BJP RameshRam

BJP RameshRam Musheerabad Assembly Constituency BJP Convenor �

09/09/2024
14/09/2023

తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న బిజెపి కార్యకర్తల పైన పోలీసుల దాస్టికం. పోలీసులు దౌర్జన్యంగా ముషీరాబాద్ బిజెపి కన్వీనర్ మల్లంపేట రమేష్ రామ్ గారిని వేదికపై నుంచి కిందకు తోసేసి గాయపరిచారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా నా శక్తి కేంద్రంలో బూత్ నంబర్ 86 లో ప్రతి...
22/06/2023

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా నా శక్తి కేంద్రంలో బూత్ నంబర్ 86 లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని కలిసి కరపత్రాల ద్వారా మోడీ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది.

మల్లంపేట రమేష్ రామ్,
కన్వీనర్, భారతీయ జనతా పార్టీ, ముషీరాబాద్ నియోజకవర్గం.

సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన...
15/06/2023

సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినాలు వంద జరుపుకోవాలని జరుపుకున్న ప్రతిసారి సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను.

మల్లంపేట రమేష్ రామ్,
కన్వీనర్,
భారతీయ జనతా పార్టీ, ముషీరాబాద్ నియోజకవర్గం.

*Chaired Musheerabad assembly booth presidents and above meeting in which MP & OBC Morcha National President Sri Dr K La...
12/05/2023

*Chaired Musheerabad assembly booth presidents and above meeting in which MP & OBC Morcha National President Sri Dr K Laxman ji and central minister Shri G.Krishna Reddy ji are participated as chief guests*. *and Shri Shyamsundar Goud ji, Konda Vishweshwar Reddy ji, T Rajshekar Reddy ji Are the guest of honour and in the meeting state, district leaders, corporators, constituencyancy and division leaders and both President sir participated.*
*Ramesh Ram*,
*Convener,*
*BJP, Musheerabad Assembly Constituency.*

30/04/2023
Chaired a Meeting with Division President's and District Office Bearers today.Ramesh Ram, Convener, Bhartiya Janata part...
31/03/2023

Chaired a Meeting with Division President's and District Office Bearers today.
Ramesh Ram, Convener, Bhartiya Janata party, Musheerabad Assembly constituency.

అయ్యా... అరవింద్ గారు మీ దృష్టిలో చదువుకున్న వాడే మంచివాడ, చదువుకున్నవాడే వ్యాపారం చేయగలడా, ఉదాహరణకు ఒక క్లాసులో 40 మంది...
26/03/2023

అయ్యా... అరవింద్ గారు మీ దృష్టిలో చదువుకున్న వాడే మంచివాడ, చదువుకున్నవాడే వ్యాపారం చేయగలడా, ఉదాహరణకు ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు ఉంటే అందులో ఒకరు మాత్రమే మొదటి స్థానంలో ఉంటారు అయితే మిగిలిన 39 మంది దేనికి పనికిరాని వ్యక్తుల .....
ఉన్నత విద్య చదువుకున్న ఎంతోమంది పెద్దపెద్ద స్కాములు ఎన్నో ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రజల్ని పాలించే నాయకుడికి నిజాయితీపరుడై ప్రజల బాగు కోరే వ్యక్తి అయితే చాలు....
మీ ....
మల్లంపేట రమేష్ రామ్,
కన్వీనర్, భారతీయ జనతా పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం.

Address

Hyderabad
500080

Alerts

Be the first to know and let us send you an email when BJP RameshRam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share