Harish Anna Sainyam

Harish Anna Sainyam harish Anna

హరీష్ రావు గారికి పితృ వియోగం...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి కి పితృ వియోగం.హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్...
28/10/2025

హరీష్ రావు గారికి పితృ వియోగం...

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి కి పితృ వియోగం.

హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కొద్దీ సేపటి క్రితం మరణించారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.

వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది .

Location..

https://share.google/DBkm6ghDU9WQimPgU

Harish Rao Thanneeru

30/08/2025

గణపతి బప్పా మోరియా...
కావాలయ్య యూరియా!

30/06/2025
లోడింగ్ 3.0 Harish Rao Thanneeru
21/06/2025

లోడింగ్ 3.0 Harish Rao Thanneeru

రైతన్నల కోసం హరీషన్న అండగా శనివారం ( 21-06-2025 ) ఉదయం 10:30 గంటలకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని పటాన్ చెరు నియోజకవర...
20/06/2025

రైతన్నల కోసం హరీషన్న అండగా

శనివారం ( 21-06-2025 ) ఉదయం 10:30 గంటలకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో ధర్నా కార్యక్రమంకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారు హాజరుకానున్నారు

16/06/2025

హరీష్ రావు గారికి స్వల్ప అస్వస్థత, చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రిలో చేరిన హరీష్ రావు గారు.
Get Well Soon Anna❤️

16/06/2025

స్వల్ప అస్వస్థత కారణంగా బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రిలో చేరిన Harish Rao Thanneeru గారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం 🙏

30/05/2025

టెన్షన్ పడాల్సిన అవసరం లేదు
అంతా పెద్దాయన చూసుకుంటాడు

Harish Rao Thanneeru

Address

Mangampet Sangareddy
Hyderabad
502319

Alerts

Be the first to know and let us send you an email when Harish Anna Sainyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Harish Anna Sainyam:

Share