Team Bsr

Team Bsr Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team Bsr, Political organisation, Hyderabad.

24/07/2023
09/06/2021

feels highly motivated, thanks to garu. Thank you ma'am for calling in to appreciate our efforts in feeding the stray dogs of Hyderabad amid the lockdown. Amala garu has praised our team for taking care of the street animals since they're rarely given good care. She has also extended any support we may require from the in the future. We are extremely happy and grateful for your kind words Amala garu. -

21/05/2021

In the presence of Team BSR founder BETHI SUMANTH REDDY garu.members of team BSR Feeding starving stray dogs and distributed food packets to needy in this lockdown who live on footpaths.

14/04/2021
ఈరోజు మల్లాపూర్ లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో మన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రె...
20/10/2020

ఈరోజు మల్లాపూర్ లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో మన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు మరియు కేటీఆర్ గారి ఆదేశాలతో బేతి సుమంత్ రెడ్డి గారు మరియు డివిజన్ ప్రెసిడెంట్ పల్లె కిరణ్ కుమార్ రెడ్డి దాచేపల్లి శ్రీధర్ జి శివ కుమార్ మేకల ఎల్లేష్ బొలిశెట్టి వీరేష్ కలిసి దుర్గా నగర్ బాబా నగర్ బ్రహ్మపుర్ నీ కాలనీ శేఖర్ రెడ్డి నగర్ మర్రిగూడెం కాలనీలో పర్యవేక్షించి తన సొంత ఖర్చుతో పల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు 200 మందికి నిత్యవసర సరుకులను అందించడం జరిగింది అదే విధంగా అక్కడ ఉన్న వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వం తరఫున అందించాల్సిన నష్టపరిహారాన్ని వారికి అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరియు ఆ ప్రాంతాల్లోని మురుగు నీటి సమస్యలను అధికారుల తో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

వరద బాధితులకు ముఖ్యమంత్రి శ్రీ KCR గారు ప్రకటించిన 10 000/ రూ ఆర్థిక సహాయాన్ని MLA శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారి సహకారంతో...
20/10/2020

వరద బాధితులకు ముఖ్యమంత్రి శ్రీ KCR గారు ప్రకటించిన 10 000/ రూ ఆర్థిక సహాయాన్ని MLA శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారి సహకారంతో హబ్సిగుడ డివిజన్ పరిధిలో ని పలు కాలనీలో రెవెన్యూ అధికారులతో కలసి ముంపు బాధితులకు సహయం అందేలా చర్యలు తీసుకుంటున్న బేతి సుమంత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ వనంపల్లి గోపాల్ రెడ్డి, వార్డ్ మెంబర్ నందికంటి శివ,జనరల్ సెక్రటరీ కొంగల శ్రీధర్,సోషల్ మీడియా ప్రెసిడెంట్ దాచపల్లి శ్రీధర్‌, యూత్ ప్రెసిడెంట్ రహమాన్, నందికంటి సాయి పాల్గొన్నారు.

భారీ వర్షాల కారణంగా టీం BSR వ్యవస్ధాపక అధ్యక్షులు యువ నాయకులు బేతి సుమంత్ రెడ్డి గారు  హబ్సిగుడ డివిజన్ పరిధిలోని ముంపున...
14/10/2020

భారీ వర్షాల కారణంగా టీం BSR వ్యవస్ధాపక అధ్యక్షులు యువ నాయకులు బేతి సుమంత్ రెడ్డి గారు హబ్సిగుడ డివిజన్ పరిధిలోని ముంపునకు గురియైన పలు కాలనీలో అధికారులు తో కలిసి బోటులో పర్యటించి వరదల్లో చిక్కుకున్న వారికి తగు సయహయక చర్యలు చేపట్టారు.

Attended Ganesh Mandapam's for pooja in Venkat reddy nagar, Ramreddy nagar, kamakshipuram,Vasavi nagar Area. Byteam bsr ...
26/08/2020

Attended Ganesh Mandapam's for pooja in Venkat reddy nagar, Ramreddy nagar, kamakshipuram,Vasavi nagar Area.

Byteam bsr founder bethi sumanth reddy &
Palla kirankumarreddy,
Md Rahaman,Dachepalli Sridhar,Nandikanti shiva,K.Sridhar,N.Sai,Harish.

Presented Eco friendly seed Ganesh By Team Bsr to                   By:  Team Bsr founder        Bethi sumanth reddy    ...
21/08/2020

Presented Eco friendly seed Ganesh By Team Bsr to









By: Team Bsr founder
Bethi sumanth reddy
P.kiran kumar reddy
M.d Rahaman
N.Shiva
K.Sridhar

" Transform Your Ganesh Into a
Beautiful sapling after poojal "

05/08/2020

Address

Hyderabad
500013

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Bsr posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Team Bsr:

Share