iTDP Malkajgiri Parliament

iTDP Malkajgiri Parliament సమాజమే దేవాలయం.... ప్రజలే దేవుళ్ళు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కందికంటి అశోక్ కుమార్ గౌడ్ గారి జన్మదినం సందర్బంగా వారి...
10/06/2023

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కందికంటి అశోక్ కుమార్ గౌడ్ గారి జన్మదినం సందర్బంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఐటీడీపి తెలంగాణ నాయకులు కిరణ్ కుమార్ గౌడ్ గారు, బాలకృష్ణ గౌడ్ గారు, సాయి గౌడ్ జూలూరు గారు మరియు మల్కాజ్గిరి తెలుగుదేశం పార్టీ నాయకులు





26/04/2023

ఇంటింటికి తెలుగుదేశం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ సైనికుల్లా కదులుతున్న ప్రతీ ఒక్క నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు.

మొట్ట మొదటి సారి ఖమ్మం జిల్లాలో...ఒక MLA, ఒక MLC, ఒక MP...లేకుండా స్వచ్ఛందంగా తరలివచ్చే వేలాది కార్యకర్తలతో భారీ  బహిరంగ...
20/12/2022

మొట్ట మొదటి సారి ఖమ్మం జిల్లాలో...

ఒక MLA, ఒక MLC, ఒక MP...లేకుండా స్వచ్ఛందంగా తరలివచ్చే వేలాది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ...

కార్యకర్తలను నమ్మించి సైకిల్ గుర్తుపై గెలిచి మోసం చేసి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు లేని భారీ బహిరంగ సభ...

కార్యకర్తల రక్తం మరిగే ఆవేశంతో, గుండెల నిండా పొంగే ఉత్సాహంతో జరిగే భారీ బహిరంగ సభ🔥

జై తెలుగుదేశం...

ఛలో ఖమ్మం...

ITDP Telangana

16/12/2022
చెప్పేది కొండంత, చేసేది గోరంత అన్నట్లు ఉంది దొర గారి పాలన కాకతీయుల నాటి కట్టడాలలా ఉన్న యూనివర్సిటీ భవనాలు, కనీస వసతులు ల...
12/12/2022

చెప్పేది కొండంత, చేసేది గోరంత అన్నట్లు ఉంది దొర గారి పాలన
కాకతీయుల నాటి కట్టడాలలా ఉన్న యూనివర్సిటీ భవనాలు,
కనీస వసతులు లేకుండా అమ్మాయిలు హాస్టల్లో ఉండేదేలా??

ITDP Telangana











11/12/2022 నిన్న ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యవర్గ (జనరల్ బాడీ )సమావేశానికి...
12/12/2022

11/12/2022 నిన్న ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యవర్గ (జనరల్ బాడీ )సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యలు రావుల చంద్రశేఖర్ గారు మరియు ఐ-టీడీపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టి. హరికృష్ణ గారు...

ITDP Telangana









తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఆపద్బాంధవుడు వస్తున్నాడుతెలుగుదేశం పిలుస్తోంది...రా... కదలి రా...తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ...
11/12/2022

తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఆపద్బాంధవుడు వస్తున్నాడు

తెలుగుదేశం పిలుస్తోంది...రా... కదలి రా...
తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో,తెలంగాణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి అధ్యక్షతన తెలంగాణాలో మొట్టమొదటిగా ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగసభ

తేదీ బుధవారం 21-12-2022, సమయం మధ్యానం 3 గం॥లకు స్థలం : ప్రాంగణం : ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, ఎన్టీఆర్ సర్కిల్, ఖమ్మం,

ITDP Telangana










10/12/2022 ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం అయినటువంటి ఐ-టీడీపీ తెలంగాణ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సం...
10/12/2022

10/12/2022 ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం అయినటువంటి ఐ-టీడీపీ తెలంగాణ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్బంగా తెలుగుదేశం పార్టీని ఐ-టీడీపి విభాగం ద్వారా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం ఐ-టీడీపి విభాగం చెయ్యాల్సిన విధులు, విధానాల గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశం తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ఐ-టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీమతి నందమూరి సుహాసిని అక్క గారి ఆధ్వర్యంలో మరియు ఐ-టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టి.హరికృష్ణ గారి అధ్యక్షతన ఐ-టీడీపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది...

02/12/2022

Address

MALKAJGIRI
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Malkajgiri Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share