BJP OBC Morcha Musheerabad

BJP OBC Morcha Musheerabad This Is An Official Page Of BJP OBC Morcha Musheerabad Constituency . Dr.K.Laxman-National President

శ్రీ రాములవారిపై నటుడు ప్రకాష్‌రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధాకరం. ఇతరుల భక్తిని, నమ్మకాలను అగౌరవపరచడం 'వాక్ స్వాతంత్ర్...
18/04/2026

శ్రీ రాములవారిపై నటుడు ప్రకాష్‌రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధాకరం. ఇతరుల భక్తిని, నమ్మకాలను అగౌరవపరచడం 'వాక్ స్వాతంత్ర్యం' కాదు, అది కేవలం దిగజారుడుతనం మాత్రమే. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన సంస్కృతిని అవమానిస్తే సహించేది లేదు.

*ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు*గాంధీనగర్ డివిజన్ పి&టి కాలనీలో నివాళులర్పించిన టి. గోపాల్హైదరా...
14/04/2026

*ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు*

గాంధీనగర్ డివిజన్ పి&టి కాలనీలో నివాళులర్పించిన టి. గోపాల్

హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గం, గాంధీనగర్ డివిజన్ పరిధిలోని పి&టి కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి. గోపాల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి. గోపాల్‌తో పాటు వాచస్పతి, సత్యం దొనేటి, ఇల్లీ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ (బంటి), రవీందర్ గౌడ్, సురేష్ మరియు ఉల్లాస్ తదితరులు పాల్గొని నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

21/03/2026
19/03/2026

ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

19/03/2026

"వేప పూతలో చేదు.. మామిడి పిందెలో వొగరు.. చింతపండులో పులుపు.. బెల్లం ముక్కలో తీపి.. జీవితం అంటేనే ఈ షడ్రుచుల కలయిక! ఈ నూతన సంవత్సరం మీ అందరికీ శుభప్రదంగా ఉండాలి." - అందరికీ ఉగాది శుభాకాంక్షలు!

Wishing every 10th class student success in your exams—stay calm, focused, and confident.T Shailaja Gopal
13/03/2026

Wishing every 10th class student success in your exams—stay calm, focused, and confident.

T Shailaja Gopal

అంతర్జాతీయ వీల్‌చైర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్, వి.వి. గిరి నగర్‌లో వీల...
01/03/2026

అంతర్జాతీయ వీల్‌చైర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్, వి.వి. గిరి నగర్‌లో వీల్‌చైర్ పంపిణీ సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శ్రీమతి టి. సైలజా గోపాల్ గారు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర దివ్యాంగుల సెల్ కన్వీనర్ శ్రీ నాగేశ్వర్ రావు గారు మరియు మాజీ కార్పొరేటర్ శ్రీమతి టి. సైలజా గోపాల్ గారు కలిసి సీనియర్ డివిజన్ మహిళా నాయకురాలు అయిన సువర్ణ గారి భర్త శ్రీ రమేష్ గారికి వీల్‌చైర్‌ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నవీన్, సాయి చంద్, శ్రీకాంత్, వి.ఎస్.టి రాజు, దామోదర్, వాణి శాస్త్రి, సురేష్, నవీన్, నర్సింగ్, లక్ష్మీనారాయణ, ప్రకాష్ యాదవ్, నర్సింహ మరియు మహిళా కార్యకర్తలు విజయలక్ష్మి గారు, కుసుమలత గారు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

With Dr K Laxman – I just got recognised as one of their top fans! 🎉
19/02/2026

With Dr K Laxman – I just got recognised as one of their top fans! 🎉

చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీ మల్లేష్ గారిని ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు శ్రీ టి. గోపాల్ గారు మర్యాద...
07/02/2026

చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీ మల్లేష్ గారిని ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు శ్రీ టి. గోపాల్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో శ్రీ సత్యం దోనేటి, శ్రీ లక్ష్మీనారాయణ్ (బంటీ), శ్రీ ప్రసాద్ గార్లు కూడా పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం, చట్టబద్ధత, సమాజ సేవ వంటి అంశాలపై సంక్షిప్త చర్చ జరిగింది.
పోలీసు శాఖతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించి, సమాజ శ్రేయస్సు కోసం కలిసి పనిచేయాలనే బీజేపీ నిబద్ధతను ఈ సందర్శన సూచిస్తుంది.
రాజకీయ నాయకులు-పోలీసు అధికారుల మధ్య గౌరవప్రదమైన సహకారానికి ఇది మంచి ఉదాహరణగా నిలిచింది.

Address

Hyderabad
500020

Opening Hours

Monday 9:30am - 8:30pm
Tuesday 9:30am - 8:30pm
Wednesday 9:30am - 8:30pm
Thursday 9:30am - 8:30pm
Friday 9:30am - 8:30pm
Saturday 9:30am - 8:30pm
Sunday 9:30am - 8:30pm

Alerts

Be the first to know and let us send you an email when BJP OBC Morcha Musheerabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share