Independent OBC group

Independent OBC group Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Independent OBC group, Political organisation, karmikanagar, jawaharnagar, Hyderabad.

మలయపురం సింగరవేలు, ఎం. సింగరవేలు మరియు సింగరవేలర్ అని కూడా పిలుస్తారు, భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రంగాలలో మార్గదర్శకుడు...
01/05/2024

మలయపురం సింగరవేలు, ఎం. సింగరవేలు మరియు సింగరవేలర్ అని కూడా పిలుస్తారు, భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రంగాలలో మార్గదర్శకుడు. 1918లో భారతదేశంలో మొదటి ట్రేడ్ యూనియన్‌ను స్థాపించాడు. మే 1, 1923న దేశంలో మొట్టమొదటిసారిగా మే డే వేడుకను నిర్వహించాడు...
వికీపీడియా...

ఇతను మన బీసీ సమాజానికి చెందిన వేక్తి ఇతని గురించి ఎందరికి తెలుసు?

మే డే ఘనంగా నిర్వహిస్తున్నాము కదా ఒక్క చోట కుడా ఇతని ఫొటో ప్రతేక్షం కాదు ఎందుకు?

ఇతను బీసీ సామాజిక వర్గం చెందిన వేక్తి అని అలుసా?

బీసీలారా మన చెరిత్ర మనం తెలుసుకోకుంటే మనపై వివక్ష ఇలాగే జెరుగుతూంది గమనించండి, ఐకమత్యం కండి లేదంటే రాబోయే తరాలకు మన మహనీయులు చేసిన త్యాగం పోరాడిన పోరాటలు కనుమరుగు ఐయే ప్రమాదం వుంది. ఇప్పటికే ఎందరో బీసీ ఉద్యమవీరుల చెరిత్ర మనకు తెలియదు కనీసం తెలిసిన కొందరినైనా మనం కొనియాడాకుంటే బీసీలము అని చెప్పుకునే అర్హత మనం కోల్పోయినట్లే..

జై BC ✊✊✊

బీసీ వర్గం రాజుల పరిపాలనచేస్తే ప్రజలు ఎంత సంతోషంగా వుంటారో చెప్పేందుకు ఇంకో ఉదాహరణ:-అతని బిరుదు ( ఆంధ్ర భోజ ) ( కర్ణాటకర...
16/04/2024

బీసీ వర్గం రాజుల పరిపాలనచేస్తే ప్రజలు ఎంత సంతోషంగా వుంటారో చెప్పేందుకు ఇంకో ఉదాహరణ:-

అతని బిరుదు ( ఆంధ్ర భోజ ) ( కర్ణాటకరత్న సింహాసనదీశ్వరా ) ( యావన రాజ్యం ప్రస్థిస్థాపనచర్య ) ( కనడ రాజ్య రాజా రమణ ) ( గౌబ్రాహ్మణ ప్రతిపలక ) ( మోరు రాయర గండ )
మహారాజధిరజ కృష్ణదేవరాయ..

కృష్ణదేవరాయ కాలంలో ప్రజలు సంతోషంగా సుఖసంతోషాలతో వుండేవారని చెరిత్ర మనకు సాక్షం చెపుతుంది... అతని యెలుబడిలో వజ్రాలు, మాణిక్యాలు, ముత్యాలు బట్టిలలో విక్రహించేవరని చరిక్రత్తఆధారాలు లభించాయి... ఇది మన బీసీల చెరిత్ర...

సింహాసలను జెయించగలిగే సత్తావున్నా వర్గం మనది అలాటి వర్గం నేడు సిపాయలుగా ఎవరి పరిపాలనలో ఎవరికోసం ఎవరితో యుద్దలు చేస్తున్నామో ఒకసారి మిములను మీరే ప్రశ్నించుకొండి...

మేలుకోండి మిత్రులారా స్వతంత్ర దేశంలో నేడు బీసీల స్థితిగాతులను కాస్త గమనించండి.. ని తోటి బీసీల దీనచర్య ఎలాగుందో కాస్త వీక్షణంగా చూడు అతడు ఎవరికోసం పోరాడుతుండో / ఎవరికోసం తన స్వరని వాడుతుండో / ఎవరికోసం తన శక్తిని ఉపయోగిస్తుండో కాస్త విక్షించు... నీకో అవగాహన వొస్తుంది నిజంగా రాజులమైన మనం బానిసలుగా ఎందుకు మరమో అర్ధమైతుంది..

కుల రాజకీయాలు చేయొద్దు అనుకుంటే కొన్ని కులాలు మాత్రమే రాజ్యమేలుతున్నారు ఇది ఎంతవరకు సబబు???

ఇప్పటికైనా మేలుకో ని వర్గం కోసం గలమేత్తు, ని వర్గంకోసం పిడికిలి భీగించు... నిను సైనికుడిలా వాడే పార్టీల జెడలను బొంధపెట్టు..

బీసీ గర్జన ఎలావుంటుందో ప్రపంచానికి చాటిచేపు.

జై BC ✊✊✊

బీసీలు రాజ్యమేలితే ఎలా వుంటుందో చెప్పడానికి చరిత్రక ఉదాహరణ మన చెక్రవర్తి అశోక,,,,పోరాటంలో అలుపెరుగని విజయాలు అతని సొంతం,...
15/04/2024

బీసీలు రాజ్యమేలితే ఎలా వుంటుందో చెప్పడానికి చరిత్రక ఉదాహరణ మన చెక్రవర్తి అశోక,,,,

పోరాటంలో అలుపెరుగని విజయాలు అతని సొంతం,,,,,

రాజ్యాని సుభిక్షంగా సుఖసంతోషాలతో పరిపాలించిన గొప్ప బీసీ రాజు,,,

నేటికీ మన త్రివర్ణపతకంలో ముఖ్యమైన ముద్ర మన బీసీ రాజు ముద్రే,,,

దేశాన్ని మొత్తం ఏలిన ఏకైక రాజు చెక్రవర్తి అశోకుడే,,,మన బీసీ

తప్పును ఒప్పుకునే లక్షణం వున్నా ఏకైక చెక్రవర్తి కుడా మన అశోకుడే,, ఇదే అలవాటు నేటికీ మన బీసీల రక్తంలో ప్రవహిస్తూనే వుంది,,,

ఇంతటి గొప్ప చెరిత్రకలిగిన మనం బానిసలుగా పార్టీల ప్రచారకులుగా మారటం ఎంతవరకు సబబు 🤔

బీసీలకు పాలించే శక్తిసామర్ధ్యలు లేవు అనేకడికి నేడు మనం నిలిచాము,,

చెరిత్రను తోవ్వి చూస్తే ఎందరో బీసీల చెక్రవర్థులు దేశంలోని ప్రజలను సుఖశాంతులతో పరిపాలించిన చెరిత్ర మనకు ఎంతో వుంది,,

బీసీలంటే ఏంటో ముందు నువ్వే తెలుసుకొ అపుడు పట్టుకో నీకు నచ్చిన జెండాని...

జై BC ✊✊

సింహాలు వాటి చెరిత్ర రాసుకొనంతవరకు....వేటగాడు రెసిందే చెరిత్ర అవుతుంది...అలాగే బీసీలు వాళ్ల చెరిత్ర రాసుకొనంతవరకు... దోప...
09/04/2024

సింహాలు వాటి చెరిత్ర రాసుకొనంతవరకు....
వేటగాడు రెసిందే చెరిత్ర అవుతుంది...
అలాగే బీసీలు వాళ్ల చెరిత్ర రాసుకొనంతవరకు...
దోపిడీ కులాలు చేపిందే చెరిత్ర అవుంది...
మేలుకో బీసీ ని చెరిత్ర నువు తెలుసుకొ... ని చెరిత్ర నువ్వే రాసుకో.. జై BC ✊✊✊

05/04/2024

దేశాన్ని రెండే పార్టీలు పరిపాలించే విధంగా రెండు ప్రధాన పార్టీలు కుట్రలు చేసాయి చేస్తున్నాయి చేస్తుంటాయి....

దేశంలో పేదరికం పోవాలంటే కనీసం 4 లేదా 5 ప్రధాన పార్టీలు దేశంలో పోటీగా వుండాలి కాని దొంగలకు ఇది ఇష్టంలేదు అందుకే అప్పటి CPI / CPM పార్టీ తరువాత వొచ్చిన జెనత పార్టీ నేడు ఆప్ పార్టీ బస్టాపీతం చేసే పావులను కాదుపుతున్నారు.. దేశ ప్రజలకు ఇవి రెండిట్టితప్ప ఇంకో మార్గం లేకుండా చేస్తున్నారు గమనించండి... దేశంలో సగానికి పైనున్నాము అని చంకలు గుద్దుకునే బీసీలు కుడా రెండు ప్రధాన పార్టీల కట్టు బానిసలే అనడంలో ఎలాటి సందేహం లేదు... ఎందుకంటే మెజారిటీగా వున్న బీసీలు అధికారానికి ఆమడదూరం వున్నారు అంటే అలాటి దుస్థితికి రావడానికి కారణం బీసీలే... సరైన నిర్ణయాలు తీసుకోని అడుగులు వేయరు, ఒకవేళ వేసిన తొలి అడుగుతో ఆపేస్తారు, సమాజాన్ని చైతన్యపరిచేందుకు సభలు సమావేశాలు తప్ప జాతికోసం పోరాటాల మార్గం ఎంచుకోరు, రకరకాల సంఘాలు స్థాపించి ఐకమత్యం చేద్దాకొడుతారు, గురి లేని బాణం ల గాలిలో తిరుగుతారు, త్వరగా డీల్లా పడిపోతారు, ఎపుడు ఎవరో ఒకరి నాయకత్వం కోరుకుంటారు కాని స్వయంగా నాయకత్వం స్వీకరిస్తాను అని ముందుకు రారు ఒకవేళ వొచ్చిన తనను తోకడానికి తోటి బీసీలే ప్రధాన కారకులుగా నిలువడం మన దౌర్బాగ్యం.. 75 సంవత్సరలుగా దేశ రాజకీయాలలో వున్న లోటుపట్లు అర్ధమైతే అ లోటుని బర్తి చేసేందుకు సిద్ధం కండి... ప్రజలు కోల్పోతున్న కనీస హక్కులు కాపాడే విరునిగా తయారైయే సమయం మన ముందు వుంది... చెరిత్రలో మిగిలేందుకు మన ముందున సువర్ణ అవకాశం ఎందరు నాతో ఎక్కివభిస్తారో తెలుపండి 🙏...

జై BC ✊✊✊

దోపిడీ వర్గానికి చెందిన ఉద్యోగస్తులు బడుగుబలహీనవర్గానికి చెందిన బడిలలో ఉద్యోగం సంపాదించి లక్షల జీతాలు ఎత్తుతు విద్యాబ్యా...
14/03/2024

దోపిడీ వర్గానికి చెందిన ఉద్యోగస్తులు బడుగుబలహీనవర్గానికి చెందిన బడిలలో ఉద్యోగం సంపాదించి లక్షల జీతాలు ఎత్తుతు విద్యాబ్యాసం పిల్లలకు సరిగా అందించడం లేదు ఇలాటి ఉద్యోగస్థులను తక్షణమే డిస్మిస్ చేసి బడుగుబలహీనవర్గానికి చెందిన అభ్యర్థులకు ఉద్యోగం ఇవ్వాలి

2010 లో G. V. L. నర్సింహా రావు ( ప్రస్తుత BJP రాజ్యసభ MP ) ద్వారా లికించబడిన పుస్తకం. Amazon లో లభిస్తుంది. 2010 లో EVM ...
03/03/2024

2010 లో G. V. L. నర్సింహా రావు ( ప్రస్తుత BJP రాజ్యసభ MP ) ద్వారా లికించబడిన పుస్తకం. Amazon లో లభిస్తుంది. 2010 లో EVM సరైన పద్దతి కాదు అన్న BJP ప్రభుత్వం నేడు అదే EVM సరైన మీషిన్ అని ఎలా అంటుంది ? Cronology ఎవరికైన తెలిస్తే కాస్త వివరిస్తారా 🙏

21/02/2024

నేడు యుక్తవయసులో వున్నా పౌరులకు ఎదురైయే అతిపెద్ద సమస్య ఉద్యోగం...

అయితే ఉద్యోగాలు సమాజంలో లేకుండా వుండడానికి రకరకాల కారణాలు మనం గమనిస్తుంటాము

ఉదాహరణకు :- విద్య లేకపోవడం, అనుభవం లేకపోవడం, ఆర్ధికంగా లేకపోవడం, గుర్తిపు లేకపోవడం ఇలా రకరకాల కారణాలు వుంటే వాటిని మనం అధిరోహించగలం కాని............

అవకాశాలు లగేసుకుంటే?

?

?

?

?

?

వాస్తవం నేడు జెరుగుతుంది అదే...
మననుండి మనకు తెలియకుండా మనకు అందే అవకాశాలను మనకు అందకుండా లగేసుకుంటున్నారు

ఎవరు......

ఎలా.....

స్నాహితుడ కాస్త గమనించు ని చుటూ కాస్త చూడు.....

కాస్త క్షునంగా పరిశీలించు ని చూటుపకాల వ్యాపారం, ఉద్యోగం చేస్తున్న వెక్తులను గమనించ్చు వారు ఎవరు? వారు ఎందుకు వొచ్చారు? వారు చేస్తున్న పని ఇక్కడ ఎందుకు చేస్తున్నారు?

మీకు జవాబు దొరికింధా????

?

?

విద్య :-

నేడు ధనం వున్న సంపనులు మాత్రమే విద్యను అభ్యసించే హక్కు కాలిగారానే విధంగా సమాజం మార్పు చెందింది మరి సామాన్యులు చదివే ప్రభుత్వం పాఠశాలలు? మీకే తెలుసు ప్రభుత్వం పాఠశాలలో విద్య ఎలాటి నాణ్యతతో అందిస్తుందో.

ఆర్ధికంగా లేకపోవడం :-

నిజానికి ధనానికి ఉద్యోగానికి అసలు ఎలాటి కలయిక వుండకపోయేది గతంలో కాని నేడు ఉద్యోగం కావాలంటే ముడుపులు చెలించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉన్నత ఉద్యోగం కాని, కాంట్రాక్ట్ ఉద్యోగం కాని ముడుపులు చెలించనిది మనం గట్టేకే పరిస్థితి లేదు.

అనుభవం :-

అనుభవం విషయానికి వొస్తే పుట్టుకతో మనలో చాలామంది మన తల్లి తండ్రులను గమనిస్తూ వారు చేసే పనులను విక్షిస్తూ, వారికి సహకరిస్తూ అనుభవం మాత్రం చాలామందిలో వుంటుంది కాని ఉద్యోగంలో అవకాశాలు మాత్రం అందుతలేవు?

వీటికి కారణం ఇతర రాష్ట్రలనుండి వలస వొచ్చే వెక్తులు.......
మొమాటికి వారే....
నేడు చిన్న చితక ఉద్యోగాలని గమనించండి అందులో పని చేస్తున్న ఉద్యోగస్థులను గమనించండి వారు ఇతర రాష్టాలలోనుండి ఎందుకు వలస వొస్తున్నారు ఎందుకు ఇక్కడి ఉద్యోగాలను కొల్లాకొడుతున్నారు.
మరి ఇక్కడ వున్నా ప్రజల పరిస్థితి ఏంటి? వారు ఎమ్ చేయాలి?

ఆటో, టీ స్టాల్, హోటల్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, లారీ డ్రైవర్స్, గుర్కస్, కారు డ్రైవర్స్, ఎలక్ట్రీషియన్ వర్కర్స్, పెయింటర్స్, వెల్డింగ్, కిరాణా షాప్, హోల్ సేల్ షాప్, మడికల్ షాప్, కూరగాయల మండి, ఫాల్ సీలింగ్ వర్క్స్, మొటర్ మెకానికల్ వర్క్స్, టైల్స్ వర్క్, కార్పెంటర్ వర్క్, అల్యూమినియం వర్క్, ఫ్యాక్టరీ లేబర్, గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్క్స్, ఆఖరికి మన రాష్టంలో వున్నా పంట పొల్లలలోకుడా లేబర్ వారే, పండించిన ధాన్యం కొనేది వారే.

ప్రభుత్వం అందిస్తున్న పనికి ఆహార పధకం మాత్రం మన వాళ్లు గ్రామాలలో చేస్తున్నారు అది సంవత్సరనికి 100 రోజులు మాత్రమే మిగితా రోజులు కాళీ.
మరి పట్టణాలలో నివసిస్తున్న ప్రజల పరిస్థితి? మొగవారికి ఉద్యోగాలు లేక భార్యలు పనికి వెళ్తే వారు తెచ్చే జీతంతో కుటుంబాని నేటుకువొస్తున్నారు.

అనుభవం వున్నా సొంత రాష్ట్ర ప్రజలను ఉపయోగించి కాళేశ్వరం కడితే నేడు ఇలా పిల్లర్ కులేవి కాదు. తక్కువ ధరకు వొస్తున్నారు అని లాలూచి పడి ఇతర రాష్టాల కార్మికులను ఉపయోగించి ఇక్కడి ప్రజల ధనని వృధాగా మాటిపళ్ళు చేసారు. కాళేశ్వరం కట్టిన L & T సంస్థలో ఉద్యోగం చేస్తున్న 100 / 80 మంది ఇతర రాష్ట్రలలోనుండి వొచ్చిన వెక్తులే వారు తక్కువ తీసుకుంటున్నారు అనే దూరషా కంపనికి పుటిందేమో అందుకే ఇలాటి ప్రతిఫలం చుస్తునారు నేడు.

ఇంకో విషయం కొంతమంది మన సమాజంలో ఒక మాట అంటారు.

ఇక్కడి వారు నిర్లక్ష్యం చేస్తారు,
ఇక్కడి వారు అధికంగా వసూలు చేస్తారు,
ఇక్కడి వారికి బజ్యత లేదు,
ఇక్కడి వారు సోమరిపోతులు,

వారందరికీ చెప్పేది ఒకటే, చెరిత్రను తోవ్వి చుడండి ఇక్కడి వున్నవారి ఉద్యోగం ఇస్తే ఎంత అంకిత భావంతో పనిని ముగిస్తారో, తరాతరాలు నిలిచిపోయే పనితనం విరి సొంతం, సోమరిపోతులు అసలు కాదు ఆలా అయేదుంటే నేడు మీరు చూస్తున పట్టణాలు ఇంత ఆధునికత చెందేది కాదు.

కాదు కూడదు అనుకుంటే... నేడు అతను రేపు నువు తర్వాత నేను భార్యల జీతం తింటూ కాలం గడపాలి.

ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోని స్వరాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి వలసలు ఆగిపోవాలి.
కఠినమైన చెట్టలు చేయాలి ఇక్కడి ప్రజలకు కచ్చితంగా ఉద్యోగం అందాలి.

Address

Karmikanagar, Jawaharnagar
Hyderabad
500087

Website

Alerts

Be the first to know and let us send you an email when Independent OBC group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share