Dr Gattu Srikanth Reddy

Dr Gattu Srikanth Reddy Official Page
BRS Telangana | Huzurnagar

08/02/2023
04/02/2023

01/02/2023

India has made tremendous progress in the past 9 years, moving from the 10th largest economy to the 5th largest! we are proud to be part of this journey and are committed to helping India reach new heights.

యరబోలు వారి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట నాయకులుడాక్టర్.గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు...సూర్యాపేట జిల...
28/01/2023

యరబోలు వారి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట నాయకులు
డాక్టర్.గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు...

సూర్యాపేట జిల్లా పోంచర్ల (హుజూర్ నగర్) నియోజకవర్గం చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామ వాస్తవ్యులు యరబోలు వెంకటేశ్వరరెడ్డి-రాధమ్మ గార్ల ఏకైక పుత్రుడు నరసింహారెడ్డి-వెంకటశ్రీలక్ష్మి లా వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన
భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు…

ఈ కార్యక్రమంలో అసెంబ్లి కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి, జిల్లా ఓబిసి మోర్చ ఉపాధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, యర్రం శంభిరెడ్డి, వీరంరెడ్డి నరేందర్ రెడ్డి, కుందూరు కోటిరెడ్డి, గంధం సతీష్, రామినేని కృష్ణయ్య, చిత్తాలూరి సోమయ్య, మంద వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు....

శతమానం భవతి....బోగాల వారి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట నాయకులుడాక్టర్.గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు.....
28/01/2023

శతమానం భవతి....

బోగాల వారి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట నాయకులు
డాక్టర్.గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు...

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర గ్రామంలో గల శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్ నందు ఈ రోజు పోంచర్ల(హుజూర్ నగర్) నియోజకవర్గం మేళ్ళచెర్వు గ్రామ వాస్తవ్యులు బోగాల బాలవెంకటరెడ్డి – సుజాత గార్ల ప్రధమ పుత్రిక నిఖిలా రెడ్డి–వంశీ కృష్ణారెడ్డి లా వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన
భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు
డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు…

ఈకార్యక్రమంలో అసెంబ్లి కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అన్నెపంగు అబ్బాస్, జిల్లా ఓబిసి మోర్చ ఉపాధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, హుజూర్ నగర్ మండల అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి, రామినేని కృష్ణయ్య, ఉమామహేశ్వరరావు, చిత్తాలూరి సోమయ్య, మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

శతమానం భవతి....గండు వారి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట నాయకులుడాక్టర్.గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు......
28/01/2023

శతమానం భవతి....

గండు వారి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట నాయకులు
డాక్టర్.గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు...

సూర్యాపేట జిల్లా
పోంచర్ల నియోజకవర్గం …

సూర్యాపేట జిల్లా పోంచర్ల (హుజూర్ నగర్) మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ రోడ్ లో గల కౌండిన్య గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు ఈరోజు హుజూర్ నగర్ పట్టణ బిజెపి నాయకులు గండు శ్రీను గౌడ్-సుజాత గార్ల ఏకైక పుత్రిక పూజా-శ్రీకాంత్ గౌడ్ లా వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన
భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు
డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు…

ఈ కార్యక్రమంలో అసెంబ్లి కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి, జిల్లా ఓబిసి మోర్చ ఉపాధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గంధం సతీష్, హుజూర్ నగర్ మండల అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి, రామినేని కృష్ణయ్య, చిత్తాలూరి సోమయ్య, పిల్లి మరియదాస్, మంద వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు....

ప్రజలందరికి 74వ  గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
26/01/2023

ప్రజలందరికి 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికి కనుమ శుభాకాంక్షలు
16/01/2023

రాష్ట్ర ప్రజలందరికి కనుమ శుభాకాంక్షలు

Address

Huzurnagar

Telephone

+919703288288

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Gattu Srikanth Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share