07/08/2026
తెలంగాణ పర్యాటక రంగానికి, పుణ్యక్షేత్రాల అభివృద్ధి కోసం విరివిగా నిధులు మంజూరు చేస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం...!
ఆధ్యాత్మికతకు అభివృద్ధిని మేళవిస్తూ పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మోదీ ప్రభుత్వం యొక్క వ్యూహాత్మక సుపరిపాలనకు నిదర్శనం.