Shaik Baba Jan TDP Follower

Shaik Baba Jan TDP Follower My Life My Rules

అమరావతి : _*పింఛను పంపిణీలో ప్రతి నెలా పాల్గొనాలి..!*_మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగ...
22/07/2024

అమరావతి :

_*పింఛను పంపిణీలో ప్రతి నెలా పాల్గొనాలి..!*_

మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు.

2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలి.

*సోషల్ మీడియా, ఐటీడీపీకి ప్రతి సమాచారం ఇవ్వండి.*

పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి.

ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి.

ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.

మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడూ విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలి.

ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలి.

కార్యకర్తలకు అండగా నిలబడాలి.

వారికి తగిన సాయం చేయాలి అని పేర్కొన్నారు.

13/07/2024

ప్రజా నాయకుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. పర్యటనలకు పరదాలు లేవు. పరిశీలనకు బారికేడ్లు అడ్డు లేవు. https://manatdp.org/feedview/5495/0

02/07/2024

Papam jagan

30/06/2024
30/06/2024

🔴 *BIG BREAKING*

|| *దేశ చరిత్రలో సంచలనం...❗*||

⚪ అమరావతి

◽ లబ్ది దారుల ఇళ్ళకు వెళ్ళి స్వయంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్లు అందించడం ఇదే మొదటి సారి కానుంది..❗

◽ జూలై 1న సామాజిక పెన్షన్ లబ్ది దారుల ఇళ్ళవద్దే ₹7000 పెన్షన్ (నెలవారీ పెన్షన్ ₹4000 + ఏప్రిల్, మే,జూన్ నెలల బకాయి ₹3000) అందిస్తామనే ఎన్నికల హామీ మేరకు...*తాడేపల్లి మండలం పెనుమాక లో పెన్షన్ లబ్ధి దారుల ఇంటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…*

◽ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారని సమాచారం...

Amaravathi sthapakudu
30/06/2024

Amaravathi sthapakudu

🩸 *పింఛన్ దారులకు *సీఎం గారి బహిరంగ లేఖ* ✍️ 🩸 ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.....ఏ ఆశలు, ఆకాం...
30/06/2024

🩸 *పింఛన్ దారులకు *సీఎం గారి బహిరంగ లేఖ* ✍️

🩸 ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.....ఏ ఆశలు, ఆకాంక్షలతో గెలిపించారో....వాటిని నెరవేర్చడమే మా తక్షణ కర్తవ్యం ...!!

🩸 *మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం....*దివ్యాంగులకు పింఛన్ రూ.6* వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది ...!!

🩸 *జులై 1 నుండే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తున్నాం....ఆర్థిక సమస్యలున్నప్పటికీ....ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు ....!!

🩸 *పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819* కోట్ల భారం పడనుంది ....!!

🩸 *నాటి అధికార పక్షం *మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో *క్షోభ పెట్టింది ...!!

🩸 *ఎన్నికల వేళ *3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయా....మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశాను ....!!

🩸 అందుకే *ఏప్రిల్ నెల నుండే *పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మీకు మాట ఇచ్చా ....!!

🩸 *ఏప్రిల్, మే, జూన్ నెలలకూ పెంపును వర్తింపచేసి.....మూడు నెలలకు పెంచిన రూ.3 వేలు, జులై రూ.4 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు మీకు అందిస్తున్నా .....!!

🩸 పింఛన్ విధానానికి ఆద్యుడైన *ఎన్టీఆర్ గారి పేరును పింఛన్ల కార్యక్రమానికి పెట్టాం ....!!

🩸 *ఎన్టీఆర్ భరోసా* పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుంది .....!!

🩸 *ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా ------ ఇట్లు *సీఎం Nara Chandrababu Naidu 🙏
థాంక్ యు సీఎం సర్ 🙏💐

Address

5-84, Gopindevarapalli, Sirivaram, Lepakshi
Hindupur
515331

Website

Alerts

Be the first to know and let us send you an email when Shaik Baba Jan TDP Follower posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category