Team_TYR_

Team_TYR_ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team_TYR_, Political organisation, Hyderabad.

ఈరోజు అనగా 5-08-2020 నాడు అయెథ్యలోని  రామాలయం నిర్మాణము కొరకు భూమి పూజకు శంకుస్థాపన చేయడము సందర్భముగా  అయోథ్యలోని  రామమం...
05/08/2020

ఈరోజు అనగా 5-08-2020 నాడు అయెథ్యలోని రామాలయం నిర్మాణము కొరకు భూమి పూజకు శంకుస్థాపన చేయడము సందర్భముగా అయోథ్యలోని రామమందిర నిర్మాణం కోరకు కర సేవకులకు నాయకత్వం వహించిన మన మాజీ కౌన్సిలర్ * శ్రీ తుమ్మలపల్లి యాదగిరి రెడ్డి గారిని* రామ బక్త సమాజము వనస్థలిపురం వారు అభినందనలు తెలిపి సన్మానము చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాటం క్రాంతి గౌడ్ , వీరాస్వామి , అరున్ జోగి ,వంశీ క్రిష్ణ పాల్గొనడం జరిగింది.

*బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ పార్క్ మరియు సచివాలయ నగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు ఉన్న పార్కుల...
11/07/2020

*బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ పార్క్ మరియు సచివాలయ నగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు ఉన్న పార్కుల స్వరూపాలు మార్చి,అన్ని హంగులతో నూతన ఆహ్లదకరమైన వాతావరణం ఉండే విధంగా పార్క్ ల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుంది. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి* ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని దాదాపు 9 పార్కుల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు.. హెచ్.ఏం.డి.ఏ.అర్బన్ ఫారెస్ట్ మరియు హార్టికల్చర్ అధికారులచే కలిసి బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని పలు పార్కుల నందు పర్యటించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ..ఇప్పుడు ఉన్న పార్క్ యొక్క మొత్తం స్వరూపం మార్చాలని తెలిపారు.అలాగే ఒక నూతన ఓపెన్ జిమ్ ఎర్పాటు చేయాలని సూచించారు. చిన్న పిల్లలు ఆడుకునే క్రీడా పరికరాలు కూడా కొత్తవి అమార్చాలని తెలిపారు.అలాగే నూతన పాత్ వే పనులు చేపట్టాలని కోరారు. అలాగే కొత్త,కొత్త పూలమొక్కలు ఎర్పాటు చేయాలని సూచించారు.అలాగే పార్క్ ప్రధాన ద్వారం ముందు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల పూలతో అలంకరించాలి కోరారు.అలాగే యోగ షేడ్ నిర్మాణం చేయాలని సూచించారు. మంచినీటి సౌకర్యం,మూత్రశాలల వ్యవస్థ ఆధునికీకరణ చేయాలని కోరారు.కూర్చోవడానికి అందమైన బల్లలు ఎర్పాటు చేయాలని సూచించారు.పార్కుల మొత్తం స్వరూపం మార్చి,పార్కుకు వచ్చే సందర్శకులకు ఆహ్లదకరమైన వాతావరణం ఉండే విధంగా అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈకార్యక్రమంలో HMDA చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రకాష్,ఫారెస్ట్ మేనేజర్ విజయ్ భాస్కర్,అధికారులు పరం జ్యోతి, పద్మ గార్లు పలువురు పాల్గొన్నారు. 11/07/2020.......10:15 am TYR

ఎందరికొ అన్న మరెందరికో గురురాజకీయ చదరంగంలోనలిగిపోతున్న భీష్మమా అన్న జగద్గురు నేతతుమ్మలపల్లి యాదగిరి రెడ్డి గారికి జనమ్మద...
04/07/2020

ఎందరికొ అన్న
మరెందరికో గురు
రాజకీయ చదరంగంలో
నలిగిపోతున్న భీష్మ
మా అన్న
జగద్గురు నేత
తుమ్మలపల్లి యాదగిరి రెడ్డి గారికి
జనమ్మదిన శుభాకాంక్షలు
Yadagiri Reddy Thumalapally

బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోనిNGO’s కాలనీ లోని వివిధ సెక్టార్ లలో 58 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించదలచిన సి.సి.రోడ్...
23/06/2020

బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని
NGO’s కాలనీ లోని వివిధ సెక్టార్ లలో 58 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించదలచిన సి.సి.రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మూసీ రివర్ ఫ్రoట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ #ఎమ్మెల్యే_దేవిరెడ్డి_సుధీర్_రెడ్డి గారు పాల్గొన్నారు.
23/06/2020.......8:05 am



TYR

ఈరొజు శ్రీ సాయిరామ్‌ కాలని సభ్యులు అవసరమైన వారికి నిత్యవసర సరుకులు పంపిడి చేయడం జరిగింది మరియు S.K.D నగర్ కాలని సభ్యులు ...
26/04/2020

ఈరొజు శ్రీ సాయిరామ్‌ కాలని సభ్యులు అవసరమైన వారికి నిత్యవసర సరుకులు పంపిడి చేయడం జరిగింది మరియు S.K.D నగర్ కాలని సభ్యులు GHMC కార్మికులకు అల్పహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ తుమ్మలపల్లి యాదగిరి రెడ్డి గారు పాలుగొన్నారు.





Ramadan Kareem MubarakMay this RAMADAN be successful for all of us and provide us with Peace, Good Health and Wealth.   ...
24/04/2020

Ramadan Kareem Mubarak
May this RAMADAN be successful for all of us and provide us with Peace, Good Health and Wealth.

టీమ్ TYR సభ్యులు అవసరమైన వారికి ఫుడ్ ప్యాకెట్ పంపిడి చేశారు మరియు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో పోలీసులకు కృతజ్ఞతలు తెలుప...
20/04/2020

టీమ్ TYR సభ్యులు అవసరమైన వారికి ఫుడ్ ప్యాకెట్ పంపిడి చేశారు మరియు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ పండ్లు ఇవ్వడం జరిగింది.

కరోన వైరస్ నేపథ్యంలో ఈ రోజు (19-04-2020) తుమ్మలపల్లి యాదగిరి రెడ్డి గరి  అద్వర్యంలో  సేఫ్ చారిటెబుల్  మరియు శాంతినికేతన్...
19/04/2020

కరోన వైరస్ నేపథ్యంలో ఈ రోజు (19-04-2020) తుమ్మలపల్లి యాదగిరి రెడ్డి గరి అద్వర్యంలో సేఫ్ చారిటెబుల్ మరియు శాంతినికేతన్ హోమ్ లో నిత్య అవసర సరుకులు ఇవదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలొ శ్రేయోభిలాషులు మరియు టీమ్-TYR సభ్యులు పాల్గొన్నారు.

In the wake of the coronavirus, the essential commodities were provided at Safe Charitable and Santiniketan Home under the auspices of Yadagiri Reddy Thumalapally GARU.

The Matterhorn Mountain in Switzerland was lit up with the tricolour Indian flag .In the time of darkness a beam of ligh...
18/04/2020

The Matterhorn Mountain in Switzerland was lit up with the tricolour Indian flag .

In the time of darkness a beam of light and a message of hope from the Swiss Alps reached all the way to India 🇮🇳 to show support as we are tirelessly fighting against Covid 19 . We shall fight covid together and humanity shall overcome from this pandemic soon .

Light art by Gerry Hofstetter

Today (15-04-2020) Distributed 250  food packets to  needy and to migrant workers at Gandhi Nagar ,  vaidehi Nagar, NGOs...
15/04/2020

Today (15-04-2020) Distributed 250 food packets to needy and to migrant workers at Gandhi Nagar , vaidehi Nagar, NGOs colony under the leadership of Yadagiri Reddy Thumalapally GARU.
-TEAM TYR -
* Please inform us if any people require food *

7286-871261 -sathwik
91212 64215 - sai goud

ఈ రోజు (15-04-2020) తుమ్మలపల్లి యాదగిరి రెడ్డి గరి నాయకత్వంలో గాంధీ నగర్, వైదేహి నగర్, NGOs కాలనీలోని 250 మంది నిరుపెధలకు మరియు వలస కార్మికులకు ఆహారం పంపిణీ చేశారు.

-టీమ్ TYR -

* ఏదైనా ప్రజలకు ఆహారం అవసరమైతే దయచేసి మాకు తెలియజేయండి *

7286-871261 -సాత్విక్
91212 64215 - సాయి గౌడ్






ఇరోజు NGO’s కాలనీ బస్ స్టాప్ లో కుంచల రాంబాబు (TRSV) అద్వర్యంలో జిహెచ్ఎంసి కర్మకులకు మరియు రోజువారీ కార్మికులకు అల్పాహార...
14/04/2020

ఇరోజు NGO’s కాలనీ బస్ స్టాప్ లో కుంచల రాంబాబు (TRSV) అద్వర్యంలో జిహెచ్ఎంసి కర్మకులకు మరియు రోజువారీ కార్మికులకు అల్పాహారం పెటాడమ్ జరిగింది. ఇ కార్యక్రమంలో తుమలపల్లి యాదగిరి రెడ్డి గరు పల్గోనారు.

At the NGO's Colony Bus Stop, under the auspices of Kunchala Rambabu (TRSV), breakfast was served to GHMC workers and daily workers. Yadagiri Reddy Thumalapally Garu was at the event.





2nd phase Distribution of  food packets to the needy in  SKD nagar , B.N reddy nagar under the leadership of Yadagiri Re...
12/04/2020

2nd phase Distribution of food packets to the needy in SKD nagar , B.N reddy nagar under the leadership of Yadagiri Reddy Thumalapally GARU .
-TEAM TYR -
* please inform us if any people require food *
7286-871261 -sathwik
91212 64215 - sai goud
Team members:- Tarun , mahesh, Sai goud , Pavan , Abdul , sathwik Naidu , Keerthan .

2 వ దశ తుమలపల్లి యాదగిరి రెడ్డి గారు నాయకత్వంలో ఎస్.కె.డి నగర్, బి.ఎన్ రెడ్డి నగర్ లో నిరుపేదలకు ఆహార ప్యాకెట్ల పంపిడి.

-టీమ్ టివైఆర్-

* దయచేసి ఏవరైన ప్రజలకు ఆహారం అవసరమైతే మాకు తెలియజేయండి *

7286-871261 -సాత్విక్
91212 64215 - సాయి గౌడ్
టీమ్ సభ్యులు: - తరుణ్, మహేష్, సాయి గౌడ్, పవన్, అబ్దుల్, సాత్విక్ నాయుడు, కీర్తన.





Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Team_TYR_ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share