24/08/2026
వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మత మార్పిడులను ప్రోత్సహించారని, వందలాది చర్చిలను నిర్మించారని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vijayasai Reddy made sensational remarks stating that YCP President Jagan Mohan Reddy encouraged religious conversions and built hundreds of churches.