BJP ST Morcha Telangana

BJP ST Morcha Telangana BJP Telangana State President Shri. Naraparaju Ramchander Rao Garu

|| BJP (Girijana) ST Morcha Telangana State President Shri.

Nenavath Ravi Bjp Anna Garu ||

It is a pleasure to welcome Nithin Nabin ji-BJP National President
28/06/2026

It is a pleasure to welcome Nithin Nabin ji-BJP National President

బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి మూడు రోజుల తెలంగాణ పర్యటన వివరాలు.
28/06/2026

బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి మూడు రోజుల తెలంగాణ పర్యటన వివరాలు.

  లో భాగంగా, ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా హత్య చేసిందో చూపించే ప్రదర్శనను రాష్ట్ర అధ్యక్షులు శ్ర...
26/06/2026

లో భాగంగా, ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా హత్య చేసిందో చూపించే ప్రదర్శనను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచందర్ రావు గారి ఆధ్వర్యంలో మాజీ గవర్నర్లు,MLC,ఇతర నాయకులు పార్టీ కార్యాలయంలో సందర్శించారు.

ఆ 21 నెలలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటిగా నిలిచిపోయాయి. 1.1 లక్షలకు పైగా పౌరులను అరెస్టు చేశారు, పత్రికా స్వేచ్ఛను అణచివేశారు, న్యాయస్థానాల గొంతు నొక్కారు, అత్యంత పేద, బలహీన వర్గాలపై బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కూల్చివేతలను ప్రయోగించారు.

25/06/2026

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి మాయ మాటలతో ప్రజలను, ముఖ్యంగా గిరిజన సమాజాన్ని మోసం చేయడానికి చూస్తోంది. ఎన్నికల ముందు చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. గిరిజన బిడ్డల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్, ఇప్పుడు రిజర్వేషన్ల పేరుతో యాత్రలు చేస్తూ సరికొత్త నాటకాలకు తెరలేపింది. కాంగ్రెస్‌లోని గిరిజన నాయకులు తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి, బాధ్యత మరిచి ఇలాంటి యాత్రలు చేయడం హాస్యాస్పదం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి మోసపూరిత వైఖరిని గిరిజన సమాజం గమనిస్తోంది, తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
- శ్రీ రవి నాయక్ గారు , బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు

https://www.facebook.com/share/p/1BACfLmcw5/Nenavath Ravi Bjp
25/06/2026

https://www.facebook.com/share/p/1BACfLmcw5/
Nenavath Ravi Bjp

VOICE BANJARA TV మన గొంతు, మన హక్కు, మన భవిష్యత్తు!మీ చుట్టు పక్కన...

బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారి తెలంగాణ పర్యటన సందర్భంగా, వరంగల్ జిల్లాలో జూన్ 29 న నిర్వహించనున్న గిరిజన...
25/06/2026

బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారి తెలంగాణ పర్యటన సందర్భంగా, వరంగల్ జిల్లాలో జూన్ 29 న నిర్వహించనున్న గిరిజన ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన ఏర్పాట్లపై ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో గిరిజన ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించాం.

ఈ సందర్భంగా సమీకరణ కార్యక్రమాలతో పాటు ఇతర నిర్వహణ అంశాలపై విస్తృతంగా చర్చించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలను ఖరారు చేశాం.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ N. Ramchander Rao గారి సూచన మేరకు ఎస్.టి. మోర్చా నూతన జిల్లా అధ్యక్షు...
23/06/2026

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ N. Ramchander Rao గారి సూచన మేరకు ఎస్.టి. మోర్చా నూతన జిల్లా అధ్యక్షులను నియమించడం జరిగింది.

నూతనంగా నియమితులైన గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులందరికీ హృదయపూర్వక అభినందనలు. గిరిజన సమాజ సమస్యలను పార్టీ మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో, బీజేపీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికీ చేరవేయడంలో మీ నాయకత్వం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాము.

మీ అందరి నాయకత్వంలో ఎస్.టి. మోర్చా మరింత బలోపేతం కావాలని, రానున్న రోజుల్లో పార్టీ విజయాలకు మీరు స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు.

సాంస్కృతిక, ఆర్థిక జాతీయవాదమే పునాదిగా.. భారతీయ సనాతన ధర్మరక్షణే ధ్యేయంగా.. భారతీయ జన సంఘ్ ను స్థాపించిన మార్గదర్శిఅఖండ ...
23/06/2026

సాంస్కృతిక, ఆర్థిక జాతీయవాదమే పునాదిగా.. భారతీయ సనాతన ధర్మరక్షణే ధ్యేయంగా.. భారతీయ జన సంఘ్ ను స్థాపించిన మార్గదర్శి
అఖండ భారతమే ఆదర్శంగా దేశ ప్రజల సంఘటితమే సిద్ధాంతంగా పనిచేసిన కర్మశీలి..
“ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహి చలేగా" అని నినదించిన ధైర్యశాలి..

డా శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం- నాచారం డివిజన్ అధ్యక్షులు కొమ్మగల్ల నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహానుభావుని చిత్రపటానికి నివాళులు అర్పించిన BJP ST మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ నేనావత్

జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రత్యేకమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉత్తరార్థ...
21/06/2026

జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రత్యేకమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉత్తరార్థగోళంలో సంవత్సరంలోనే అత్యంత దీర్ఘమైన రోజు. అలాగే ఆది యోగి పరమశివుడు సప్తర్షులకు యోగ విద్యను బోధించడం ప్రారంభించిన రోజుగా భావిస్తారు.

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నాచారం డివిజన్ వాల్యూ జోన్‌లో ప్రముఖ యోగ గురువు శ్రీమతి జ్యోతి గారి శిక్షణలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.

యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక. ఇది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం.

21/06/2026

Address

Door No 5-4-18/E, Drive Shyam Prasad Mukharji Bhavan, Main Road, Nampally, Hyderabad/, Opposite Exhibition Grounds
Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when BJP ST Morcha Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP ST Morcha Telangana:

Shortcuts

Share