Team ARP RamaPrabhu

Team ARP RamaPrabhu Attepally RamaPrabhu
People's Leader🌟
Serving Communities✨️
Building Dreams🏠

07/09/2026

కాలనీల సమస్యలపై అట్టేపల్లి రామప్రభు పర్యటన..
మీియాపూర్ అక్షిత ప్రతినిధి..
మియాపూర్ టి ఎన్ నగర్, ఎఫ్ సి ఐ, విడియా కాలనీల్లో అట్టేపల్లి రామప్రభు పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు, అధ్వానంగా మారిన రోడ్లు, వీధి దీపాల కొరత తదితర సమస్యలను రామప్రభు దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్థాయిలో పరిష్కారం కాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల సమస్యలను విన్న అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ ప్రజలకు అండగా నేను ఉన్నాను. రోజువారీ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్లపై అవసరమైన తాత్కాలిక మరమ్మతులు, లెవలింగ్ వంటి పనులను నా స్వంత ఖర్చులతో వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాను. వీధి దీపాల సమస్యను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తాను.డ్రైనేజీ, శాశ్వత రోడ్ల నిర్మాణం

🏠 కోటంగారి శ్రీనివాస్ గారి గృహప్రవేశ కార్యక్రమంలో అట్టేపల్లి రామప్రభు గారుప్రజలతో మమేకమవుతూ, ప్రతి కుటుంబం సంతోషంలో భాగస...
07/09/2026

🏠 కోటంగారి శ్రీనివాస్ గారి గృహప్రవేశ కార్యక్రమంలో అట్టేపల్లి రామప్రభు గారు

ప్రజలతో మమేకమవుతూ, ప్రతి కుటుంబం సంతోషంలో భాగస్వామిగా నిలుస్తూ ముందుకు సాగుతున్న అట్టేపల్లి రామప్రభు గారు, కోటంగారి శ్రీనివాస్ గారి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల మధ్యే అడుగు…
ప్రజల కోసం ప్రతి అడుగు…
ప్రజలే బలం – ప్రజలే గమ్యం. ✊🔥

అట్టేపల్లి రామప్రభు
మియాపూర్

07/09/2026

కాలనీల సమస్యలపై అట్టేపల్లి రామప్రభు పర్యటన..

మియాపూర్ టి ఎన్ నగర్, ఎఫ్ సి ఐ, విడియా కాలనీల్లో అట్టేపల్లి రామప్రభు పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు, అధ్వానంగా మారిన రోడ్లు, వీధి దీపాల కొరత తదితర సమస్యలను రామప్రభు దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్థాయిలో పరిష్కారం కాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల సమస్యలను విన్న అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ ప్రజలకు అండగా నేను ఉన్నాను. రోజువారీ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్లపై అవసరమైన తాత్కాలిక మరమ్మతులు, లెవలింగ్ వంటి పనులను నా స్వంత ఖర్చులతో వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాను. వీధి దీపాల సమస్యను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తాను.డ్రైనేజీ, శాశ్వత రోడ్ల నిర్మాణం వంటి ప్రభుత్వ పరిధిలోని పను�

06/09/2026

కాలనీల సమస్యలపై అట్టేపల్లి రామప్రభు పర్యటన

మియాపూర్: TN నగర్, FCI & Widea కాలనీల్లో అట్టేపల్లి రామప్రభు పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు, అధ్వానంగా మారిన రోడ్లు, వీధి దీపాల కొరత తదితర సమస్యలను రామప్రభు దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్థాయిలో పరిష్కారం కాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల సమస్యలను విన్న అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ, “ప్రజలకు అండగా నేను ఉన్నాను. రోజువారీ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్లపై అవసరమైన తాత్కాలిక మరమ్మతులు, లెవలింగ్ వంటి పనులను నా స్వంత ఖర్చులతో వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాను. వీధి దీపాల సమస్యను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తాను.

డ్రైనేజీ, శాశ్వత రోడ్ల నిర్మాణం వంటి ప్రభుత్వ పరిధిలోని పనులను సంబంధిత అ�

06/09/2026

కాలనీల సమస్యలపై స్పందించిన అట్టేపల్లి రామప్రభు!

​మియాపూర్ పరిధిలోని TN నగర్, FCI & Widea కాలనీల్లో అట్టేపల్లి రామప్రభు (ARP) విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజలతో సమావేశమై వారి రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

​ముఖ్య విషయాలు:

• వెంటనే స్వంత ఖర్చులతో రహదారుల తాత్కాలిక మరమ్మతులు, లెవలింగ్ పనులు చేపడతానని హామీ.

• వీధి దీపాల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం.

• శాశ్వత రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం అధికారులతో సమన్వయం చేసుకుని త్వరగా పూర్తి చేయిస్తానని వెల్లడి.

• "ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటాను" అని హామీ ఇచ్చిన రామప్రభు.

HyderabadNews CommunityService LocalIssues PublicService DrainageIssues RoadSafety StreetLights FixOurRoads WardDevelopment SocialMediaForChange

కాలనీల సమస్యలపై అట్టేపల్లి రామప్రభు పర్యటనమియాపూర్: TN నగర్, FCI & Widea కాలనీల్లో అట్టేపల్లి రామప్రభు పర్యటించి స్థానిక...
06/09/2026

కాలనీల సమస్యలపై అట్టేపల్లి రామప్రభు పర్యటన

మియాపూర్: TN నగర్, FCI & Widea కాలనీల్లో అట్టేపల్లి రామప్రభు పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు, అధ్వానంగా మారిన రోడ్లు, వీధి దీపాల కొరత తదితర సమస్యలను రామప్రభు దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్థాయిలో పరిష్కారం కాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల సమస్యలను విన్న అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ, “ప్రజలకు అండగా నేను ఉన్నాను. రోజువారీ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్లపై అవసరమైన తాత్కాలిక మరమ్మతులు, లెవలింగ్ వంటి పనులను నా స్వంత ఖర్చులతో వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాను. వీధి దీపాల సమస్యను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తాను.

డ్రైనేజీ, శాశ్వత రోడ్ల నిర్మాణం వంటి ప్రభుత్వ పరిధిలోని పనులను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని, త్వరితగతిన పరిష్కారం అయ్యేలా నా వంతు కృషి చేస్తాను. ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి” అని హామీ ఇచ్చారు.

కాలనీల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్యలపై కేవలం హామీలు ఇవ్వడం కాకుండా, నా పరిధిలో ఉన్న పనులను వెంటనే చేపట్టి, మిగతా సమస్యలను అధికారుల సమన్వయంతో పరిష్కరించడమే తన లక్ష్యమని రామప్రభు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ARP టీమ్ సభ్యులు, TN నగర్, FCI & Widea కాలనీ వాసులు పాల్గొన్నారు.

HyderabadNews CommunityService LocalIssues PublicService DrainageIssues RoadSafety StreetLights FixOurRoads WardDevelopment SocialMediaForChange

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు"సమాజ వికాసానికి పునాది వేస్తూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రతి ఉపాధ్యాయునికి ...
05/09/2026

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

"సమాజ వికాసానికి పునాది వేస్తూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రతి ఉపాధ్యాయునికి హృదయపూర్వక ప్రణామాలు. అజ్ఞానాన్ని పారద్రోలి, జ్ఞానదీపాలను వెలిగించే గురువులే దేశ పురోగతికి నిజమైన శిల్పులు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయ లోకానికి నా వందనాలు"

అట్టేపల్లి రామప్రభు
ఛైర్మన్, అట్టేపల్లి లక్ష్మీనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్

AttepallyCharitableTrust ALCTrust TeachersDayWishes TeluguQuotes TelanganaEducation

**బండి రామకృష్ణ గౌడ్–రేణుక గార్ల నూతన గృహప్రవేశ వేడుక**బండి రామకృష్ణ గౌడ్ – రేణుక గార్ల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా ...
04/09/2026

**బండి రామకృష్ణ గౌడ్–రేణుక గార్ల నూతన గృహప్రవేశ వేడుక**

బండి రామకృష్ణ గౌడ్ – రేణుక గార్ల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిర్వహించిన గృహప్రవేశ వేడుకకు **అట్టేపల్లి రామప్రభు గారు** హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు, ARP టీo సభ్యులు అడప అజయ్, అట్టేపల్లి ప్రశాంత్, ఎన్ చంద్రశేఖర్, అమన్ శర్మ, పింటు కుమార్ పాల్గొన్నారు

నూతన గృహంలో వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

#గృహప్రవేశం #గృహప్రవేశవేడుక ARPTeam NewHome Congratulations TeluguNews Telangana

Address

Hyderabad
500072

Website

Alerts

Be the first to know and let us send you an email when Team ARP RamaPrabhu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category