Sai sukumar patel BJYM

Sai sukumar patel BJYM �Never Announces your moves Before u Do it��

Annaya 🚩❤‍🔥
13/08/2025

Annaya 🚩❤‍🔥

విరిగిన మెడ ఎముక, కళ్ల నుంచి కారిన రక్తం, శరీరమంతా నల్లటి మచ్చ, ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం, శరీరంలోని బహుళ వ్యక్తుల వీర...
17/08/2024

విరిగిన మెడ ఎముక,
కళ్ల నుంచి కారిన రక్తం,
శరీరమంతా నల్లటి మచ్చ,
ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం, శరీరంలోని బహుళ వ్యక్తుల వీర్యం 150 ml" ఇది కేవలం ప్రారంభ నివేదిక! నొప్పిని ఊహించగలరా? ఆమె కోసం నిలబడండి.


20/07/2024

*సిఎం సాక్షిగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లో మొదలైన కుమ్ములాటలు ... ఒకరేమో ఎమ్మెల్యే టికెట్ కోసం పార్టీ మారారు , ఒకరేమో అధికారం కోసం పార్టీ మారారు.. వీల్లేదో చేస్తారని నమ్మి ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని నట్టేట ముంచిన వీళ్లా ప్రజలకు సేవ చేసేది..?*

🚩సనాతన ధర్మ పరిరక్షకుడు... హిందూ సామ్రాట్... సర్వమానవాళికి దిక్సూచి... ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వారి నిత్య...
19/02/2024

🚩సనాతన ధర్మ పరిరక్షకుడు... హిందూ సామ్రాట్... సర్వమానవాళికి దిక్సూచి... ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వారి నిత్య జాగృతి స్మృతికి నమస్సుమాంజలి



Good Times vth Good Vibes🫰🏻☺️                    ❤
17/02/2024

Good Times vth Good Vibes🫰🏻☺️



మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు వాయిస్ టుడే న్యూస్ ఎండి మా అన్నయ  కొత్త లక్ష్మణ్ పటేల్ గారికి జన్...
26/01/2024

మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు వాయిస్ టుడే న్యూస్ ఎండి మా అన్నయ కొత్త లక్ష్మణ్ పటేల్ గారికి జన్మదిన శుభకాంక్షలు 🎉🎉

 *_అయోధ్య శ్రీ రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు_**_22 జనవరి 2024 న రామ జ్యోతిని వెలిగించి దివ్య కాంతులను ప...
22/01/2024


*_అయోధ్య శ్రీ రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ శుభాకాంక్షలు_*

*_22 జనవరి 2024 న రామ జ్యోతిని వెలిగించి దివ్య కాంతులను పంచండి_*

*_500 వందల సంవత్సరాల కల నెరవేరుతున్న సందర్భంగా హిందూ బంధువులందరికీ రామ మందిర ప్రారంభోత్సవ శుభాకాంక్షలు_*

*_అయోధ్య రామ మందిరం అద్భుతాలకు నిలయం_*

*జై శ్రీరామ్*⛳⛳






🚩

14/01/2024

పల్లె పల్లెన ఎగిసిపడే భోగి మంటలతో అన్ని అరిష్టాలు తొలగి ప్రతీ ఒక్కరి జీవితాలలో భోగ భాగ్యాలు కలగాని ఆకాంక్షిస్తూ అందరూ ఆన...
14/01/2024

పల్లె పల్లెన ఎగిసిపడే భోగి మంటలతో అన్ని అరిష్టాలు తొలగి ప్రతీ ఒక్కరి జీవితాలలో భోగ భాగ్యాలు కలగాని ఆకాంక్షిస్తూ అందరూ ఆనందోత్సాహాలతో పండుగ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ
భోగి పండుగ శుభాకాంక్షలు..

స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో వెయ్యి సార్లు విఫలమైన మరోసారి ప్రయత్నించు అంటూ దేశ యువతకు ఆదర్శంగా నిలిచి, తన ...
12/01/2024

స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో వెయ్యి సార్లు విఫలమైన మరోసారి ప్రయత్నించు అంటూ దేశ యువతకు ఆదర్శంగా నిలిచి, తన మాటలతో చచ్చుబడిన శరీరాన్ని సైతం చేలింపజేసి లక్ష్య సాధనలో విజయ తీరాలను చేరుకునేలా స్ఫూర్తినింపిన మహనీయులు స్వామి వివేకానంద. మన భారతీయ గొప్పతనాన్ని, సంస్కృతిసాంప్రదాయలను ప్రపంచానికి చాటి చెప్పిన ఆ మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.

    happy wedding anniversary mom 💖 dad
29/12/2023



happy wedding anniversary mom 💖 dad

Address

Hyderabad
Hyderabad

Telephone

+918374046578

Website

Alerts

Be the first to know and let us send you an email when Sai sukumar patel BJYM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sai sukumar patel BJYM:

Share