Chaitanya youth association

Chaitanya youth association CYA Helping Hands Serve society for a better society

Few Glimpse of Note Book Distribution Program Organised by Chaitanya Youth Association
09/08/2022

Few Glimpse of Note Book Distribution Program Organised by Chaitanya Youth Association

ఈరోజు దారుషాఫా రైన్ బో  హోమ్ లో అనాధ పిల్లలకు ఉచితంగా హెయిర్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.భాస్కర్, ఎల్...
30/09/2021

ఈరోజు దారుషాఫా రైన్ బో హోమ్ లో అనాధ పిల్లలకు ఉచితంగా హెయిర్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.భాస్కర్, ఎల్.రాకేశ్, జి. కిరన్ పాల్గొన్నారు

ఇట్లు
చైతన్య యూత్ అసోసియేషన్

ఈరోజు చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దారుషాఫ రైన్ బో హోమ్ లో రాఖీ కట్టడం జరిగింది మా మహిళ నాయకులు స్వాతి, దివ్య మరియు...
22/08/2021

ఈరోజు చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దారుషాఫ రైన్ బో హోమ్ లో రాఖీ కట్టడం జరిగింది మా మహిళ నాయకులు స్వాతి, దివ్య మరియు జానవి. హోమ్ లో ఉన్న అనాధ పిలలకు రాఖీ కట్టడం జరిగింది

ఇట్లు
చైతన్య యూత్ అసోసియేషన్

Today on the occasion of 75th Independence Day Celebrations at Chatrinaka, organised by Chaitanya Youth Association
15/08/2021

Today on the occasion of 75th Independence Day Celebrations at Chatrinaka, organised by Chaitanya Youth Association

జన్మదిన శుభాకాంక్షలు డి.సాయినాథ్ యాదవ్ అన్న గారు, మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మారేనా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుక...
20/07/2021

జన్మదిన శుభాకాంక్షలు డి.సాయినాథ్ యాదవ్ అన్న గారు, మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మారేనా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

ఇట్లు
చైతన్య యూత్ అసోసియేషన్

ఈరోజు దారుషాఫా రైన్ బో అనాధ బాలుల వసతిగృహంలో పిల్లలకు ఉచితంగా కటింగ్ నిరవించడం జరిగిందిToday Free Hair Cutting Srvice he...
22/05/2021

ఈరోజు దారుషాఫా రైన్ బో అనాధ బాలుల వసతిగృహంలో పిల్లలకు ఉచితంగా కటింగ్ నిరవించడం జరిగింది

Today Free Hair Cutting Srvice held at Darushafa Rainbow home For Orphan Child

ఇట్లు
డాక్టర్ డి.సుశీల్ కుమార్
చైతన్య యూత్ అసోసియేషన్

ఈరోజు చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఛత్రినాక చౌరస్తా వద్ద  బాబు జగ్జివన...
05/04/2021

ఈరోజు చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఛత్రినాక చౌరస్తా వద్ద బాబు జగ్జివన్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుల్వామా ప్రాంతంలో 2019 feb14 నాడు అమరులైన వీర జవాన్లకు, ఛత్రినాక కూడలి వద్ద నివాళులర్...
15/02/2021

చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుల్వామా ప్రాంతంలో 2019 feb14 నాడు అమరులైన వీర జవాన్లకు, ఛత్రినాక కూడలి వద్ద నివాళులర్పించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో బి.జె.పి దళిత మోర్చా నగర అధ్యక్షులు మాదరి. చంద్రశేఖర్ అన్న గారు, బి.జె.వై.ఎం. నాయకులు మహేందర్ రెడ్డి గారు, సతీశ్ చంద్ర గారు, శ్రీకాంత్ గారు, మరియు చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

One day Yoga Workshop at Badangpet Organised by CSF Sports Academy Chief Guest Brijbhushan Purohit sir ji
31/01/2021

One day Yoga Workshop at Badangpet Organised by CSF Sports Academy Chief Guest Brijbhushan Purohit sir ji

ఈరోజు చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఛత్రినాక చౌరస్తాలోనేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125 వ జయంతి కార్యక్రమం నిర్వహిచడం ...
23/01/2021

ఈరోజు చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఛత్రినాక చౌరస్తాలో
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125 వ జయంతి కార్యక్రమం నిర్వహిచడం జరిగిందీ.
ఈ కార్యక్రమంలో జాతీయ బంజారా మిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. కృష్ణ నాయక్ గారు,

చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు
సి.విజయ్ కుమార్, పుప్పాల మధుసూదన్ రావు, అరుణ్, జగదీష్, యూ.సాయి కుమార్ (చింటు), ఆశిష్ దుబె, సాయికృష్ణ (చింటు), డి.సాయినాథ్ యాదవ్, భాస్కర్ కేశపాగా, రోహన్, అభిషేక్ మరియు బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.

NYK And Chaitanya Youth Association Organised Volleyball Tournament at laldarwaza Pulabanda Ground
18/01/2021

NYK And Chaitanya Youth Association Organised Volleyball Tournament at laldarwaza Pulabanda Ground

Address

Hyderabad

Telephone

+919700012334

Website

Alerts

Be the first to know and let us send you an email when Chaitanya youth association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category