KalabhairavaSeva

KalabhairavaSeva KalabhairavaGuru Annaprasada Seva. Kalabhairava Swamy Temple http://www.facebook.com/kalabhairavaTV

సమాజాన్ని, సనాతన ధార్మిక కుటుంబ వ్యవస్థను పట్టిపీడిస్తున్నటువంటి దుర్మార్గాలలో ప్రధానమైన సమస్య. భారతీయ సనాతన ధర్మంలో కుట...
30/09/2026

సమాజాన్ని, సనాతన ధార్మిక కుటుంబ వ్యవస్థను పట్టిపీడిస్తున్నటువంటి దుర్మార్గాలలో ప్రధానమైన సమస్య. భారతీయ సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థకు పెద్దపీట వేయబడింది. ఈ సాంప్రదాయ వివాహ వ్యవస్థకు గండి కొట్టేలా కొంతమంది క్షణకాల సుఖాల కోసం కోసం భర్తను భార్య మోసం చేయడం భార్యను భర్త మోసం చేయడం పరస్త్రీ పర పురుష వ్యామోహాలలో పడి వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని సర్వనాశనం చేసుకుంటూ తమ సంతానానికి వంశానికి శాపాన్ని మూటకట్టుకుంటూ ఉన్నారు.. సమాజానికే పెను సవాల్ గా మారిన ఈ అక్రమ సంబంధాలను నివారించడానికి పూజ్యశ్రీ కాలభైరవ స్వామీజీ వారు అందించిన అమూల్య పరిహారము. భార్యాభర్తలను కలపడం వారిని అన్యోన్య జీవితాన్ని మరింత దృఢంగా మార్చడమే లక్ష్యంగా ఈ పరిహారం ఉంటుంది. ఈ సమస్యల్లో ఉన్నవారు భక్తి ఉన్నవారు అందరూ కూడా ఈ పరిహారం ఆచరించి భార్యాభర్తలు ఎరువురు అనురాగంతో ఆత్మీయతతో జీవితాన్ని ముందుకు కొనసాగించి మన ధర్మాన్ని మన సంస్కారాన్ని కాపాడాలని కోరుకుంటూ ... *కాలభైరవ గురు సంస్థాన్ మఠం అడ్మిన్*

#అక్రమసంబంధాలపీడ Removes Remedies By ...

27/09/2026

ఈరోజు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి దర్శనం

*రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో శ్రీ కాలభైరవ స్వామికి రాహుకాలంలో విశేష సుగంధ జలఅభిషేక సేవ. రాహుకాల దీపపూజ, స్వామి...
27/09/2026

*రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో శ్రీ కాలభైరవ స్వామికి రాహుకాలంలో విశేష సుగంధ జలఅభిషేక సేవ. రాహుకాల దీపపూజ, స్వామి ప్రత్యేక దర్శనం ఉంటుంది* ఈరోజు ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6గం.లకు మధ్య రాహుకాలంలో శ్రీ కాలభైరవ స్వామి అనుగ్రహం కోసం నారీకేల దీపపూజ. వటుకభైరవ మంత్రము జపం 3మాలలు. కాలభైరవ సహస్రనామావళి లేదా కాలభైరవాష్టకం పారాయణం చేయండి....🛕 📍రాజమండ్రి 🔱శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ఆలయం

🔯దర్శనం ఉ.7:00
నుండి మ.11:45వరకు
🚩2026 డిసెంబర్31 గురువారం రాజమండ్రి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో *కాలభైరవజయంతి 🔱కాలభైరవాష్టమి* మహోత్సవములు
🕉️41రోజులదీక్ష 15.11.ఆదివారం

⚛️21రోజులదీక్ష 06.12.ఆదివారం

🔯11రోజులదీక్ష 20.12.ఆదివారం
స్వీకరించాలి

✡️దీక్షా విరమణ పూర్ణాహుతి 31.12.2026

🔥5రోజుల పాటు 27నుండి 31వరకు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ హోమాలు. విశేష పూజలు అభిషేకాలు.

యూట్యూబ్ 🧲https://youtube.com/c/Kalabhairavatv

Facebook:🧲
https://www.facebook.com/kalabhairavaTV

వివరాలకు వాట్సాప్📱@9000200117

స్వామీజీ వాట్సాప్ 🧲ఛానల్ Follow👍
https://whatsapp.com/channel/0029VbB1h4dBfxoE9wSgyq0L

Youtube:🧲
https://www.youtube.com/c/KALABHA

టెంపుల్ 📍అడ్రస్👇https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=ac

కాలభైరవఅభిషేకంవల్లఫలితాలు? భైరవాభిషేకంవల్లలాభాలు?  What is Benefits of Kalabhairava Abhishekam? కాలభైరవ సుగంధ జలఅభిషేకం ...
25/09/2026

కాలభైరవఅభిషేకంవల్లఫలితాలు? భైరవాభిషేకంవల్లలాభాలు? What is Benefits of Kalabhairava Abhishekam? కాలభైరవ సుగంధ జలఅభిషేకం అంటే ఏమిటి? రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో కాలభైరవ స్వామి వారికి విశేషమైన సుగంధ జలాభిషేకం ఉంటుంది. పరమశివుని రుద్రావతారమైన కాలభైరవ స్వామి చేసే అభిషేకం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం లభిస్తాయని హిందూ ధర్మ శాస్త్రాలు , ప్రాచీన మంత్ర గ్రంధాలు చెబుతున్నాయి.. కాలభైరవుడు కంకాల హారతి ప్రియుడు, మరియు సుగంధ జలాభిషేక ప్రియుడు.
• సుగంధ జలాలతో *ఓం నమో కాలభైరవాయ నమః* లేదా వటుకభైరవ మంత్రమును జపం చేస్తూ అభిషేకం చేయడం వల్ల దీర్ఘాయువు, మానసిక ప్రశాంతత మరియు కుటుంబంలో సుఖసంతోషాలు లభిస్తాయి. గృహంలో శుభకార్యాలు, గృహ ప్రాప్తి వివాహ శుద్ధియోగం
• ఉత్తమ సంతాన ప్రాప్తి మరియు వ్యాపార వృద్ధి కలుగుతాయి.
• దీర్ఘకాలిక రోగాలు, శారీరక బలహీనతలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
• జీవితంలోని కష్టాలు, దుఃఖాలు దూరమవుతాయి మరియు మధురమైన వాక్కు సిద్ధిస్తుంది.
• అఖండ ఐశ్వర్యం, సంపద కలుగుతాయి.
• ధనప్రాప్తి చెందుతుంది మరియు శత్రు బాధలు నశిస్తాయి.
• కుటుంబంలో సంతోషం, అభీష్ట సిద్ధి మరియు సర్వసౌఖ్యాలు కలుగుతాయి.
• మనస్సులోని అహంకారం, కల్మషాలు తొలగిపోయి పవిత్రత ఏర్పడుతుంది. ఉద్యోగ, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది.
• అదృష్టం కలిసిరావడంతో పాటు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
• అప్పుల బాధల (రుణ విముక్తి) నుండి ఉపశమనం లభిస్తుంది.
• మనస్సు, శరీరం పవిత్రమవుతాయి. ఆత్మశుద్ధి లభిస్తుంది.
కాలభైరవ స్వామి వారిని సుగంధ జలంతో అభిషేకించడం అనేది కేవలం ఒక క్రతువు మాత్రమే కాదు. ఇది మన మనస్సులోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను కడిగివేసి కాలభైరవ స్వామి అనుగ్రహాన్ని పొందే ఒక పవిత్రమైన మార్గం. సుగంధ ద్రవ్యాల జలంతో కాలభైరవ స్వామికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయి. ✅ *శ్రీ కాలభైరవ స్వామి వారి పైనుండి జాలువారినటువంటి ఆ సుగంధ అభిషేక జలానికి మహోన్నత దివ్య శక్తులు ఉంటాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే అభిషేకం తర్వాత ఆ సుగంధ జలాన్ని కొద్దిగా మీరు ఇంటికి తీసుకుని వెళ్లి ఇంటిలో చల్లడం చేస్తూ ఉంటారు. 🌟నకారాత్మక శక్తి నివారణ: ఇంట్లోని లేదా వ్యాపార స్థలంలోని చెడు శక్తులు, దృష్టి దోషాలు మరియు నకారాత్మకత (Negative energy) తొలగిపోతాయి. 🧲గ్రహ దోషాల ముక్తి: ముఖ్యంగా శని దోషాలు, రాహు-కేతువుల పీడల నుండి ఉపశమనం లభిస్తుంది. 🏵️మానసిక ప్రశాంతత: సుగంధ ద్రవ్యాల సువాసనలు మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. భయాందోళనలు తగ్గుతాయి. 👍కార్యసిద్ధి: చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోయి, విజయం లభిస్తుంది. ఆదివారం రోజున, పూర్ణిమ రోజున, అష్టమి, కాలాష్టమి రోజున, అమావాస్య రోజున అత్యంత శ్రేష్ఠం. మరియు *ఆదివారం రాజమండ్రి గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో రాహుకాలం సమయంలో సాయంత్రం 4:30 PM 6:00 PM మధ్యకాలంలో చేసే కాలభైరవ సుగంధ జల అభిషేక సేవకు, ప్రత్యేక పూజకు ప్రత్యేక ఫలితం ఉంటుంది*. అభిషేక సేవకు విశేష పూజకు మరిన్ని వివరాలకు 9000200117 వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.

10/09/2026

దీనికి ఉదాహరణ నేనే...
35వ ఏట అనుకున్నా...
49వ ఏట ఫలించింది..
మనం అనుకుంటే కచ్చితంగా ఫలిస్తుంది..
కానీ కాస్త సమయం పడుతుంది..
మనకు ఎప్పుడూ ఏదీ ఎలా ఇవ్వాలో స్వామి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి తెలుసు...
ఎక్కడ నిరుత్సాహానికి లోను కాకుండా.. మన పనిమనిషి చేస్తూ ఫలితాన్ని... స్వామి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి వదిలేయండి.. ఆయన మనల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ అన్ని అందిస్తాడు.. సమస్త విశ్వాలలో ఉన్న ధనానికి స్వర్ణానికి విలువైన సంపత్తికి అది నాయకుడే స్వర్ణాకర్షణ భైరవుడు మీరు విశ్వసించిన నాడు అన్ని మీ చెంతకు చేరుస్తాడు స్వామి స్వర్ణ ఆకర్షణ భైరవుడు..
నేను ప్రత్యక్షంగా కొన్ని వేల మంది జీవితాల్లో చూసాను స్వామి యొక్క మహత్యం... కోట్లాదిమంది జీవితాల్లో పరోక్షంగా చూశాను ఈ స్వామి యొక్క గొప్ప మహత్యం.. ఏమీ లేని కటిక పేదవారిని సైతం అపర కుబేరుని చేసే స్వామి వారి యొక్క మహా మంత్రం.
భక్తి చిత్తశుద్ధి కృతజ్ఞతా ఉన్నటువంటి వారందరూ కూడా సుఖసంతోషాలతో ప్రశాంతతతో జీవిస్తున్నారు దానికి కారణం స్వామి స్వర్ణాకర్షణభైరవ మంత్రం..
స్వామి స్వర్ణాకర్షణభైరవ అనుగ్రహం.
అందుకే నేను రోజు చెప్తూ ఉంటాను *సర్వం స్వర్ణ ఆకర్షణ భైరవ పాదార్పణమస్తు🙏*

ఈ ఫోటో చూసిన వెంటనే షేర్ చేయండి.. ఎంతమందికి షేర్ చేస్తే అంత అదృష్టం. ఈరోజు మీ స్టేటస్ లో పెట్టుకోండి. అన్ని గ్రూపులకు అన...
08/09/2026

ఈ ఫోటో చూసిన వెంటనే షేర్ చేయండి.. ఎంతమందికి షేర్ చేస్తే అంత అదృష్టం. ఈరోజు మీ స్టేటస్ లో పెట్టుకోండి. అన్ని గ్రూపులకు అన్ని సోషల్ మీడియాలలో పోస్ట్ చేయండి. ఇది సాక్షాత్తు ఐశ్వర్య కారకుడు ధన ధాన్య స్వర్ణ రాజయోగ సకలైశ్వర్య సంపూర్ణ ఆరోగ్య ప్రదాత స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ స్వరూపంతో కూడినటువంటి ఫోటో. స్వర్ణాకర్షణ భైరవ స్వామి అనుగ్రహానికి పాత్రులుకండి.. 🚩జై కాలభైరవ 🚩జై జై కాలభైరవ #శ్రీస్వర్ణాకర్షణభైరవస్వామిటెంపుల్
#స్వర్ణాకర్షణభైరవమంత్రం
రోజూ 5మాలలు బ్రహ్మముహూర్త కాలములో జపించాలి.
|| ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ | ధన ధాన్య వృద్ధికరాయ | శీఘ్రం ధనం, ధాన్యం, స్వర్ణం దేహి దేహి వస్యవస్య కురుకురు స్వాహా ||
*సర్వం శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి పాదార్పణమస్తు*
🏵️🏵️🏵️🌹🌹🌹
మీ ఇంట్లో మీరు పూజిస్తున్న శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి ఫోటోకు యధావిధిగా పూజ చేసుకోండి. ప్రతి ఇంటి పూజా మంత్రములో ఈ ఫోటో పెట్టుకోమని చెప్పండి.

రేపు అష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ ఉదయం7 గంటల నుండి ఉదయం 7:30 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది.*అభిషేక స...
19/08/2026

రేపు అష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ ఉదయం7 గంటల నుండి ఉదయం 7:30 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది.
*అభిషేక సేవ సామాగ్రి 1.పచ్చకర్పూరము 2.లావెండర్ 3.జవ్వాదు 4.రోజ్_వాటర్ 5.వట్టివేల్లు 6.తెలుపు రంగు పూలమాల 7.విడిపువ్వులు 8.ఎండుఖర్జూరం 9.అగర్బత్తి 10.నాగసింధూరం*
స్వయంగా అభిషేక సేవలో పాల్గొనేవారు. పురుషులు పంచే కండువా, స్త్రీలు సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి.
అభిషేక సేవ అనంతరం ప్రత్యేక కంకాల హారతి సేవ ఉంటుంది.
🛕శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ 🔱కాలభైరవగురు సంస్థానమఠం రాజమండ్రి

*నా ఆత్మబంధువులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు*🚩పూజ్యశ్రీ కాలభైరవ స్వామీజీకాలభైరవ గురు సంస్థాన్ మఠం ...
15/08/2026

*నా ఆత్మబంధువులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు*🚩
పూజ్యశ్రీ కాలభైరవ స్వామీజీ
కాలభైరవ గురు సంస్థాన్ మఠం
శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం రాజమండ్రి*

Address

Kalabhairava Guru Sansthan Mutt Godavari River Bund
Hyderabad
500104

Opening Hours

9am - 5pm

Telephone

09000200117

Alerts

Be the first to know and let us send you an email when KalabhairavaSeva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to KalabhairavaSeva:

Shortcuts

Share

Category