Pothagani Gopal Goud BJP

Pothagani Gopal Goud BJP Good and Healthy politics to our nation

02/09/2026

రూ.15 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలను నిలిపివేసి, 40 లక్షల మంది విద్యార్థుల ఉన్నత చదువుల కలలను కల్లలు చేసిన కాంగ్...
02/09/2026

రూ.15 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలను నిలిపివేసి, 40 లక్షల మంది విద్యార్థుల ఉన్నత చదువుల కలలను కల్లలు చేసిన కాంగ్రెస్, జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల భవితను కాలరాసింది. అనేక సమస్యలపై తెలంగాణ విద్యార్థి లోకాన్ని అడుగడుగునా దగా చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతూ, విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధనకై బిజెపి మహా ధర్నా
ఈ మహాధర్నాకై సెప్టెంబర్ 7న, ఛలో ఇందిరాపార్క్..

Wikram Thakur[Adv]
Bjym State Office Bearer[PRCC]
Telanagana

ఐదు నెలలుగా జీతాలు రాక పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా ...
02/09/2026

ఐదు నెలలుగా జీతాలు రాక పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు!

చేతిలో నిధులున్నా ₹17.28 కోట్ల బకాయిలు విడుదల చేయకుండా ఉద్యోగుల కడుపు కొట్టడం ఎంతవరకు న్యాయం?

పాలనను పూర్తిగా గాలికొదిలేసి కుమ్ములాటల్లో మునిగిపోయిన రేవంత్ రెడ్డి సర్కార్‌కు.. క్షేత్రస్థాయిలో కష్టపడే ఉద్యోగుల గోడు ఎప్పుడు వినిపిస్తుంది?

01/09/2026
భారత్ మాతాకీ జై 🚩✊ఈరోజు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం మరియు జిల్లా అధ్యక్ష...
30/08/2026

భారత్ మాతాకీ జై 🚩✊

ఈరోజు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం మరియు జిల్లా అధ్యక్షులుగా శ్రీ గిరివర్ధన్ రెడ్డి గారు బాధ్యతల స్వీకరణ సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Bharatiya Janata Party (BJP) BJP Telangana

భారత్ మాతాకీ జై ఈరోజు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం మరియు జిల్లా అధ్యక్షుల...
30/08/2026

భారత్ మాతాకీ జై
ఈరోజు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం మరియు జిల్లా అధ్యక్షులుగా శ్రీ గిరివర్ధన్ రెడ్డి గారు బాధ్యతల స్వీకరణ సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
BJP Telangana

Bharatiya Janata Party (BJP) BJP Telangana
30/08/2026

Bharatiya Janata Party (BJP) BJP Telangana

Bharatiya Janata Party (BJP) BJP Telangana Pothagani Gopal Goud Bjp
30/08/2026

Bharatiya Janata Party (BJP) BJP Telangana Pothagani Gopal Goud Bjp

Address

Nacharam
Hyderabad
500076

Telephone

+919133343999

Website

Alerts

Be the first to know and let us send you an email when Pothagani Gopal Goud BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share