31/07/2026
నాంపల్లి కోర్టుకు కేటీఆర్ గారితో కలిసి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి కరీంనగర్ ఎమ్మ్మెల్యే గంగుల కమలాకర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్మ్మెల్సీ శంబిపూర్ రాజు కత్బుల్లాపూర్ ఎమ్మ్మెల్యే వివేకానంద గౌడ్ మాల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఫార్ములా-ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న (కేటీఆర్) గారు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘీభావం ప్రకటిస్తూ పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు కోర్టు ప్రాంగణానికి చేరుకుని మద్దతు తెలిపారు.
JusticeForKTR
StandWithKTR
NampallyCourt
Telangana
RagidiLakshmaReddy
Malkajgiri
MalkajgiriParliament
BRSFamily
TeamKTR
TelanganaPolitics
BRSLeaders
SupportKTR
KTRWithPeople
JaiTelangana
TRS2BRS