Rahul Manchikanti

Rahul Manchikanti Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rahul Manchikanti, Hyderabad.

   reminds us of those   SOLDIER'S who wrote history with their blood. And gave a befitting reply to the enemy. Gave the...
26/07/2023

reminds us of those SOLDIER'S who wrote history with their blood. And gave a befitting reply to the enemy. Gave the nation a great victory.

వలస పాలనకు వ్యతిరేకంగా మన స్వాతంత్య్ర పోరాటానికి ఊతమిచ్చిన దేశభక్తుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేడు ...
23/01/2023

వలస పాలనకు వ్యతిరేకంగా మన స్వాతంత్య్ర పోరాటానికి ఊతమిచ్చిన దేశభక్తుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేడు ఆయనకు నివాళులు.
జై హింద్!!
!! భారత్ మాతకీ జై !!
మీ,
రాహుల్ మంచికంటి,
బీజేవైఎమ్ సెక్రెటరీ రంగారెడ్డి అర్బన్ జిల్లా.
ఉపాధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం ఎల్బీనగర్.

15/01/2023
Warm birthday greetings to  National President, Hon’ble MP & inspiration to the youth, Shri  Ji.
16/11/2022

Warm birthday greetings to National President, Hon’ble MP & inspiration to the youth, Shri Ji.

On the occasion of Diwali, I wish you happiness and glory, prosperity and blessings. May you have a fantastic Diwali wit...
24/10/2022

On the occasion of Diwali, I wish you happiness and glory, prosperity and blessings. May you have a fantastic Diwali with your loved ones.

Burn all ego, hatred and anger within you along with the effigy of Ravana on the auspicious occasion of Dussehra..!!
05/10/2022

Burn all ego, hatred and anger within you along with the effigy of Ravana on the auspicious occasion of Dussehra..!!

లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా, మీ కష్టాలను సంతోషంగా, కారుమబ్బులను హరివిల్లులగా మార్చాలని కోరుకుంటూ.. అందరికీ వినాయక ...
31/08/2022

లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా, మీ కష్టాలను సంతోషంగా, కారుమబ్బులను హరివిల్లులగా మార్చాలని కోరుకుంటూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి గారి వర్ధంతి సందర్భంగా వారికి శతకోటి వందనాలు.
16/08/2022

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి గారి వర్ధంతి సందర్భంగా వారికి శతకోటి వందనాలు.

హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సందర్భంగా ఇంటింటికి తిరిగి జాతీయ పతాకాన్ని అందజేయడం జరిగింది.పాడుదామా..స్వేచ్...
12/08/2022

హర్ ఘర్ తిరంగా
ఘర్ ఘర్ తిరంగా
కార్యక్రమంలో సందర్భంగా ఇంటింటికి తిరిగి జాతీయ పతాకాన్ని అందజేయడం జరిగింది.
పాడుదామా..స్వేచ్ఛా గీతం
ఎగరేయుదమా..జాతి పతాకం

‘‘దేశానికి సైనికుడు రక్ష.. చేపకి నీరు రక్ష.. పుట్టిన బిడ్డకు తల్లి రక్ష.. నా అక్క చెల్లెళ్లందరికీ నేను రక్ష''గా ఉంటానని ...
12/08/2022

‘‘దేశానికి సైనికుడు రక్ష.. చేపకి నీరు రక్ష.. పుట్టిన బిడ్డకు తల్లి రక్ష.. నా అక్క చెల్లెళ్లందరికీ నేను రక్ష''గా ఉంటానని హామీ ఇస్తూ సోదర, సోదరీమణులందరికీ హ్యాపీ రక్షాబంధన్..హిందూ బంధువులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు...!

మరో 2 రోజులుటీఆర్ఎస్ అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ  ప్రజా సంగ్రామ య...
31/07/2022

మరో 2 రోజులు

టీఆర్ఎస్ అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ప్రజా సంగ్రామ యాత్ర

యాదాద్రి నుంచి వరంగల్ భద్రకాళి టెంపుల్ వరకు మూడో విడత పాదయాత్ర

ఆగస్ట్ 2 నుంచి 26 వరకు
https://t.co/V9L9mZyfOP

Address

Hyderabad

Telephone

+917013977013

Website

Alerts

Be the first to know and let us send you an email when Rahul Manchikanti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rahul Manchikanti:

Share