Raghumudri Peter Naidu

Raghumudri Peter Naidu Wcc Global Chief.. RPI-A party TG State working President.

28/05/2026

🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨

ఈరోజు అభినయ్ దర్శన్ గారు బెయిల్‌పై విడుదల కావడం జరిగింది.
కానీ జరిగిన సంఘటన ఒకటి కాగా, నమోదు చేసిన సెక్షన్లు మరో విధంగా ఉండటం అత్యంత విచారకరం.

ఈ వ్యవహారాన్ని World Christian Council (WCC) తీవ్రంగా ఖండిస్తోంది.

స్థానిక SI, CI, SP అధికారులతో పాటు ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము.

నిజం, న్యాయం గెలిచే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ✊

https://youtube.com/shorts/J_rom-I4uF8?si=mKez6sQqjC3S0Zf8🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨ఈరోజు అభినయ్ దర్శన్ గారు బెయిల్‌పై విడుదల ...
28/05/2026

https://youtube.com/shorts/J_rom-I4uF8?si=mKez6sQqjC3S0Zf8

🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨

ఈరోజు అభినయ్ దర్శన్ గారు బెయిల్‌పై విడుదల కావడం జరిగింది.
కానీ జరిగిన సంఘటన ఒకటి కాగా, నమోదు చేసిన సెక్షన్లు మరో విధంగా ఉండటం అత్యంత విచారకరం.

ఈ వ్యవహారాన్ని World Christian Council (WCC) తీవ్రంగా ఖండిస్తోంది.

స్థానిక SI, CI, SP అధికారులతో పాటు ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము.

నిజం, న్యాయం గెలిచే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ✊

🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨ఈరోజు అభినయ్ దర్శన్ గారు బెయిల్‌పై విడుదల కావడం జరిగింది.కానీ జరిగిన సంఘటన ఒకటి కాగా, నమోద.....

17/05/2026
Sameul & sunitha marriage..
17/05/2026

Sameul & sunitha marriage..

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Raghumudri Peter Naidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share