21/04/2024
👆🏻 1️⃣9️⃣3️⃣ *వ వారం ఉప్పల్లో బాబాసాహేబ్ కు ఘన నివాళి*
*ఙ్ఞాన మాల సమర్పించిన బొప్పెన శ్రీధర్*
….......................................
*ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వారం ప్రపంచ మేదావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా 193వ వారం ఉప్పల్లోని నాలెడ్జి పార్క్ లో గల బోదిసత్వ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంనకు బొప్పేనా శ్రీధర్ జ్ఞాన పూల మాల సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...మహనీయులు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు చివరి శ్వాస వరకు కృషి చేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బొప్పెనా శ్రీధర్ తోపాటు జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర బాలరాజు, కోశాధికారి రాపోలు రవి, ఉపాధ్యక్షులు ఏసురి బాలపోచయ్య, నాగోల్ రమేష్, సాయిప్రసాద్, అభిలాశ్ సలహాదారు జోన్నపల్లీ క్రాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.