YuvaGalam

YuvaGalam YuvaGalam is a extensive coverage of the historical PadaYatra by young & dynamic leader Nara Lokesh.

17/02/2026

"My Good Friend, Chief Minister Naidu"

When vision meets vision, friendship stays timeless.




సీఎం చంద్రబాబు చొరవతో బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు బిల్ గేట్స్‌తో భేటీ అయ్యే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. జగన్‌ను కలవడ...
17/02/2026

సీఎం చంద్రబాబు చొరవతో బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు బిల్ గేట్స్‌తో భేటీ అయ్యే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. జగన్‌ను కలవడానికి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వైసిపి ఎంపీలు, నేతలను గేటు బయటే నిల్చో పెట్టాడు జగన్.




అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ వి...
16/02/2026

అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు.



16/02/2026

అమరావతి

అమరావతి పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ ఛైర్మెన్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్, అధికారులు. గన్నవరం విమానాశ్రయం నుండి సచివాలయంకు బయలుదేరిన బిల్ గేట్స్, మంత్రుల బృందం.

అమరావతి అమరావతి పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ ఛైర్మెన్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన...
16/02/2026

అమరావతి

అమరావతి పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ ఛైర్మెన్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్, అధికారులు. గన్నవరం విమానాశ్రయం నుండి సచివాలయంకు బయలుదేరిన బిల్ గేట్స్, మంత్రుల బృందం.

రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ గారికి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ...
16/02/2026

రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ గారికి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు.



శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా నంబూరులో మహాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శివోహం- మహాజాగరణ’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి...
16/02/2026

శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా నంబూరులో మహాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శివోహం- మహాజాగరణ’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. డ...
16/02/2026

ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించారు.



05/02/2026

బూతులు తిట్టా, చింతిస్తున్నా అంటే ఇదేనా జగన్?



21/04/2025

దర్శనం చాలా త్వరగా అవుతోంది. ఏర్పాట్లు బాగున్నాయి. Tirumala Tirupathi Devastanams TTD

21/04/2025

గతంలో తిరుమల వచ్చాం. ఆహారం బాలేదు. ప్రస్తుతం కొండపైన ఆహారం బాగుంది. నీట్నెస్ పెరిగింది.

Address

NTR BHAVAN, BANJARA HILLS
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when YuvaGalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YuvaGalam:

Share