JSP Musheerabad

JSP Musheerabad ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో.
జై జనసేన 🔯✊

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు• జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హ...
17/06/2026

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

• జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్
• అభిమాని కోరికను గౌరవించి ఇంటికి వెళ్లి పరామర్శించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు
• ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. తల్లిదండ్రులకు భరోసా..
• వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సాయం
• నిరంజన్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్ధప్రసాదాలు అందజేత
• వరంగల్ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

17/06/2026
02/06/2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ✊🏼❤️‍🩹💐

#జై_తెలంగాణ ✊❤️‍🩹

31/05/2026

మనల్ని ఎవడ్రా ఆపేది!
జూన్ 02 తేదీన తెలంగాణ గడ్డపై
అడుగుపెడుతున్నాడు మా అధినేత
దమ్ముంటే ఆపడానికి ట్రై చేసుకోండి.
🥵🔯✊

30/05/2026

ఒరేయ్ సో కాల్డ్ ఎర్నలిస్ట్ లారా🥵
నిజంగా మీరు ఈ తెలంగాణ గడ్డ
మీద పుట్టిన వాళ్ళైతే
మీకు దమ్ము ధైర్యం ఉంటే...
తెలంగాణ పోరాట స్ఫూర్తిని అణువణువునా నింపుకున్న మా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని
తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టకుండా ఆపండి రా చూద్దాం😡

#జై_జనసేన ✊🔯
#జై_జై_పవన్_కళ్యాణ్ ✊❤️‍🩹

30/05/2026

మనల్ని ఎవడ్రా ఆపేది
మా అధినేత సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు జూన్ 02 తేదీన తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నాడు
ఎవడికైనా దమ్ముంటే ఆపడానికి
ట్రై చేసుకోండి.
✊🔯😡

#జై_జనసేన
#జై_జై_పవన్_కళ్యాణ్

14/04/2026

జై భీమ్ ✊🙏🏻💐
డా: బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమహనీయునికి
జనసేన పార్టీ 🔯 తరపున
ఇవే మా ఘన నివాళులు.

#అంబేద్కర్_జయంతి

14/04/2026

Dr బి ఆర్ అంబేద్కర్ మహనీయునికి జయంతి నివాళులు ✊🙏🏻💐

#అంబేద్కర్_జయంతి

Address

Musheerabad
Hyderabad
500020

Website

Alerts

Be the first to know and let us send you an email when JSP Musheerabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share