Let us Defend the Constitution of INDIA

Let us Defend the Constitution of INDIA భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రండి

आइए हम भारत के संविधान की रक्षा करें

Today Mala Mahanadu National President Ji. On the hands of Chennayya garu, in his residence in Greater Hyderabad, Mala M...
10/05/2025

Today Mala Mahanadu National President Ji. On the hands of Chennayya garu, in his residence in Greater Hyderabad, Mala Mahanadu
#ఆంధ్ర_ప్రదేశ్_రాష్ట్ర_అధ్యక్షునిగా_
has been appointed. Also, he has been given the responsibilities to make the soul of late P.V. Rao aware of all the garlands in the state and take this committee forwar… See more

1919 లో, బ్రిటీష్ వారికి ప్రత్యేక ఓటర్లు మరియు అంటరానివారికి మతపరమైన మైనారిటీలకు సీట్లు కేటాయించారు, భారత ప్రభుత్వ చట్టం...
26/04/2025

1919 లో, బ్రిటీష్ వారికి ప్రత్యేక ఓటర్లు మరియు అంటరానివారికి మతపరమైన మైనారిటీలకు సీట్లు కేటాయించారు, భారత ప్రభుత్వ చట్టం 1919 కంటే ముందు, ఇది భారత స్వపరిపాలనకు మొదటి (చాలా పరిమిత) పునాదులు వేసింది. 1920 లో అతను వారపు మరాఠీ పేపర్ను ప్రారంభించాడు, ఇది కుల శ్రేణిని తీవ్రంగా విమర్శించింది మరియు అసమానతకు వ్యతిరేకంగా దళిత మేల్కొలుపు మరియు సమీకరణకు పిలుపునిచ్చింది.
To be Continued....
MALA MAHANADU NATIONAL PRESIDENT SRI G CHENNAIAH.

మనకు లభించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సోదరభావం ఎవరి ఆశ్రయంలో ఎక్కడ ఉందిడా బాబాసాహెబ్ అంబెడ్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొ...
08/04/2025

మనకు లభించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సోదరభావం ఎవరి ఆశ్రయంలో ఎక్కడ ఉంది
డా బాబాసాహెబ్ అంబెడ్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొందుపరిచారు.
డా బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పాదాలకు మా జై భీమ్ లు
విశ్వ మానవుడు, ప్రపంచ మేధావి, జ్ఞాన ప్రతీక మరియు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు.
భారత ప్రజలైన మనం డా బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పాదాలపై పూల వర్షం కురిపిద్దాం!!
జై భీమ్. భారత రాజ్యాంగం కాపాడుకుందాం
To be continued......
MALA MAHANADU NATIONAL PRESIDENT SRI G CHENNAIAH.

మనకు లభించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సోదరభావం ఎవరి ఆశ్రయంలో ఎక్కడ ఉందిడా బాబాసాహెబ్ అంబెడ్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొ...
17/03/2025

మనకు లభించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సోదరభావం ఎవరి ఆశ్రయంలో ఎక్కడ ఉంది
డా బాబాసాహెబ్ అంబెడ్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొందుపరిచారు.
డా బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పాదాలకు మా జై భీమ్ లు
విశ్వ మానవుడు, ప్రపంచ మేధావి, జ్ఞాన ప్రతీక మరియు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు.
భారత ప్రజలైన మనం డా బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పాదాలపై పూల వర్షం కురిపిద్దాం!!
జై భీమ్. భారత రాజ్యాంగం కాపాడుకుందాం
To be continued......
MALA MAHANADU NATIONAL PRESIDENT SRI G CHENNAIAH.

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి  చైర్మన్ జి చెన్నయ్య ప్రాణాలైనా అర్పిస్తాం - ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాంరాజకీయ పార్...
16/03/2025

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య
ప్రాణాలైనా అర్పిస్తాం - ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం
రాజకీయ పార్టీలలో ఉన్న బహుజన ప్రజాప్రతినిధులారా మేల్కొనండి, తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో నేను సైతం అంటూ కడలి రండి.
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య

'జై భీమ్' అనేది ఒక నినాదం కాదు, ఇది బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి యొక్క విశ్వాసం, ఇది మనందరి విజయాన్ని కాంక్షించే ఒక సంకల్పం...
02/03/2025

'జై భీమ్' అనేది ఒక నినాదం కాదు, ఇది బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి యొక్క విశ్వాసం, ఇది మనందరి విజయాన్ని కాంక్షించే ఒక సంకల్పం.
మిత్రులారా....
మనం సమాజాన్ని అనుసంధానించే పనిలో ఉందాం.
ఎందుకంటే, మూఢ నమ్మకాలు, అజ్ఞానం అనేవి సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూర్తిగా నిమగ్నమై ఉంది.
జై భీమ్. జయహో డా బాబాసాహెబ్ అంబేడ్కర్.

*తేది:23/02/2025*                *కర్నూలు*         *"""""""""""""""""""""""""*    *రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభ విజయవంతం*...
27/02/2025

*తేది:23/02/2025*
*కర్నూలు*
*"""""""""""""""""""""""""*
*రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభ విజయవంతం*
*""""""""""""""""""""""""""*
*మాలలు సంఘటితంగా ఉద్యమించాలి*

*ముఖ్య అతిధి గా పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు*

*అతిధులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య*
*మాజీ పార్లమెంటు సభ్యులు జి వి హర్షకుమార్, మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు, పి వి రావు గారి సోదరులు పి ఎస్ ఎన్* *మూర్తి,మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కొమ్మతోటి పౌలు గార్లు తదితరులు*
👉 *ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు* *మాట్లాడుతూ మాలలు సంఘటితంగా* *ఉద్యమించినప్పుడే హక్కులు* *సాదించుకుంటామని, అన్ని రాజకీయ పార్టీలు మాలల పై వివక్షను చూపిస్తున్నాయని, మాలలను అణగదొక్కాలని వర్గీకరణ చేస్తున్నారని మాలల కు ఆత్మగౌరవం కష్టపడే తత్వం, అందరిలో కలిసి పోయే గుణం ఎక్కువగా ఉంటుంది అని, అన్నారు*
*భారత రాజ్యాంగమే మనకు రక్ష అని దానిని కాపాడు కోవలసిన బాధ్యత మనపైన ఎక్కువగా ఉందని అన్నారు*
*మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య*
*""""""""""'''''*
👉 *మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాలల కు వ్యతిరేకంగా పని చేస్తారని, అప్పుడు ఇప్పుడు వర్గీకరణకు సూత్రదారి ఆయనేనని, మాలలు తెలుగు రాష్ట్రాలలో గురు శిష్యుల చేతుల్లొ మోసపోయి గోస పడుతున్నారని చెన్నయ్య పేర్కొన్నారు, రాజ్యాంగ విరుద్ధంగా చేసే వర్గీకరణ ను న్యాయ బద్ధంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు, మందకృష్ణ మాదిగ మనువాదులతో చేతులు కలిపి మాలలపై విషం చిమ్ముతున్నారని ఆయన కోరే వర్గీకరణ దళితుల అభివృద్ధికి కాదని మనువాద ఎజెండా అమలుకే అని చెన్నయ్య ఆరోపించారు*
*ఈ రాయల సీమ యుద్ధ గర్జన సభకు యాట ఓబులేషు అధ్యక్షత వహించగా, మాధవ స్వామి, జయారాముడు, యమల సుదర్శన్, అశోక రత్నం శ్రీమతి ఎం సరళ, శ్రీమతి రమ, తదితరులు పాల్గొన్నారు*

బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి ప్రకారం, మానవ జాతి చరిత్రలో భారతీయులుగా గొప్ప ఉన్నతమైన ఆలోచన లాంటిది. ఇది మానవులంతా సమ...
30/07/2024

బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి ప్రకారం, మానవ జాతి చరిత్రలో భారతీయులుగా గొప్ప ఉన్నతమైన ఆలోచన లాంటిది. ఇది మానవులంతా సమానులే అని ఏకత్వ భావన. మానవజాతికి ప్రత్యేకంగా వర్గ భేదాలు లేవు. మానవ జాతి అంటేనే ఉన్నతమైనది. ఇది జాతీయవాదం మరియు జాతీయ స్ఫూర్తి యొక్క సారాంశం అని చెప్పవచ్చు.
జై భీమ్. జోహార్ డా బాబాసాహెబ్ అంబేడ్కర్
To be Continued.....
MALA MAHANADU NATIONAL PRESIDENT SRI G CHENNAIAH.

Address

Banjarahills, Road No 12
Hyderabad
500034

Website

Alerts

Be the first to know and let us send you an email when Let us Defend the Constitution of INDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category