Jagruthi Ramesh goud

Jagruthi Ramesh goud political

03/10/2023

మహబూబ్‌నగర్‌ జిల్లాను దేశంలోనే అద్భుతంగా తీర్చి దిద్దుతానని ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్....

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీ గూడెంలో ఏర్పాటు చేసిన యూత్ సభ్యుల సమ్మేళనంలో రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు డాక్టర్...
28/10/2022

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీ గూడెంలో ఏర్పాటు చేసిన యూత్ సభ్యుల సమ్మేళనంలో
రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు డాక్టర్ మాన్య శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

02/05/2022
01/05/2022
మహబూబ్ నగర్ పట్టణం లోని హైటెక్ గార్డెన్ లో రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున లబ్ధిదారులకు రంజాన్ కిట్లను ప...
01/05/2022

మహబూబ్ నగర్ పట్టణం లోని హైటెక్ గార్డెన్ లో రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున లబ్ధిదారులకు రంజాన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఇఫ్తార్ విందు లో
రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు డాక్టర్ మాన్య శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు ముస్లిం మైనారిటీ సోదరులతో కలసి పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ KC నర్శింహులు, జిల్లా షీప్ ఫెడరేషన్ అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, MPP సుధ శ్రీ రాఘవేందర్ గౌడ్ , వైస్ MPP అనిత పాండురంగ రెడ్డి, రైతు బంధు డైరెక్టర్ మల్లు నర్శింహ రెడ్డి, కౌన్సిలర్ లు మోసిన్, ఖాజా పాషా, కో ఆఫ్షన్ సభ్యులు అల్లావుద్దీన్,కిషోర్, మోతిలాల్, రాంలక్ష్మన్, రమాకాంత్, మైనారిటీ నాయకులు, TRS పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్ఠాత్మకం...
01/05/2022

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను, పెద్ద చెరువు లో నిర్మించనున్న ప్రతిపాదిత ఐలాండ్ నిర్మాణ పనులను, సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు, గుర్రపు డెక్కా తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ S. వెంకటరావు గారితో కలసి పరిశీలించారు. వర్షా కాలం ప్రారంభం కంటే ముందే ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను , గుర్రపు డెక్కా ను తొలగించి, చెరువు పూడిక తీత పనులను, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

01/05/2022

V. Srinivas Goud Speech At Cini Karmikostavam Grand Event | Chiranjeevi | NTV Ent

హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస...
01/05/2022

హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ కార్మికులు నిర్వహించిన మే డే ఉత్సవాల్లో
రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు డాక్టర్ మాన్య శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో కలసి పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ CLP లీడర్ భట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు, నిర్మాత దిల్ రాజు గారు మరియు సినీ పరిశ్రమకి చెందిన వేలాది కార్మికులు పాల్గొన్నారు.

29/04/2022

ఓ రైతున్న ..
నిండు ప్రాణాలు రోడ్డుకు బలి అవుతున్నాయి..
కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబలు చెల్లా చెదురు అవుతూన్నాయి. నిత్యం నడిపే దారిలో ప్రయణకులు యాగమరిచి ప్రమాదాల బారిన పడుతున్నారు.
దయచేసి రోడ్డు మీద ధాన్యం అరబెట్టకు, ప్రయాణికుల నిండు ప్రాణాలు రోడ్డుకు బలి ఇవ్వకు.
Telangana State Police

Handed over CMRF LOC amounting Rs 75,000 for the treatment of Shyam Sunder Reddy, resident of Yedira.Minister Dr Sri v S...
25/04/2022

Handed over CMRF LOC amounting Rs 75,000 for the treatment of Shyam Sunder Reddy, resident of Yedira.

Minister Dr Sri v Srinivas Goud garu mahabub nagar

Address

Hyderabad, TS, India
Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagruthi Ramesh goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jagruthi Ramesh goud:

Share