20/08/2026
22-A తో భారీ భూ దోపిడీ కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజా పాలనా అని చెప్పి ప్రజలను దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల హక్కైనా పట్టా భూములను 22-A నిషేధిత జాబితాలో పెట్టి గుంజుకునే ప్రయత్నం చేస్తుంది.