15/08/2026
దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో భారత్ నేడు అన్ని రంగాల్లో బలమైన శక్తిగా ఎదుగుతున్న తరుణం ఇది...
ఇలాంటి సమయంలో స్వదేశీ, స్వావలంబన దిశగా మనమందరం అడుగులు వేద్దాం. దేశ సమగ్రతకు, అభివృద్ధికి సమైక్యంగా కృషి చేసేందుకు సంకల్పిద్దాం...