Sravan Vurapalli

Sravan Vurapalli Daily Program Updates Of Malkajgiri Corporator Sravan

03/09/2026

Looked in to quality og uttam nagar road on received of complaint goutam nagar colony residents Sri Satyam and others.




*22 ఏ, 22 డి తదితర నిషేధిత భూముల సమస్యలపై కాలనీ వాసులతో ఈటెల రాజేందర్ సమావేశం - పాల్గొన్న మాజీ కార్పొరేటర్ శ్రవణ్*  అందర...
03/09/2026

*22 ఏ, 22 డి తదితర నిషేధిత భూముల సమస్యలపై కాలనీ వాసులతో ఈటెల రాజేందర్ సమావేశం - పాల్గొన్న మాజీ కార్పొరేటర్ శ్రవణ్*

అందరికీ నమస్తే,

రాత్రికి రాత్రి 50 సంవత్సరాలుగా నివాసముంటున్నటువంటి అనేక ఇళ్ళను సైతం నిషేధిత భూముల జాబితాలో చేర్చి పేద మధ్యతరగతి వర్గాల కడుపు కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిందని అని శ్రవణ్ అన్నారు.

ఈ మేరకు సమస్యలపై గౌరవ ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు షామీర్పేట్ లోని తన నివాసంలో కాలనీవాసులతో ఏర్పాటు చేసినటువంటి అల్పాహార సమావేశంలో పాల్గొని శ్రవణ్ ప్రసంగించడం జరిగినది.

శ్రవణ్ తో పాటు పాల్గొన్న పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ ఎమర్జెన్సీలో పిల్లల పెళ్లిళ్లకు లేదా చదువులకు ఇల్లు తనకా బెట్టి డబ్బు తీసుకుందామన్న బ్యాంకులు ముందుకు రావట్లేదని అన్నారు.

చివరికి అమ్ముదానికి ప్రయత్నం చేసిన సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తిరస్కరిస్తున్నారని వాపోయారు.

సమస్య పైన పరిష్కారం చూపాలని గౌరవం ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ గారిని కోరడం జరిగింది.




03/09/2026
Today's newspaper Clippings.
03/09/2026

Today's newspaper Clippings.




సఫిల్గూడ LHS మరియు ఉత్తమ్ నగర్ రోడ్డు పనులను పరిశీలించిన శ్రవణ్అందరికీ నమస్తే,ఈరోజు గౌరవ ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారి సూచ...
02/09/2026

సఫిల్గూడ LHS మరియు ఉత్తమ్ నగర్ రోడ్డు పనులను పరిశీలించిన శ్రవణ్

అందరికీ నమస్తే,

ఈరోజు గౌరవ ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారి సూచన మేరకు మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ సఫిల్గూడ LHS పనులను పరిశీలించారు.

LHS నిర్మాణానికి అడ్డుగా ఉన్న స్ట్రీట్ లైట్ పోల్స్‌ను తొలగించాలని GHMC మరియు రైల్వే శాఖ అధికారులు ఆరు నెలల క్రితమే మల్కాజ్గిరి కార్పొరేషన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేసినప్పటికీ, ఇప్పటివరకు వాటిని తొలగించకపోవడంపై శ్రవణ్ అధికారులను ప్రశ్నించారు.

మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ DE కవిత, సూపర్‌వైజర్ విజయ్ కుమార్‌ను వెంటనే పోల్స్ తొలగించాలని కోరారు. ఈ విషయంపై జోనల్ కమిషనర్ శ్రీమతి సంచిత గంగావర్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.

దీనిపై స్పందించిన మల్కాజ్గిరి కార్పొరేషన్ అధికారులు రేపు కచ్చితంగా స్ట్రీట్ లైట్ పోల్స్‌ను తొలగిస్తామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా ఉత్తమ్ నగర్‌లో జరుగుతున్న CC రోడ్డు పనులను పరిశీలించిన శ్రవణ్, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

CC రోడ్డు క్యూరింగ్‌కు అవసరమైన నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలని వర్క్ ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యానికి సూచించారు.

ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సెక్షన్ ఆఫీసర్ జగదీశ్వర్, రాజు, బీజేపీ సీనియర్ నాయకులు మురళి గౌడ్, వేణుగోపాల్ యాదవ్, రామ్ లఖన్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.




02/09/2026

*నిషేధిత భూములలో (22 A) జనావాసాలు చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి - శ్రవణ్*

రాత్రికి రాత్రే,తరాల నుంచి ఉన్నటువంటి ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత ఘోరమైనటువంటి చెర్య అని శ్రవణ్ అన్నారు

23ఏ, 22బి ,22సి లలో నూతనంగా చేసినటువంటి భూముల జాబితాపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని ప్రకటించాలని, ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు కారణం ఎవరో తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని శ్రవణ్ అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే అక్రమ అరెస్టులతో హింసిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయపట్టారు.

భరోసా మరియు కాంగ్రెస్ తోడుదొంగలని, సమస్యకు కారణం భరోసా కూడా నే అని అన్నారు.





Kishan Reddy GangapuramBandi Sanjay Kumar
Dr K LaxmanSunil BansalEatala RajendarNaraparaju Ramchander Rao

Sravan Vurapalli ISravan Vurapalli BjpSravan Vurapalli Bjp
Vurapalli Sravan

Today's newspaper clippings.
02/09/2026

Today's newspaper clippings.




01/09/2026

ప్రజాస్వామ్య విలువలను,రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ పూర్తిగా తుంగలో తొక్కుతోంది. ప్రజల పక్షాన నిలబడినందుకు అరెస్ట్ చేస్తారా? పరామర్శించడానికి వెళ్లడమే నేరమా? ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి.రాజ్యాంగ హక్కులపై జరిగిన దాడి.కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజల ముందు ఎండగడతాం!

Address

Malkajgiri
Hyderabad
500047

Alerts

Be the first to know and let us send you an email when Sravan Vurapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sravan Vurapalli:

Shortcuts

Share