hindupur congress

Hindupur congress Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hindupur congress, Political organisation, Hindupur.

25/10/2024

దేశం లో ప్రజలు సొషల్ మీడియా పై ఎక్కువ సమయం గడుపుతూన్నారు. సోషల్ మీడియాలో మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది

24/10/2024

జగనన్న హిందూపురం లొ నివు ఏమె తెలుస్తోంది.రాజకియలు నికు చెత కాదు

24/10/2024

జగనన్న పార్టీని కొందరికి తాకట్టు పెట్టినావా?

24/10/2024

జగనన్న నివు ఇంకా మారలెదు . టిడిపి పతకాలు ఇవ్వుదు ప్రజలు నాకె పట్టం కడతారు అనుకుంటున్నావు.ఆది నిశబ్రమ

24/10/2024

UN ఐక్యరాజ్యసమితి చెతులు ఏత్తెసింది.
USA పెంపుడు కుక్క UN

24/10/2024

According to recent data, only about 10% of the 1.5 million engineering graduates expected to graduate in India this year will secure jobs.

Here are some other statistics about engineering graduates in India:

Employability rate
The employability rate among graduates is over 60%, but only 45% meet industry standards.

High-quality tech jobs
Only 3% of engineer graduates in India get high-quality tech jobs, which typically have salary packages of Rs 8-10 lakh and above.

Gender disparity
There is a stark difference between the number of male and female engineers. For example, Kerala has a male to female engineers ratio of 1.57:1, while Uttar Pradesh has a ratio of 13.76:1.

Domestic duties
87% of women engineering graduates who are not participating in the labor force are primarily involved in taking care of domestic duties.

24/10/2024

4 ఇంజనీర్ 100 మంది,3డాక్టర్ పోస్టులకు 100 మంది పోటీ మీగతా విద్యార్థులకు ఉద్యోగం ఎక్కడ వారి జీవనోపాధి ఏమి? ఏ రాజకీయ పార్టీ నాయకుడు సమాధానం చెబుతారు.

24/10/2024

ముస్లిం రాజులు 700సంవత్సరాలు భారత దేశం పాలించిన హిందూమతం ప్రమాదంలో లెదు.
మోడి పాలనలో ప్రమాదం లొ ఉంది అంటున్నారు నిజమెంత?

23/10/2024

Here's a loose translation of the content on the graphic card: "Delhi's India Gate has names of some 95,300 freedom fighters, Muslims - 61,935, Sikh - 8,050, OBC - 14,480, Dalit - 10,777, Savarna (Upper caste) - 598 and Sanghi - 0. And then, some shameless people call Muslims traitors when their history is that of spying for the British.""ఢిల్లీ ఇండియా గేట్‌లో దాదాపు 95,300 మంది స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు ఉన్నాయి, ముస్లింలు - 61,935, సిక్కులు - 8,050, OBC - 14,480, దళితులు - 10,777, సవర్ణ (ఉన్నత కులాలు మరియు 8 మంది) - 59 0. ఆపై, బ్రిటిష్ వారి కోసం గూఢచర్యం చేసిన చరిత్ర అయినప్పుడు కొంతమంది సిగ్గులేని వ్యక్తులు ముస్లింలను దేశద్రోహులుగా పిలుస్తారు."

23/10/2024

మీడియను వసపరచుకోన్నా ఆఘోరి.

22/10/2024

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ క్రింది విధముగా నిర్వచించారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు.

Address

Hindupur

Website

Alerts

Be the first to know and let us send you an email when Hindupur congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share