23/03/2023
కేంద్ర నిధులతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000.
ముఖ్య మంత్రి KCR ప్రకటన. సర్కూలర్ జారీ.
ఇప్పటికైనా మేల్కొన్న ముఖ్య మంత్రి గారు
కేంద్రం ఇస్తున్న SDRF నిధులతో ( 75% కేంద్రం ఇస్తే, 25% రాష్ట్రం ఇస్తుంది) . పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులతో సహా ఎకరానికి 10000 ఇస్తున్నందుకు సంతోషం
కేంద్రం పథకమైన ఫసల్ బీమా పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేసి ఉంటే రైతులకు మరింత మేలు జరిగేది.
గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో పేరుకుపోయిన కేంద్రం ఇచ్చిన SDRF నిధులు 3000 కోట్లు.
గత వారం రోజుల్లో అకాల వర్షాల వల్ల, ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టం జరిగిన ఎకరాలు 2,22,250 ఎకరాలు...
మొత్తం సొమ్ము 222 కోట్ల 25లక్షలు. ఇందులో కేంద్రం 166 కోట్ల 69 లక్షలు. రాష్ట్రం 55 కోట్ల 56 లక్షలు ఇస్తుంది.