08/12/2023
గ్రామాలలో ఉండే యువత మేలుకో...!!!
✍️తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 43(8) ప్రకారం గ్రామ పంచాయితీ సెక్రటరీ ఏ గ్రామంలో అయితే విధులు నిర్వహిస్తున్నాడో, అతను అదే గ్రామంలో స్థానికంగా నివాసం ఉండాలి.!!!
✍️ఆ గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలను అధికారికంగా సత్వరమే పరిష్కరించాలి....!!
✍️మీ గ్రామంలో మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ స్థానికంగా నివాసం ఉంటున్నాడా....?లేదా.....?
🎯భారతదేశ పౌరుడా మేలుకో...!
🎯చట్టాలను గురించి తెలుసుకో...!
నీ గ్రామంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వ వ్యవస్థను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నించే బాధ్యత నీదే.....?
ఇట్లు
అశోక్ కుమార్ కాకర్ల
జోనల్ సెక్రటరీ (తెలంగాణ సౌత్)
కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (CCR )
(ఆర్టీఐ, అవినీతి నిర్మూలన, పౌర & మానవ హక్కుల సంస్థ).
హైదరాబాద్ ,రంగారెడ్డి,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ
Council for Citizen Rights, CCR (Govt. Regd.) - 1050/2019.
Email: [email protected]
Website: www.ccrofficial.org
YouTube :https://youtube.com/.official
Facebook :https://www.facebook.com/groups/575435870229292/?ref=share
All the public authorities have responsible for the people to give the information and they should be answerable, accountable and transparent