DSU ధర్మ స్టూడెంట్స్ యూనియన్

  • Home
  • India
  • Hyderabad
  • DSU ధర్మ స్టూడెంట్స్ యూనియన్

DSU ధర్మ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులుగా చదువుతూ.
తమ హక్కులకై పోరాడుతూ.. అంతిమంగా రాజ్యాధికార యుద్ధం... చేద్దాం....

07/08/2026
తేదీ: 06/08/2026నా నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతన దళిత్ శక్తి (దశ) , దళిత్ శక్తి ప్రోగ్రాం & ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయా...
06/08/2026

తేదీ: 06/08/2026నా నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతన
దళిత్ శక్తి (దశ) ,
దళిత్ శక్తి ప్రోగ్రాం & ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్ గారు....

ఈ కార్యక్రమంలో BC,SC,ST&JAC జిల్లా కన్వీనర్ *రాఘవేంద్ర యాదవ్ ,జిల్లా నాయకులు ,మలిగే యాదయ్య,
ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు రాంబాబు, వెంకన్న, శంకర్, శ్రీను, సురేష్,పరమేష్,
DSU రాష్ట్ర నాయకులు లింగయ్య, సుభాష్,
పార్టీ మండల నాయకులు లింగస్వామి, మారయ్య, గోవర్ధన్ , బాలరాజు ,సైదులు, లక్ష్మణ్ మహేష్ ,సిద్దు తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా లో నూతన ధర్మ సమాజ్ పార్టీ & BC SC ST కార్యాలయాన్ని ప్రారంభించిన  డా విశారదన్ మహారాజ్ గారు...(06.08.2026)...
06/08/2026

నల్లగొండ జిల్లా లో నూతన ధర్మ సమాజ్ పార్టీ & BC SC ST కార్యాలయాన్ని ప్రారంభించిన డా విశారదన్ మహారాజ్ గారు...
(06.08.2026)

నూతన కార్యాలయ ప్రారంభోత్సవం లో BC SC ST JAC జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర యాదవ్ గారు, వజ్రగిరి అంజయ్య గారు, DSP,BC SC ST JAC జిల్లా నాయకులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా DSP నాయకులందరికీ జై భీమ్... తేదీ 06.8.2026నాడునల్గొండ జిల్లాలో DSP కార్యాలయం ప్రారంభోత్సవానికి, ముఖ్య అత...
04/08/2026

నల్లగొండ జిల్లా
DSP నాయకులందరికీ జై భీమ్...

తేదీ 06.8.2026నాడు
నల్గొండ జిల్లాలో DSP కార్యాలయం ప్రారంభోత్సవానికి,
ముఖ్య అతిథులుగా బరిగల దుర్గాప్రసాద్ మహారాజు గారు హాజరవుతున్నారు.
కావున ముఖ్య DSPకార్యకర్తలు హాజరు కావలసిందిగా కోరుతున్నాం.

మధ్యాహ్నం 2:00PM కు

ఇట్లు.
నల్గొండ జిల్లా DSP కోఆర్డినేషన్ కమిటీ.

నల్లగొండ జిల్లా DSP నాయకులందరికీ జై భీమ్... తేదీ 06.8.2026నాడునల్గొండ జిల్లాలో DSP కార్యాలయం ప్రారంభోత్సవానికి, ముఖ్య అత...
04/08/2026

నల్లగొండ జిల్లా
DSP నాయకులందరికీ జై భీమ్...

తేదీ 06.8.2026నాడు
నల్గొండ జిల్లాలో DSP కార్యాలయం ప్రారంభోత్సవానికి,
ముఖ్య అతిథులుగా బరిగల దుర్గాప్రసాద్ మహారాజు గారు హాజరవుతున్నారు.
కావున ముఖ్య DSPకార్యకర్తలు హాజరు కావలసిందిగా కోరుతున్నాం.

మధ్యాహ్నం 2:00PM కు

ఇట్లు.
నల్గొండ జిల్లా DSP కోఆర్డినేషన్ కమిటీ.

Address

OU
Hyderabad
500007

Website

Alerts

Be the first to know and let us send you an email when DSU ధర్మ స్టూడెంట్స్ యూనియన్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category