BJYM Madhapur - 107

BJYM Madhapur - 107 Bharatiya Janata Yuva Morcha

తెలంగాణ రాష్ట్ర   అధ్యక్షులు శ్రీ Mahender Sevella గారి ఆధ్వర్యంలోహైదరాబాద్ ధర్నాచౌక్ , ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన  ...
21/07/2024

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ Mahender Sevella గారి ఆధ్వర్యంలో
హైదరాబాద్ ధర్నాచౌక్ , ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన BJYM Telangana
'నిరుద్యోగ మహాధర్నా' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి , బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ Kishan Reddy Gangapuram గారు పాల్గొన్నారు.

ఓం శాంతి బీజేవైఎం మాదాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు రాము యాదవ్ తండ్రి గారు ,శ్రీ సంగేరి వెంకటేష్ యాదవ్ గారు అనారోగ్యంతో  నేడ...
16/07/2024

ఓం శాంతి

బీజేవైఎం మాదాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు రాము యాదవ్ తండ్రి గారు ,

శ్రీ సంగేరి వెంకటేష్ యాదవ్ గారు అనారోగ్యంతో నేడు సాయంత్రం స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తూ , వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు వారి కుటుంబసభ్యులకు మనోధర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ...

ఓం శాంతి 💐🙏

నివాసం : హనుమాన్ టెంపుల్ లేన్ , సుభాష్ చంద్రబోస్ నగర్ ,
న్యూ హఫీజ్ పేట్.

*మాదాపూర్ డివిజన్లో ఘనంగా నిర్వహించిన చత్రపతి శివాజీ మహారాజ్ 394 జయంతి వేడుక*రంగారెడ్డి జిల్లా(U) బిజెపి కార్యవర్గ సభ్యు...
19/02/2024

*మాదాపూర్ డివిజన్లో ఘనంగా నిర్వహించిన చత్రపతి శివాజీ మహారాజ్ 394 జయంతి వేడుక*

రంగారెడ్డి జిల్లా(U) బిజెపి కార్యవర్గ సభ్యుడు కె.ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ గారు మరియు మాదాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గంగాల రాధాకృష్ణ యాదవ్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం రంగారెడ్డి(U) జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ గారు, బిజెపి మాదాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కొండకింది గోవర్ధన్ రెడ్డి గారు,బిజెపి జిల్లా నాయకులు పవన్ కుమార్ గారు,బీజేవైఎం మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శివ యాదవ్ గారు బిజెపి సీనియర్ నాయకులు యాదయ్య గారు, రాజుగారు,గోపాల్ గారు, వెంకటేష్ గారు, బీజేవైఎం మాదాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు ఎస్. లింగస్వామి, ఎస్ శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షులు మంజునాథ్ గారు, రాము యాదవ్ గారు, కోశాధికారి లోకేష్ కుమార్ గారు, కార్యదర్శులు సూర్య వంశీ గారు, నవీన్ కుమార్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

అఖండ భారత్ స్ఫూర్తిదాయకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు.జై భవాని! వీర శివాజీ!!
19/02/2024

అఖండ భారత్ స్ఫూర్తిదాయకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు.
జై భవాని! వీర శివాజీ!!

తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడిగా నియమితులైన సెవెళ్ల మహేందర్ అన్న గారికి అభినందనలు. 🚩🚩 Mahender Sevella Anna
29/01/2024

తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడిగా నియమితులైన సెవెళ్ల మహేందర్ అన్న గారికి అభినందనలు. 🚩🚩 Mahender Sevella Anna

గావ్ చలో బస్తీ చలో...
29/01/2024

గావ్ చలో బస్తీ చలో...

గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన,బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమావేశంలో పాల్గొనడం జరిగింది.
29/01/2024

గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన,
బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమావేశంలో పాల్గొనడం జరిగింది.

భారత్ మాతాకీ జై! ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం  సందర్భంగా బీజేవైఎం మాదాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సురన శ్రావణ్ కుమార్ ...
26/01/2024

భారత్ మాతాకీ జై! ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేవైఎం మాదాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సురన శ్రావణ్ కుమార్ కురుమ గారి ఆధ్వర్యంలో మాధవ నగర్ లోని వారి నివాసం నందు త్రివర్ణ పతాకం ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు,డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

నేడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అయోధ్య శ్రీ బాల రామచంద్రుల వారి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని చ...
22/01/2024

నేడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అయోధ్య శ్రీ బాల రామచంద్రుల వారి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని చందా నాయక్ నగర్ తండా సిద్ధి వినాయక నగర్ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ గారి సహాయంతో అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రల కళ్యాణం లో పాల్గొనడం జరిగింది. బీజేవైఎం రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ మధుసూదన్ రెడ్డి గారి సహాయంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 1992 కర సేవలో పాల్గొన్న శ్రీ సురేష్ కుమార్ గారిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీశైలం యాదవ్ గారు,బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యవర్గ సభ్యుడు కే.ఆనంద్ కుమార్ గారు, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు మాణిక్ గారు,బీజేవైఎం మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శివ యాదవ్ గారు, బీజేవైఎం మియాపూర్ డివిజన్ అధ్యక్షులు సిద్దు గారు,బీజేవైఎం మాదాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు శివరాత్రి.లింగ స్వామి, సురన శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులు మంజునాథ్, రాము యాదవ్, కార్యదర్శులు గజ్జల నవీన్ కుమార్, సూర్య వంశీ మరియు కార్యకర్తలు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

మాదాపూర్ డివిజన్ 107
ప్రధాన కార్యదర్శిలు
శివరాత్రి లింగస్వామి
సురన శ్రావణ్ కుమార్

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు బీజేవైఎం మాదాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో చందా నాయక్ నగర్ తాండ సిద్ధి వినాయక ...
21/01/2024

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు బీజేవైఎం మాదాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో చందా నాయక్ నగర్ తాండ సిద్ధి వినాయక నగర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వచ్ఛ తీర్థ అభియాన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ గారు, బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శి కైతపురం జితేందర్ గారు, బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు కే ఆనంద్ కుమార్ గారు, బీజేవైఎం మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శివ యాదవ్ గారు, బీజేవైఎం డివిజన్ పదాధికారులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది

  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన  శ్రీ .sevella అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు💐💐💐💐  Anna Mahender Sevella
19/01/2024

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన
శ్రీ .sevella అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
💐💐💐💐
Anna
Mahender Sevella

Address

Madhapur
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Madhapur - 107 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share