Jitta Balakrishna Reddy followers

Jitta Balakrishna Reddy followers Striving towards the better development of Bhongir Constituency...

20/10/2023

నిఖార్సైన ఉద్యమ నాయకుడు మన జిట్టన 💪💪✊


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణా ...
20/10/2023

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణా రెడ్డి...


నమస్కారం!  రేపు తేదీ: 20-10-2023,శుక్రవారం రోజున ఉదయం 11 గం.లకు  హైదరాబాద్ తెలంగాణ భవన్ లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్,తెలం...
20/10/2023

నమస్కారం!
రేపు తేదీ: 20-10-2023,శుక్రవారం రోజున ఉదయం 11 గం.లకు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్,తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు మరియు తన్నీరు హరీష్ రావు గార్ల సమక్షంలో BRS పార్టీలో చేరనున్న తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారు.కావున తెలంగాణ ఉద్యమకారులు,జిట్టన్న శ్రేయోభిలాషులు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనగలరు.

ఇట్లు
జిట్టా బాలక్రిష్ణా రెడ్డి కార్యాలయం

22/03/2023
వెంకిర్యాల గ్రామ శ్రీ లక్ష్మి నారాయణ స్వామి బ్రహ్మోత్సవానికి వచ్చేయుచున గౌరవనీయులు రాష్ట్ర బిజేపి నాయకులు శ్రీ జిట్టా బా...
17/03/2023

వెంకిర్యాల గ్రామ శ్రీ లక్ష్మి నారాయణ స్వామి బ్రహ్మోత్సవానికి వచ్చేయుచున గౌరవనీయులు రాష్ట్ర బిజేపి నాయకులు శ్రీ జిట్టా బాలకృష్ణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం..
✊✊
Jitta Yuva Sena Jitta Yuvasena bibinagar

ఈరోజు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే,రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ...
16/02/2022

ఈరోజు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే,రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గార్ల సమక్షంలో యువ తెలంగాణ పార్టీ ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసి బీజేపీలో చేరిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారికి,వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ మరియు ఇతర నాయకులు..

16/02/2022

ఈరోజు ఢిల్లీలో యువ తెలంగాణ పార్టీ ని బీజేపీలో విలీనం చేస్తున్న శుభసందర్బంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గల్లీ నుండి ఢిల్లీ వరకు పరిచయం చేసిన జన నేత యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారికి మరియు ప్రశ్నించే గొంతుక యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ గార్లకు హార్ధిక శుభాకాంక్షలు..

నిఖార్సయిన ఉద్యమకారుడువివేకానందుని బాటలో నడిచే యోధుడుబీజేపీ లో చేరుతున్న మా అన్నయ్య Balakrishna Reddy Jitta అన్నగారికిమా...
15/02/2022

నిఖార్సయిన ఉద్యమకారుడు
వివేకానందుని బాటలో నడిచే యోధుడు
బీజేపీ లో చేరుతున్న మా అన్నయ్య Balakrishna Reddy Jitta అన్నగారికి
మాటల తూటా,ప్రశ్నించే ప్రజా గొంతుక మేడం Rani Rudrama గారికి హార్థిక శుభాకాంక్షలు

ఈ నెల 16న ఢిల్లీలో యువ తెలంగాణ పార్టీ ని బీజేపీలో విలీనం చేస్తున్న సందర్భంగా ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బ...
14/02/2022

ఈ నెల 16న ఢిల్లీలో యువ తెలంగాణ పార్టీ ని బీజేపీలో విలీనం చేస్తున్న సందర్భంగా ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారు ,వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ గారు మరియు ఇతర నాయకులు..

Address

Hyderabad
500034

Website

Alerts

Be the first to know and let us send you an email when Jitta Balakrishna Reddy followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share